వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల/ప్రయోగశాల1

తెలంగాణ శాసన సభ
తెలంగాణ 2018 శాసనసభ ఎన్నికల ఫలితాలు

2014 లో ఎన్నిక అయిన 13 వ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ 2018 లో ఎన్నిక అయిన 1 వ తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా[1][2]

తెలంగాణ విధానసభ ఎన్నికలు 2018 సభ్యుల జాబితా

మార్చు
తెలంగాణ జిల్లాల వారీగా విజేతలు[3][4]
ఆదిలాబాద్ జిల్లా
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
1 సిర్పూర్ జనరల్ కోనేరు కోనప్ప తెరాస పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ 24,144
2 చెన్నూర్ (ఎస్సి) బాల్క సుమన్ తెరాస వెంకటేష్ నేత బొర్లకుంట కాంగ్రెస్ 28,128
3 బెల్లంపల్లి (ఎస్సి) దుర్గం చిన్నయ్య తెరాస గడ్డం వినోద్ బిఎస్పి 11,296
4 మంచిర్యాల జనరల్ నడిపల్లి దివాకర్ రావు తెరాస ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ 4,877
5 ఆసిఫాబాద్ (ఎస్టి) ఆత్రం సక్కు కాంగ్రెస్ కోవ లక్ష్మీ తెరాస 171
6 ఖానాపూర్ (ఎస్టి) అజ్మీరా రేఖ నాయక్ తెరాస రమేష్ రాథోడ్ కాంగ్రెస్ 24,300
7 ఆదిలాబాద్ జనరల్ జోగు రామన్న తెరాస పాయల్ శంకర్ కాంగ్రెస్ 25,279
8 బోథ్ (ఎస్టి) రాథోడ్ బాపు రావు తెరాస జాదవ్ అనిల్ కుమార్ కాంగ్రెస్ 5,472
9 నిర్మల్ జనరల్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెరాస ఆలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ 9,482
10 ముధోల్ జనరల్ గడ్డిగారి విఠల్‌ రెడ్డి తెరాస పాడకంటి రమాదేవి భాజపా 43,364
నిజామాబాద్‌
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
11 ఆర్మూర్ జనరల్ ఎ. జీవన్‌రెడ్డి తెరాస ఆకుల లలిత కాంగ్రెస్ 28,795
12 బోధన్ జనరల్ మహ్మద్ ష‌కీల్ అమీర్ తెరాస పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 8,104
13 జుక్కల్ (ఎస్సి) హ‌న్మంతు షిండే తెరాస సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ 35,625
14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి తెరాస కాసుల బాలరాజు కాంగ్రెస్ 18,697
15 ఎల్లారెడ్డి జనరల్ జాజుల సురేందర్ కాంగ్రెస్ ఏనుగు రవీందర్ రెడ్డి తెరాస 35,148
16 కామారెడ్డి జనరల్ గంప గోవర్ధన్ తెరాస షబ్బీర్ ఆలీ కాంగ్రెస్ 4,554
17 నిజామాబాదు (పట్టణ) జనరల్ బిగాల గ‌ణేష్ గుప్తా తెరాస తాహెర్ బిన్ హమ్దాన్ కాంగ్రెస్ 26,055
18 నిజామాబాదు (గ్రామీణ) జనరల్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెరాస రేకుల భూపతి రెడ్డి కాంగ్రెస్ 29,855
19 బాల్కొండ జనరల్ వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెరాస సునీల్ కుమార్ స్వతంత్రుడు 32,459
కరీంన‌గ‌ర్‌ జిల్లా
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
20 కోరుట్ల జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెరాస జూవ్వాడి నర్సింగా రావు కాంగ్రెస్ 30,995
21 జగిత్యాల్ జనరల్ డాక్ట‌ర్ సంజ‌య్‌ కుమార్ తెరాస జీవన్ రెడ్డి తాడిపత్రి కాంగ్రెస్ 60,774
22 ధర్మపురి (ఎస్సి) కొప్పుల ఈశ్వర్ తెరాస అడ్లురి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ 441
23 రామగుండం జనరల్ కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సోమారపు సత్యనారాయణ తెరాస 26,090
24 మంథని జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పుట్ట మధు తెరాస 16,222
25 పెద్దపల్లి జనరల్ దాసరి మనోహర్ రెడ్డి తెరాస భానుప్రసాద్ రావు కాంగ్రెస్ 8,227
26 కరీంనగర్ జనరల్ గంగుల కమలాకర్ తెరాస పి.ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ 14,974
27 చొప్పదండి (ఎస్సి) సుంకే ర‌విశంక‌ర్ తెరాస మేడిపెల్లి సత్యం కాంగ్రెస్ 42,127
28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు తెరాస ఆడి శ్రీనివాస్ కాంగ్రెస్ 28,323
29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు తెరాస కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ 89,009
30 మానుకొండూరు (ఎస్సి) రసమయి బాలకిషన్‌ తెరాస ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ 31,681
31 హుజురాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ తెరాస పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ 43,401
