ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
1983లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా దిగువనీయబడినది.[1]
1983 శాసన సభ్యుల జాబితా
మార్చుక్ర.సం | నియోజక వర్గం | విజేత [2] | లింగం | పార్టీ[3] | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఇచ్ఛాపురం | మండవ వెంకట కృష్ణారావు | పు | తెదేపా | 28,168 | లాబాల సుందరరావు | పు | కాంగ్రెస్ | 19,062 | 9,106 |
2 | సోంపేట | మజ్జి నారాయణరావు | పు | కాంగ్రెసు | 31,314 | గౌతున్ లచ్చన్న | పు | LKD | 27,271 | 4,043 |
3 | టెక్కలి | అట్టాడ జనార్ధనరావు | పు | తెదేపా | 35,274 | సత్తారు లోకనాథం నాయుడు | పు | కాంగ్రెస్ | 15,558 | 19,716 |
4 | హరిశ్చంద్రపురం | కింజరాపు యెర్రన్నాయుడు | పు | తెదేపా | 32,284 | కన్నెపల్లి అప్పలనరసింహ బుక్త | పు | కాంగ్రెస్ | 18,094 | 14,190 |
5 | నరసన్నపేట | సిమ్మ ప్రభాకరరావు | పు | తెదేపా | 38,627 | డోల స్ సీతారాములు | పు | కాంగ్రెస్ | 27,911 | 10,716 |
6 | పాతపట్నం | తోట తులసిద నాయుడు | పు | తెదేపా | 24,264 | కలమట మోహనరావు | పు | కాంగ్రెస్ | 17,923 | 6,341 |
7 | కొత్తూరు (ఎస్.టి) | నిమ్మక గోపాలరావు | పు | తెదేపా | 31,853 | విశ్వాసరాయి నరసింహరావు | పు | కాంగ్రెస్ | 21,311 | 10,542 |
8 | నాగూరు (ఎస్.టి) | విజయరామరాజు శత్రుచర్ల | పు | కాంగ్రెసు | 25,361 | పువ్వాల సొమన్ దొర | పు | ICS | 24,738 | 623 |
9 | పార్వతీపురం | వెంకటరామినాయుడు మరిసెర్ల | పు | తెదేపా | 37,553 | దొడ్డి పరసురాము | పు | కాంగ్రెస్ | 17,815 | 19,738 |
10 | సాలూరు (ఎస్.టి) | బొనియా రాజయ్య | పు | తెదేపా | 32,684 | దుక్క అప్పన్న | పు | కాంగ్రెస్ | 16,560 | 16,124 |
11 | బొబ్బిలి | సంబంగి వెంకట చిన అప్పలనాయుడు | పు | తెదేపా | 40,610 | కృష్ణమూర్తి నాయుడు వాసిరెడ్డి | పు | కాంగ్రెస్ | 23,660 | 16,950 |
12 | తెర్లాం | తెందు జయప్రకాష్ | పు | తెదేపా | 45,072 | సత్తారౌ నారాయణప్పల | పు | కాంగ్రెస్ | 20,823 | 24,249 |
13 | వుణుకూరు | కిమిడి కళావెంకటరావు | పు | తెదేపా | 47,735 | రాజశేఖర పాలవలస | పు | కాంగ్రెస్ | 24,354 | 23,381 |
14 | పాలకొండ (ఎస్.సి) | శ్యామారావు గోనిపాటి | పు | తెదేపా | 34,670 | జంపు లచ్చయ్య | పు | కాంగ్రెస్ | 15,585 | 19,085 |
15 | ఆమదాలవలస | తమ్మినేని సీతారాం | పు | తెదేపా | 25,557 | పైడి శ్రీరామమూర్తి | పు | కాంగ్రెస్ | 21,284 | 4,273 |
16 | శ్రీకాకుళం | తంగి సత్యనారాయణ | పు | తెదేపా | 49,100 | చిగిలిపల్లి సుమనలరావు | పు | కాంగ్రెస్ | 11,821 | 37,279 |
17 | ఎచ్చెర్ల (ఎస్.సి) | కావలి ప్రతిభా భారతి | పు | తెదేపా | 40,894 | యమల సూర్య నారాయణ | పు | కాంగ్రెస్ | 15,832 | 25,062 |
18 | చీపురుపల్లి | త్రిపురాన వెంకట రత్నం | స్త్రీ | తెదేపా | 41,887 | గొర్లె శ్రీరాములు నాయుడు | పు | కాంగ్రెస్ | 19,318 | 22,569 |
19 | గజపతినగరం | జంపన సత్యనారాయణ రాజు | పు | తెదేపా | 23,223 | తడ్డి సన్యాసి నాయుడు | పు | కాంగ్రెస్ | 23,037 | 186 |
20 | విజయనగరం | పూసపాటి అశోక గజపతిరాజు | పు | తెదేపా | 53,018 | ప్రసాదుల రామ కృష్ణ | పు | కాంగ్రెస్ | 12,626 | 40,392 |
