గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన చిత్రాల జాబితా

గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన కొన్ని చిత్రాల వివరాలు.

సంవత్సరం సినిమా పేరు నటించిన పాత్ర Remarks
1950 అదృష్ట దీపుడు మొదటి సినిమా
1953 పిచ్చి పుల్లయ్య భోపాలరావు
1954 తోడు దొంగలు లోకనాథం
1955 కన్యాశుల్కం సౌజన్యారావు పంతులు
అర్ధాంగి జమిందారు
జయసింహ రణధీర్
మిస్సమ్మ Employer (guest role)
రాణి రత్నప్రభ
1956 చిరంజీవులు డాక్టర్ కృష్ణ
ఏది నిజం మునసబు
ఇలవేల్పు శేఖర్ తండ్రి
Pennin Perumai
1957 సువర్ణ సుందరి
మాయాబజార్ బలరాముడు
దాంపత్యం
దొంగల్లో దొర
ఎం.ఎల్.ఏ. దామోదరం
Premada Putri
ప్రేమే దైవం
సారంగధర
సతీ అనసూయ
వీర కంకణం
వినాయక చవితి సత్రాజిత్తు
1958 ఆడ పెత్తనం
చెంచులక్ష్మి దుర్వాసుడు
దొంగలున్నారు జాగ్రత్త
ఎత్తుకు పై ఎత్తు గోవిందయ్య
ఇంటి గుట్టు
1959 ఇల్లరికం జమిందారు
జయభేరి విశ్వనాథ శాస్త్రి
కృష్ణ లీలలు
మా ఇంటి మహాలక్ష్మి
నమ్మిన బంటు
పెళ్ళి సందడి
రాజ మకుటం ప్రచండుడు
శభాష్ రాముడు
సతీ తులసి
సిపాయి కూతురు
1960 దీపావళి నాగదత్తుడు
హరిశ్చంద్ర విశ్వామిత్ర మహర్షి
పెళ్ళి కానుక
రేణుకాదేవి మహత్యం
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి
శాంతినివాసం
శ్రీ వెంకటేశ్వర మహత్యం భృగు మహర్షి
1961 భార్యాభర్తలు ఆనంద్ తండ్రి
ఇద్దరు మిత్రులు భానోజీరావు
పాండవ వనవాసం ధర్మరాజు
ఋష్యశృంగ
ఋష్యశృంగ
శాంత
సీతారామ కళ్యాణం విశ్వామిత్ర మహర్షి
తండ్రులు కొడుకులు
వాగ్దానం రంగానాథం
1962 ఆరాధన ప్రిన్సిపాల్
భీష్మ కర్ణుడు
కానిస్టేబుల్ కూతురు కానిస్టేబుల్ ధర్మయ్య
కలిమిలేములు
ఖైదీ కన్నయ్య
కులగోత్రాలు భూషయ్య
మహామంత్రి తిమ్మరుసు తిమ్మరుసు
సిరి సంపదలు
1963 చదువుకున్న అమ్మాయిలు
ఇరుగు పొరుగు
లక్షాధికారి సీతయ్య
మూగ మనసులు జమిందారు
పరువు ప్రతిష్ఠ
పునర్జన్మ
సవతి కొడుకు
శ్రీ కృష్ణార్జున యుద్ధం ధర్మరాజు
తిరుపతమ్మ కథ
1964 ఆత్మబలం మానసిక వైద్యుడు
ఈడు జోడు లక్ష్మీపతి
డాక్టర్ చక్రవర్తి
మంచి మనిషి
మురళీకృష్ణ
పూజాఫలం దివాన్ రామకృష్ణయ్య
రామదాసు కబీర్
వారసత్వం
వెలుగు నీడలు
1965 ఆత్మ గౌరవం
అంతస్తులు జమిందారు
చంద్రహాస
సి.ఐ.డి. చలపతి
కీలు బొమ్మలు
నాదీ ఆడజన్మే
ప్రేమించి చూడు
సత్య హరిశ్చంద్ర
1966 భక్త పోతన పోతన
కన్నె మనసులు
నవరాత్రి
పల్నాటి యుద్ధం
శ్రీ కృష్ణ పాండవీయం
1967 కాంభోజరాజు కథ
ప్రాణమిత్రులు దివాన్
ప్రైవేటు మాస్టారు
రహస్యం
సుడిగుండాలు డిఫెన్స్ లాయర్
1968 బందిపోటు దొంగలు డాక్టర్
బంగారు సంకెళ్ళు
గోవుల గోపన్న
మన సంసారం
పాల మనసులు
1969 అదృష్టవంతులు
ఆదర్శ కుటుంబం
ఆత్మీయులు జగన్నాధం
భలే రంగడు
బుద్ధిమంతుడు
మనుషులు మారాలి
శ్రీ రామ కథ
తారాశశాంకం
1970 అక్కా చెల్లెలు ధర్మయ్య
అగ్ని పరీక్ష
జై జవాన్
మరో ప్రపంచం
పూల రంగడు చలపతి
శ్రీదేవి
1971 అమాయకురాలు
భాగ్యవంతుడు
భార్యాబిడ్డలు
దసరా బుల్లోడు
మోసగాళ్ళకు మోసగాడు దానాల ధర్మయ్య
నేనూ మనిషినే
ప్రేమనగర్
సంపూర్ణ రామాయణం దశరథుడు
శ్రీకృష్ణ సత్య