32 హుస్నాబాద్ జనరల్ ఒడిత‌ల స‌తీష్ కుమార్ తెరాస చాడ వెంకట్ రెడ్డి సిపీఐ 70,530
33 సిద్దిపేట జనరల్ టి హరీశ్ రావు తెరాస భవాని రెడ్డి కాంగ్రెస్ 1,19,622
మెద‌క్‌
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
34 మెదక్ జనరల్ పద్మా దేవేందర్ రెడ్డి తెరాస ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ 47,983
35 నారాయణ్ ఖేడ్ జనరల్ భూపాల్ రెడ్డి తెరాస సురేష్ శెత్కార్ కాంగ్రెస్ 58,508
36 ఆందోల్ (ఎస్సి) చంటి క్రాంతి కిర‌ణ్ తెరాస దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ 16,510
37 నర్సాపూర్ జనరల్ చిలుముల మదన్ రెడ్డి తెరాస వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ 38,120
38 జహీరాబాద్ (ఎస్సి) కె.మాణిక్‌రావు తెరాస జే గీతా రెడ్డి కాంగ్రెస్ 34,473
39 సంగారెడ్డి జనరల్ జగ్గా రెడ్డి కాంగ్రెస్‌ ప్రభాకర్ చింత తెరాస 2,589
40 పటాన్‌చెరు జనరల్ గూడెం మహిపాల్‌ రెడ్డి తెరాస కాట శ్రీ‌నివాస్ గౌడ్ కాంగ్రెస్‌ 37,699
41 దుబ్బాక(జనరల్) ఉపఎన్నిక[5] రఘునందన్ రావు భాజపా సోలిపేట సుజాత రామలింగా రెడ్డి తెరాస 1,079
42 గజ్వేల్ జనరల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెరాస వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ 58,290
రంగారెడ్డి
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
43 మేడ్చల్ జనరల్ సి.హెచ్. మల్లారెడ్డి తెరాస సి. లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ 87,990
44 మల్కాజ్‌గిరి జనరల్ మైనంపల్లి హన్మంతరావు తెరాస రాంచందర్ రావు భాజపా 40,451
45 కుత్బుల్లాపూర్ జనరల్ కె.పి. వివేకానంద గౌడ్ తెరాస కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ 41,500
46 కూకట్‌పల్లి జనరల్ మాధవరం కృష్ణారావు తెరాస సుహాసిని నందమూరి తెదేపా 41,049
47 ఉప్పల్ జనరల్ బేతి సుభాష్‌ రెడ్డి తెరాస వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ 48,232
48 ఇబ్రహీంపట్నం జనరల్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెరాస మల్ రెడ్డి రంగా రెడ్డి స్వతంత్ర 376
49 ఎల్బినగర్ జనరల్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ముద్దగోని రామోహన్ గౌడ్ తెరాస 17,848
50 మహేశ్వరం జనరల్ సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ తీగల కృష్ణా రెడ్డి తెరాస 9,227
51 రాజేంద్రనగర్ జనరల్ టి. ప్రకాశ్‌ గౌడ్‌ తెరాస గణేష్ గుప్తా తెదేపా 57,331
52 శేరిలింగంపల్లి జనరల్ ఆరికెపూడి గాంధీ తెరాస భవ్య ఆనంద్ ప్రసాద్ కాంగ్రెస్ 44,295
53 చేవెళ్ళ (ఎస్సి) కాలే యాదయ్య తెరాస కేఎస్రత్నం కాంగ్రెస్ 33,552
54 పరిగి జనరల్ కొప్పుల మ‌హేష్ రెడ్డి తెరాస రామోహన్ రెడ్డి కాంగ్రెస్ 15,841
55 వికారాబాద్ (ఎస్సి) మెతుకు ఆనంద్ తెరాస జి ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ 3,526
56 తాండూర్ జనరల్ పి. రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి తెరాస 2,385
హైద‌రాబాద్‌
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
57 ముషీరాబాద్ జనరల్ ముఠా గోపాల్‌ తెరాస అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ 36,910
58 మలక్‌పేట్ జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా ఎఐఎంఐఎమ్ ముజఫర్ ఆలీ తెదేపా 36,910
59 అంబర్‌పేట్ జనరల్ కాలేరు వెంకటేశ్‌ తెరాస జికిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 1,016
60 ఖైరతాబాద్ జనరల్ దానం నాగేందర్‌ తెరాస చింతల రామచంద్రరెడ్డి భాజపా 28,396
61 జూబ్లీహిల్స్ జనరల్ మాగంటి గోపీనాథ్ తెరాస విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ 16,004
62 సనత్ నగర్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస కూన వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ 30,651
63 నాంపల్లి జనరల్ జాఫర్‌ హుస్సేన్‌ ఎఐఎంఐఎమ్ ఫీరోజ్ ఖాన్ కాంగ్రెస్ 9,700
64 కార్వాన్ జనరల్ కౌసర్‌ మొయిజుద్దిన్‌ ఎఐఎంఐఎమ్ అమర్ సింగ్ భాజపా 50,169
65 గోషామహల్ జనరల్ ఠాకూర్‌ రాజా సింగ్‌ భాజపా ప్రేమ్ సింగ్ రాథోడ్ తెరాస 17,734
66 చార్మినార్ జనరల్ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ (ఎంఐఎం) ఉమ మహేంద్ర భాజపా 32,586
