తెలంగాణ 2వ శాసనసభ

2018 నుంచి తెలంగాణ శాసనసభ

తెలంగాణ రెండవ శాసనసభ అనేది 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబడింది. ఇందుకోసం 2018 డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి. 2018, డిసెంబరు 11న ఫలితాలు ప్రకటించబడ్డాయి.[1]

తెలంగాణ 2వ శాసనసభ
తెలంగాణ 2వ శాసనసభ
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం13 డిసెంబరు 2018 (2018-12-13)
తెరమరుగైనది6 డిసెంబరు 2023 (2023-12-06)
అంతకు ముందువారు1వ తెలంగాణ శాసనసభ
తరువాతివారుతెలంగాణ 3వ శాసనసభ
నాయకత్వం
డిప్యూటీ స్పీకర్
ఖాళీ
2019 జూన్ 6 నుండి
నిర్మాణం
సీట్లు119
2nd Telangana Legislative Assembly Seats
రాజకీయ వర్గాలు
తెలంగాణ (99)

Opposition (19)

ఖాళీ (1)

  •   Vacant (1)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2018 డిసెంబరు 7
తదుపరి ఎన్నికలు
2023 నవంబరు 30
సమావేశ స్థలం
అసెంబ్లీ భవనం, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వెబ్‌సైటు
శాసనసభ - తెలంగాణ-శాసనసభ

ప్రముఖ సభ్యులు

మార్చు
క్రమసంఖ్య స్థానం ఫోటో పేరు పార్టీ నియోజకవర్గం పదవి ప్రారంభం
01 స్పీకర్   పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి బాన్సువాడ 2019 జనవరి 17
02 డిప్యూటీ స్పీకర్   టి. పద్మారావు గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి సికింద్రాబాద్ 2019 ఫిబ్రవరి 25
03 సభా నాయకుడు   కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి గజ్వేల్ 2014 జూన్ 2
04 ప్రతిపక్ష నాయకుడు   మల్లు భట్టివిక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్ మధిర 2019 జనవరి 18
ఖాళీగా 2019 జూన్ 6