21 | సతివాడ | సాంబశివరాజు పెనుమత్స | పు | కాంగ్రెసు | 37,036 | బైరెడ్డి సూర్యనారాయణ | పు | స్వతంత్రులు | 34,739 | 2,297 |
22 | భోగాపురం | పతివాడ నారాయణ స్వామి నాయుడు | పు | తెదేపా | 34,533 | కొమ్మూరు అప్పడు దొర | పు | కాంగ్రెస్ | 25,070 | 9,463 |
23 | భీమునిపట్నం | ఆనంద గజపతి రాజు పూసపాటి | స్త్రీ | తెదేపా | 55,239 | దాట్ల జగన్నాధ రాజు | పు | కాంగ్రెస్ | 15,663 | 39,576 |
24 | విశాఖపట్నం-1 | మాధవి గ్రంధి | స్త్రీ | తెదేపా | 37,447 | ఆల్వార్ దాస్ సుంకరి | పు | కాంగ్రెస్ | 8,567 | 28,880 |
25 | విశాఖపట్నం-2 | వసుదేవరావు ఏశ్వరపు | పు | తెదేపా | 62,326 | పల్ల సింహాచలం | పు | కాంగ్రెస్ | 14,410 | 47,916 |
26 | పెందుర్తి | అప్పలనరసిమ్హం పతకంశెట్టి | పు | తెదేపా | 51,019 | ద్రోణంరాజు సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 18,736 | 32,283 |
27 | ఉత్తరాపల్లి | కోళ్ళ అప్పలనాయుడు | పు | తెదేపా | 47,448 | కాకర్ల పూడి విజయ సత్యనారాయణ పద్మనాభ రాజు | పు | కాంగ్రెస్ | 17,119 | 30,329 |
28 | శృంగవరపుకోట (ఎస్.టి) | దుక్కు లబుడు బారికి | పు | తెదేపా | 40,788 | గంగన్న దొర వన్నెపూరి | పు | కాంగ్రెస్ | 13,603 | 27,185 |
29 | పాడేరు (ఎస్.టి) | తమ్మర్బ చిట్టి నాయుడు | పు | కాంగ్రెసు | 8,810 | శెట్టి లక్ష్మణుడు | పు | స్వతంత్రులు | 6,242 | 2,568 |
30 | మాడుగుల | రెడ్డి సత్యనారాయణ | పు | తెదేపా | 35,439 | బొడ్డు దుర్య నారాయణ | పు | కాంగ్రెస్ | 18,557 | 16,882 |
31 | చోడవరం | గుమూరు యెర్రు నాయుడు | పు | తెదేపా | 29,074 | కన్నం నాయుడు గొర్లె | పు | కాంగ్రెస్ | 19,792 | 9,282 |
32 | అనకాపల్లి | రాజా కన్న బాబు | పు | తెదేపా | 40,767 | మల్ల లక్ష్మి నారాయణ | పు | కాంగ్రెస్ | 15,383 | 25,384 |
33 | పరవాడ | అప్పలనాయుడు పలియా | పు | తెదేపా | 46,239 | భాట్టం శ్రీరామ మూర్తి | పు | కాంగ్రెస్ | 17,493 | 28,746 |
34 | ఎలమంచిలి | కె. కె. వి. సత్యనారాయణ రాజు | పు | తెదేపా | 38,707 | వీసం సన్యాసి నాయుడు | పు | కాంగ్రెస్ | 30,879 | 7,828 |
35 | పాయకరావుపేట (ఎస్.సి) | గంటెల సుమన | స్త్రీ | తెదేపా | 34,030 | రామారావు నేలపార్తి | పు | కాంగ్రెస్ | 10,252 | 23,778 |
36 | నర్సీపట్నం | అయ్యన్న పాత్రుదు చింతకాయల | పు | తెదేపా | 38,490 | రామచంద్ద్ర రాజు స్రి రాజ సాగి | పు | కాంగ్రెస్ | 37,498 | 992 |
37 | చింతపల్లి (ఎస్.టి) | కోరాబు వెంకటరత్నం | పు | తెదేపా | 14,206 | కొండలరావు దేపూరు | పు | కాంగ్రెస్ | 12,322 | 1,884 |
38 | యెల్లవరం (ఎస్.టి) | జోగారావు చిన్నం | పు | తెదేపా | 17,605 | ప్రకాష్రావు గొర్రెల | పు | కాంగ్రెస్ | 12,312 | 5,293 |
39 | బూరుగుపూడి | పెందుర్తి సాంబశివరావు | పు | తెదేపా | 52,330 | అత్తిలి రామారావు | పు | కాంగ్రెస్ | 20,700 | 31,630 |
40 | రాజమండ్రి | గోరంట్ల బుచ్చయ్య చౌదరి | పు | తెదేపా | 50,779 | చల్లా అప్పారాఅవు | పు | కాంగ్రెస్ | 13,428 | 37,351 |
41 | కడియం | గిరాజాల వెంకటస్వామి నాయుడు | పు | తెదేపా | 57,502 | బత్తిన సుబ్బారావు | పు | కాంగ్రెస్ | 27,682 | 29,820 |
42 | జగ్గంపేట | తోట సుబ్బారావు | పు | తెదేపా | 47,085 | పంతం పద్మనాభం | పు | కాంగ్రెస్ | 28,094 | 18,991 |