67 చాంద్రాయణగుట్ట జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎఐఎంఐఎమ్ సయ్యద్ షాహెజాదీ భాజపా 80,285
68 యాకుత్‌పుర జనరల్ సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి ఎఐఎంఐఎమ్ శాంసుందర్ రెడ్డి తెరాస 46,978
69 బహదూర్‌పుర జనరల్ మహ్మద్‌ మొజం ఖాన్‌ ఎఐఎంఐఎమ్ ఇనాయత్ ఆలీ బక్రీ తెరాస 82,518
70 సికింద్రాబాద్ జనరల్ టి. పద్మారావు గౌడ్ తెరాస కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ 45,471
71 కంటోన్మెంట్ జనరల్ జి. సాయన్న తెరాస సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ 37,568
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
72 కొడంగల్ జనరల్ పట్నం నరేందర్‌ రెడ్డి తెరాస ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 9,319
73 నారాయణపేట జనరల్ ఎస్‌. రాజేందర్‌ రెడ్డి తెరాస కu.శివకుమార్ బియల్ఎఫ్ 15,187
74 మహబూబ్‌నగర్ జనరల్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెరాస ఎర్ర చంద్రశేఖర్ తెదేపా 57,775
75 జడ్చర్ల జనరల్ డాక్టర్ సీహెచ్‌ లక్ష్మారెడ్డి తెరాస డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ 45,082
76 దేవరకద్ర జనరల్ ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి తెరాస డి. పవన్ కుమార్ కాంగ్రెస్ 34,748
77 మక్తల్ జనరల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తెరాస జలందర్ రెడ్డి స్వతంత్రుడు 48,315
78 వనపర్తి జనరల్ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెరాస డాక్టర్ చిన్నారెడ్డి కాంగ్రెస్ 51,685
79 గద్వాల్ జనరల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తెరాస డి.కె.అరుణ కాంగ్రెస్ 28,260
80 అలంపూర్ జనరల్ వీఎం అబ్రమ్‌ తెరాస సంపత్ కుమార్ కాంగ్రెస్ 44,679
81 నాగర్ కర్నూల్ జనరల్ మర్రి జనార్దన్ రెడ్డి తెరాస నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ 54,354
82 అచ్చంపేట జనరల్ గువ్వల బాలరాజు తెరాస చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ 9,441
83 కల్వకుర్తి జనరల్ జైపాల్‌ యాదవ్‌ తెరాస టి. ఆచారి భాజపా 3,447
84 షాద్ నగర్ జనరల్ అంజయ్య యాదవ్‌ తెరాస చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 20,425
85 కొల్లాపూర్ జనరల్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి కాంగ్రెస్ జూపల్లి కృష్ణారావు తెరాస 12,543
నల్గొండ
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
86 దేవరకొండ జనరల్ రమావత్‌ రవీంద్ర కుమార్‌ తెరాస బాలు నాయక్ కాంగ్రెస్ 38,848
87 నాగార్జున సాగర్ జనరల్ నోముల నర్సింహయ్య తెరాస కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ 7,771
88 మిర్యాలగూడ జనరల్ నల్లమోతు భాస్కర్‌రావు తెరాస ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ 30,652
89 హుజూర్ నగర్(జనరల్) ఉపఎన్నిక[6] శానంపూడి సైది రెడ్డి తెరాస నలమాద పద్మావతిరెడ్డి కాంగ్రెస్ 43,359
90 కోదాడ జనరల్ బొల్లం మల్లయ్య యాదవ్‌ తెరాస నలమడ పద్మవతి కాంగ్రెస్ 378
91 సూర్యాపేట జనరల్ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెరాస రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 5,967
92 నల్గొండ జనరల్ కంచర్ల భూపాల్ రెడ్డి తెరాస కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ 23,698
93 మునుగోడు జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెరాస 22,552
94 భువనగిరి జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి తెరాస కె. అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 24,063
95 నకిరేకల్ (ఎస్సీ) చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ వేముల వీరేశం తెరాస 8,259
96 తుంగతుర్తి (ఎస్సీ) గాదరి కిషోర్ కుమార్ తెరాస అద్దంకి దయాకర్ కాంగ్రెస్ 1,847
97 ఆలేరు జనరల్ గొంగిడి సునీత తెరాస బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ 33,086
వ‌రంగ‌ల్‌
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
98 జనగాం జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెరాస పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ 29,568