శ్రీమంతుడు
సిసింద్రీ చిట్టిబాబు
సుపుత్రుడు
విచిత్ర దాంపత్యం
1972 ఇద్దరు అమ్మాయిలు రామానుజం
కాలం మారింది
కొడుకు కోడలు
నీతి నిజాయితి
పండంటి కాపురం
తాత మనవడు పరమాత్మారావు
మేన కోడలు చలపతి
విచిత్ర బంధం
1973 జీవన తరంగాలు వేణుగోపాలరావు
కన్నవారి కలలు
మల్లమ్మ కథ
మరపురాని మనిషి
మైనరు బాబు
సంసారం సాగరం
వింత కథ
బంగారు బాబు (1973 సినిమా)
విచిత్ర వివాహం కామేశం
1974 అల్లూరి సీతారామరాజు గంటం దొర
అమ్మాయి పెళ్ళి
అనగనగా ఒక తండ్రి
భూమి కోసం
దేవదాసు
దొరబాబు
గాలిపటాలు
ఇంటింటి కథ
మనుషుల్లో దేవుడు తండ్రి
1975 బాబు
సంసారం
సౌభాగ్యవతి
సోగ్గాడు సింహాద్రి
యశోదకృష్ణ నందుడు
జమిందారు గారి అమ్మాయి
1976 రామరాజ్యంలో రక్తపాతం
ఆడవాళ్లు అపనిందలు
ఉత్తమురాలు
మంచికి మరోపేరు
ఒక దీపం వెలిగింది
బంగారు మనిషి వేణు తండ్రి
పాడవోయి భారతీయుడా
జ్యోతి రాజయ్య
సెక్రటరీ
సీతాకల్యాణం దశరథుడు
సీతా స్వయంవర్ (హిందీ) దశరథుడు
యవ్వనం కాటేసింది
1977 ఆలుమగలు
కల్పన
కురుక్షేత్రం భీష్ముడు
చక్రధారి
సీతారామ వనవాసం
1978 చల్ మోహనరంగా
అక్బర్ సలీం అనార్కలి
ఇంద్రధనుస్సు
దేవదాసు మళ్లీ పుట్టాడు
సాహసవంతుడు
1979 కెప్టెన్ కృష్ణ
గంగా భవానీ
ఇంటింటి రామాయణం
కార్తీక దీపం
ఖైదీ కృష్ణుడు
మండే గుండెలు
ముద్దుల కొడుకు
నా ఇల్లు నా వాళ్ళు
శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
1980 అమ్మాయికి మొగుడు మామకు యముడు
మోసగాడు
చండీప్రియ
బుచ్చిబాబు
ధర్మచక్రం
గజదొంగ
ఘరానా దొంగ
గోపాలకృష్ణుడు
హేమా హేమీలు
కక్ష
కొత్త జీవితాలు
సర్దార్ పాపారాయుడు
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
శ్రీవారి ముచ్చట్లు
1981 అగ్నిపూలు
అల్లుడు గారూ జిందాబాద్
ఆశాజ్యోతి
భోగభాగ్యాలు
ప్రేమాభిషేకం
ప్రేమ మందిరం
సంధ్యారాగం
1982 మొండి ఘటం
అనురాగ దేవత
బంగారు కానుక
ఈ చరిత్ర ఏ సిరాతో
ఏకలవ్య
జగన్నాధ రథచక్రాలు
కలియుగ రాముడు
మరో మలుపు ఉత్తమ నటుడిగా నంది అవార్డు
రాగదీపం
స్వయంవరం
1983 సంఘర్షణ
ప్రేమ పిచ్చోళ్ళు
ఆడవాళ్లే అలిగితే
ఈ పిల్లకు పెళ్ళవుతుందా
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు
ముందడుగు
పెళ్ళి చూపులు
పోలీస్ వెంకట స్వామి
నెలవంక సీతారామరాజు
రుద్రకాళి
1984 రుస్తుం బ్రహ్మయ్య నాయుడు
రోజులు మారాయి
1985 రక్త సింధూరం జగన్నాథం
శ్రీదత్త దర్శనం జమదగ్ని
1986 విక్రం కమీషనర్
కిరాతకుడు ధర్మతేజ
1987 అజేయుడు
1987 అమెరికా అబ్బాయి
పసివాడి ప్రాణం
తేనె మనసులు
1988 కానూన్ కీ హత్కడీ (హిందీ)
1990 ఆడది[1]
1990 బొబ్బిలి రాజా
1991 పెళ్ళి పుస్తకం కంపెనీ బాస్ ఉతమ చిత్రానికి నంది అవార్డు
తల్లిదండ్రులు
1992 బృందావనం
1993 గోవిందా గోవిందా దూర్వాస మహర్షి
ముఠా మేస్త్రి ముఖ్య మంత్రి
గాయం
రాజేంద్రుడు గజేంద్రుడు ఏనుగు యజమాని
రాజేశ్వరి కళ్యాణం
వారసుడు
1995 ధర్మచక్రం
మాయాబజార్ బలరాముడు
ఆయనకిద్దరు
2008 జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర కాశీనాయన

మూలాలు

మార్చు
  1. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]