సభ్యులు

మార్చు
# నియోజకవర్గం అభ్యర్థి పార్టీ వ్యాఖ్యలు
ఆదిలాబాద్ జిల్లా
1 సిర్పూర్ కోనేరు కోనప్ప తెలంగాణ రాష్ట్ర సమితి
2 చెన్నూర్ (ఎస్సీ) బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి
3 బెల్లంపల్లి (ఎస్సీ) దుర్గం చిన్నయ్య తెలంగాణ రాష్ట్ర సమితి
4 మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
5 ఆసిఫాబాదు (ఎస్టీ) ఆత్రం సక్కు భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
6 ఖానాపూర్ (ఎస్టీ) అజ్మీరా రేఖ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరింది[3]
భారత జాతీయ కాంగ్రెస్
7 ఆదిలాబాదు జోగు రామన్న తెలంగాణ రాష్ట్ర సమితి
8 బోథ్ (ఎస్టీ) రాథోడ్ బాపు రావు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ నుండి బిజెపి లో చేరాడు[4]
భారతీయ జనతా పార్టీ
9 నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
10 ముధోల్ జి. విఠల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
నిజామాబాదు జిల్లా
11 ఆర్మూర్ ఎ. జీవన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
12 బోధన్ మహ్మద్ షకీల్ ఆమేర్ తెలంగాణ రాష్ట్ర సమితి
13 జుక్కల్ (ఎస్సీ) హన్మంత్ షిండే తెలంగాణ రాష్ట్ర సమితి
14 బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
15 ఎల్లారెడ్డి జాజుల సురేందర్ భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
16 కామారెడ్డి గంప గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర సమితి
17 నిజామాబాదు పట్టణ బిగాల గ‌ణేష్ గుప్తా తెలంగాణ రాష్ట్ర సమితి
18 నిజామాబాదు గ్రామీణ బాజిరెడ్డి గోవర్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి
19 బాల్కొండ వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
కరీంనగర్ జిల్లా
20 కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
21 జగిత్యాల ఎం. సంజయ్ తెలంగాణ రాష్ట్ర సమితి
22 ధర్మపురి (ఎస్సీ) కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి
23 రామగుండం కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బీ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[5]
తెలంగాణ రాష్ట్ర సమితి
24 మంథని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భారత జాతీయ కాంగ్రెస్
25 పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
26 కరీంనగర్ గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి
27 చొప్పదండి (ఎస్సీ) సుంకే ర‌విశంక‌ర్ తెలంగాణ రాష్ట్ర సమితి
28 వేములవాడ చెన్నమనేని రమేష్ బాబు తెలంగాణ రాష్ట్ర సమితి
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్ర సమితి
30 మానుకొండూరు (ఎస్సీ) రసమయి బాలకిషన్ తెలంగాణ రాష్ట్ర సమితి
31 హుజురాబాద్ ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచాడు
భారతీయ జనతా పార్టీ
32 హుస్నాబాద్ వోడితల సతీష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
మెదక్ జిల్లా
33 సిద్దిపేట తన్నీరు హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
34 మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
35 నారాయణ్‌ఖేడ్ మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
36 ఆందోల్ (ఎస్సీ) చంటి క్రాంతి కిర‌ణ్ తెలంగాణ రాష్ట్ర సమితి
37 నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
38 జహీరాబాద్ (ఎస్సీ) కె.మాణిక్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి
39 సంగారెడ్డి తూర్పు జయప్రకాశ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
41 దుబ్బాక సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మరణం
రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ 2021 ఉప ఎన్నికలో గెలిచాడు
42 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
రంగారెడ్డి జిల్లా
43 మేడ్చల్ సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
44 మల్కాజ్‌గిరి మైనంపల్లి హన్మంతరావు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరాడు[6]
భారత జాతీయ కాంగ్రెస్
45 కుత్బుల్లాపూర్ కె.పి. వివేకానంద గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి
47 ఉప్పల్ భేతి సుభాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
49 లాల్ బహదూర్ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి
52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి
53 చేవెళ్ళ (ఎస్సీ) కాలే యాదయ్య తెలంగాణ రాష్ట్ర సమితి
54 పరిగి కొప్పుల మ‌హేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
55 వికారాబాదు (ఎస్సీ) మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్ర సమితి
56 తాండూరు పైలెట్ రోహిత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
హైదరాబాదు జిల్లా
57 ముషీరాబాద్ ముఠా గోపాల్ తెలంగాణ రాష్ట్ర సమితి
58 మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
59 అంబర్‌పేట్ కాలేరు వెంకటేశ్ తెలంగాణ రాష్ట్ర సమితి
60 ఖైరతాబాదు దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర సమితి
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి
63 నాంపల్లి జాఫర్ హుస్సేన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
64 కార్వాన్ కౌసర్ మొయిజుద్దిన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
65 గోషామహల్ టి. రాజాసింగ్ లోథ్ భారతీయ జనతా పార్టీ 2022 ఆగస్టులో బీజేపీ సస్పెండ్ చేసింది.[7] 2023 అక్టోబరులో సస్పెన్షన్ రద్దు చేయబడింది.[8]
స్వతంత్ర
భారతీయ జనతా పార్టీ
66 చార్మినార్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
68 యాకుత్‌పురా సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
69 బహదూర్‌పూరా మహ్మద్ మొజం ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
70 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) జి. సాయన్న తెలంగాణ రాష్ట్ర సమితి జి సాయన్న మరణం[9]
ఖాళీ
మహబూబ్​నగర్​ జిల్లా
72 కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
73 నారాయణపేట ఎస్‌. రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
74 మహబూబ్‌నగర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి
75 జడ్చర్ల సి. లక్ష్మా రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
76 దేవరకద్ర ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
77 మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
80 అలంపూర్ (ఎస్సీ) వి.ఎం. అబ్రహం తెలంగాణ రాష్ట్ర సమితి
81 నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
82 అచ్చంపేట (ఎస్సీ) గువ్వల బాలరాజు తెలంగాణ రాష్ట్ర సమితి
83 కల్వకుర్తి గుర్కా జైపాల్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి
84 షాద్‌నగర్ అంజయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి
85 కొల్లాపూర్ బీరం హర్షవర్దన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
నల్గొండ జిల్లా
86 దేవరకొండ రమావత్ రవీంద్ర కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
87 నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్ర సమితి
88 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి
89 హుజూర్‌నగర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
90 కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి
91 సూర్యాపేట గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
92 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 2022 ఆగస్టు 3న రాజీనామా చేశాడు[10]
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2022 ఉప ఎన్నికలో గెలిచాడు
94 భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
95 నకిరేకల్ (ఎస్సీ) చిరుమర్తి లింగయ్య భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
96 తుంగతుర్తి (ఎస్సీ) గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
97 ఆలేరు గొంగిడి సునీత తెలంగాణ రాష్ట్ర సమితి
వరంగల్ జిల్లా
98 జనగామ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
99 ఘన్‌పూర్ స్టేషన్ (ఎస్సీ) టి.రాజయ్య తెలంగాణ రాష్ట్ర సమితి
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి
101 డోర్నకల్ రెడ్యా నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి
102 మహబూబాబాద్ (ఎస్టీ) బానోతు శంకర్ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి
103 నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
104 పరకాల చల్లా ధర్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
105 పశ్చిమ వరంగల్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలంగాణ రాష్ట్ర సమితి
106 తూర్పు వరంగల్ నన్నపునేని నరేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి
107 వర్ధన్నపేట (ఎస్సీ) ఆరూరి రమేష్ తెలంగాణ రాష్ట్ర సమితి
108 భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరాడు[2]
భారత జాతీయ కాంగ్రెస్
109 ములుగు (ఎస్టీ) ధనసరి అనసూయ భారత జాతీయ కాంగ్రెస్
ఖమ్మం జిల్లా
110 పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
111 ఇల్లందు (ఎస్టీ) బానోతు హరిప్రియ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
112 ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
113 పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
114 మధిర (ఎస్సీ) మల్లు భట్టివిక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్
115 వైరా (ఎస్టీ) లావుడ్యా రాములు నాయక్ స్వతంత్ర టిఆర్ఎస్ లో చేరాడు[5]
తెలంగాణ రాష్ట్ర సమితి
116 సత్తుపల్లి (ఎస్టీ) సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ టిడిపి నుండి టిఆర్ఎస్ లో చేరాడు
తెలంగాణ రాష్ట్ర సమితి
117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరాడు[2]
తెలంగాణ రాష్ట్ర సమితి
118 అశ్వారావుపేట (ఎస్టీ) మెచ్చా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టిడిపి నుండి టిఆర్ఎస్ లో చేరాడు[11]
తెలంగాణ రాష్ట్ర సమితి
119 భద్రాచలం (ఎస్టీ) పోదెం వీరయ్య భారత జాతీయ కాంగ్రెస్
120 నామినేట్ చేయబడింది స్టీఫెన్‌సన్ ఎల్విస్