99 స్టేషన్‌ఘనపూర్ జనరల్ తాటికొండ రాజయ్య తెరాస సింగపురం ఇందిర కాంగ్రెస్ 35,795
100 పాలకుర్తి జనరల్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాస జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ 53,053
101 డోర్నకల్ జనరల్ రెడ్యా నాయక్ తెరాస డాక్టర్ రాంచందర్ నాయక్ కాంగ్రెస్ 17,381
102 మహబూబాబాద్ జనరల్ బానోతు శంకర్‌ నాయక్‌ తెరాస పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్ 13,534
103 నర్సంపేట జనరల్ పెద్ది సుదర్శన్‌ రెడ్డి తెరాస దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ 16,949
104 పరకాల జనరల్ చల్లా ధర్మారెడ్డి తెరాస కొండా సురేఖ కాంగ్రెస్ 46,519
105 వరంగల్(పశ్చిమ) జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెరాస రేవూరి ప్రకాష్ రెడ్డి తెదేపా 36,451
106 వరంగల్(తూర్పు) జనరల్ నన్నపనేని నరేందర్‌ తెరాస వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ 28,782
107 వర్ధన్నపేట జనరల్ ఆరూరు రమేశ్‌ తెరాస పగిడిపాటి దేవయ్య బియస్ పి 99,240
108 భూపాలపల్లి జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ సిరికొండ మధుసూధనాచారి తెరాస 15,635
109 ములుగు జనరల్ దాసరి అనసూయ కాంగ్రెస్ అజ్మీరా చందులాల్ తెరాస 22,671
ఖ‌మ్మం
సంఖ్య పేరు కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
110 పినపాక ఎస్టీ రేగ కాంతారావు కాంగ్రెస్ పాయం వెంక‌టేశ్వ‌ర్లు తెరాస 19,563
111 ఇల్లందు ఎస్టీ బానోతు హరిప్రియ నాయక్ కాంగ్రెస్ కోరం కనకయ్య తెరాస 2,654
112 ఖమ్మం జనరల్ పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెరాస మెచ్చా నాగేశ్వరరావు తెదేపా 10,991
113 పాలేరు జనరల్ కందాల ఉపేందర్‌ రెడ్డి కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వరరావు తెరాస 7,669
114 మధిర ఎస్సీ మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ లింగాల కమల్ రాజు తెరాస 3,567
115 వైరా ఎస్టీ లావ్యుడా రాములు నాయక్‌ స్వతంత్ర బానోత్ మదన్ లాల్ తెరాస 11,373
116 సత్తుపల్లి జనరల్ సండ్ర వెంకటవీరయ్య తెదేపా పిడ‌మ‌ర్తి ర‌వి తెరాస 19,002
117 కొత్తగూడెం జనరల్ వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ జలగం వెంకటరావు తెరాస 4,120
118 అశ్వారావుపేట ఎస్టీ ఎంనాగేశ్వరరావు తెదేపా తాటి వెంకటేశ్వర్లు తెరాస 13,117
119 భద్రాచలం ఎస్టీ పోదెం వీరయ్య కాంగ్రెస్ తెల్లం వెంకట్రావు తెరాస 11,785

ఇవి కూడా చూడండి

మార్చు
  1. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  2. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  3. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
  4. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
  5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
  6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
  7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
  8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
  9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
  10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
  11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
  12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
  13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  14. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
  15. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)

మూలాలు

మార్చు
  1. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  2. సాక్షి, తెలంగాణ (12 December 2018). "తెలంగాణ శాసనసభ సభ్యులు 2018". p. 10. Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  3. https://epaper.sakshi.com/1933840/Telangana/12-12-2018#page/10
  4. https://www.ndtv.com/india-news/telanagana-assembly-election-results-2018-live-updates-moment-of-truth-for-kcrs-gamble-against-tdp-c-1960713
  5. రఘునందన్, రావు (2020). "దుబ్బాక ఎమ్మెల్యేగా".{{cite web}}: CS1 maint: url-status (link)
  6. https://www.bbc.com/telugu/india-50162745