మూలం:[12]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Election Commission Issues Notification For Telangana Assembly Elections". NDTV.com. Retrieved 2022-04-19.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 "Congress collapses in Telangana, 12 of 18 MLAs say they are joining TRS". The Indian Express. 2019-06-07. Retrieved 2022-04-19.
  3. "Rekha Nayak quits BRS, to join Congress". The New Indian Express. Retrieved 2023-11-24.
  4. "Telangana: BRS MLA Rathod Bapu Rao joins BJP". The Times of India. 2023-11-02. ISSN 0971-8257. Retrieved 2023-11-24.
  5. 5.0 5.1 "Two MLAs jump to TRS, take party's total strength in Telangana to 90". 2018-12-13. Retrieved 2022-11-15.
  6. "Malkajgiri MLA Mynampally Hanumantha Rao, son Rohith, ex-MLA Vemula Veeresham join Congress". The South First. 2023-09-28. Retrieved 2023-11-24.
  7. "BJP suspends Telangana MLA Raja Singh". The Hindu. 2022-08-23. ISSN 0971-751X. Retrieved 2022-09-07.
  8. "BJP Goshamahal MLA T. Raja Singh suspension revoked". The Hindu. 2023-10-22. ISSN 0971-751X. Retrieved 2023-11-24.
  9. "Telangana: 5-time Secunderabad Cantt MLA G Sayanna passes away". The Indian Express. 2023-02-19. Retrieved 2023-02-20.
  10. "Komatireddy Rajagopal Reddy quits MLA post, bids adieu to Congress". The New Indian Express. 2022-08-03. Retrieved 2022-08-26.
  11. Special Correspondent (2021-04-07). "Two-member TDP in Assembly merged with TRS". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-05-01.
  12. "List of Polling Booth in Telangana for Lok Sabha Elections 2019". Elections in India. Retrieved 2022-05-01.