43 | పెద్దాపురం | బలసు రామారావు | పు | తెదేపా | 48,509 | గోలి రామారావు | పు | కాంగ్రెస్ | 19,098 | 29,411 |
44 | ప్రత్తిపాడు | ముద్రగడ పద్మనాభం | పు | తెదేపా | 45,976 | సుబ్బారావు వరపుల | పు | కాంగ్రెస్ | 31,634 | 14,342 |
45 | తుని | యనమల రామకృష్ణుదు | పు | తెదేపా | 48,738 | విజయలక్ష్మిదేవి మిర్జా నల్లపరాజు | స్త్రీ | కాంగ్రెస్ | 27,058 | 21,680 |
46 | పిఠాపురం | నాగేశ్వరరావు వెన్నా | పు | తెదేపా | 43,318 | కొప్పన వెంకట చంద్ర మోహన్రావు | పు | కాంగ్రెస్ | 20,128 | 23,190 |
47 | సంపర | తిరుమని సత్యలింగ నయకర్ | పు | తెదేపా | 49,586 | వెంకటరమన మట్ట | పు | కాంగ్రెస్ | 15,102 | 34,484 |
48 | కాకినాడ | గోపాల కృష్ణ మూర్తి | పు | తెదేపా | 69,499 | మల్లాది వామి | పు | కాంగ్రెస్ | 13,868 | 55,631 |
49 | తాళ్ళరేవు | చిక్కల రామచంద్రరావు | పు | తెదేపా | 46,542 | కొమ్మిరెడ్డి తారా దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 14,243 | 32,299 |
50 | అనపర్తి | నల్లమిల్లి మూల రెడ్డి | పు | తెదేపా | 46,855 | అమ్మిరెడ్డి పదాల | పు | కాంగ్రెస్ | 22,951 | 23,904 |
51 | రామచంద్రాపురం | రామచంద్ర రాజు శ్రీ రాజా కాకర్లపూడి | పు | తెదేపా | 39,186 | ఉండవల్లి సత్య నారాయణ మూర్తి రాయవరం మునిసిఫ్ | పు | కాంగ్రెస్ | 14,195 | 24,991 |
52 | ఆలమూరు | నారాయణమూర్తి వల్లురి | పు | తెదేపా | 55,614 | సంగీత వేంకటరెడ్డి | పు | కాంగ్రెస్ | 27,978 | 27,636 |
53 | ముమ్మిడివరం (ఎస్.సి) | వల్తాటి రాజసక్కుబాయి | స్త్రీ | తెదేపా | 51,366 | శ్రీ విష్ణు ప్రసాదరావు మోక | పు | కాంగ్రెస్ | 15,167 | 36,199 |
54 | అల్లవరం (ఎస్.సి) | అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | పు | తెదేపా | 31,598 | పరమట వీరరాఘవులు | పు | కాంగ్రెస్ | 20,962 | 10,636 |
55 | అమలాపురం | సత్యనారాయణరావు | పు | తెదేపా | 41,283 | ప్రభాకరరావు కుడుపూడి | పు | కాంగ్రెస్ | 32,354 | 8,929 |
56 | కొత్తపేట | చిర్ల సొమసుందర రెడ్డి | పు | తెదేపా | 39,887 | కోసూరి రామకృష్ణం రాజు | పు | కాంగ్రెస్ | 19,185 | 20,702 |
57 | నగరం (ఎస్.సి) | ఉండ్రు కృష్ణరావు | పు | తెదేపా | 41,860 | గణపతిరావు నీతిపూడి | పు | కాంగ్రెస్ | 24,095 | 17,765 |
58 | రాజోలు | అల్లురి వెంకట సుర్యనారాయణ రాజు | పు | తెదేపా | 36,674 | రుద్రరాజు భీమరాజు | పు | కాంగ్రెస్ | 22,567 | 14,107 |
59 | నరసాపురం | చేగొండి వెంకట హరిరామజోగయ్య | పు | తెదేపా | 43,119 | పరకాల కాళికాంబ | స్త్రీ | కాంగ్రెస్ | 19,463 | 23,656 |
60 | పాలకొల్లు | అల్లు వెంకట సత్యనారాయణ | పు | తెదేపా | 45,082 | వర్ధినీడి సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 18,507 | 26,575 |
61 | ఆచంట (ఎస్.సి) | కొత భస్కరరావు | పు | తెదేపా | 45,631 | కోటధనరాజు | పు | కాంగ్రెస్ | 17,264 | 28,367 |
62 | భీమవరం | వెంకట నరసిమ్హ రాజు పెనుమత్చ | పు | తెదేపా | 61,765 | రామకృష్ణం రాజు వేగిరాజు | పు | కాంగ్రెస్ | 20,577 | 41,188 |
63 | ఉండి | కలిదింది రామచంద్ర రాజు | పు | తెదేపా | 53,944 | గొట్టిముక్కల అరామచంద్ర రాజు | పు | కాంగ్రెస్ | 20,513 | 33,431 |
64 | పెనుగొండ | ప్రత్తి మణెమ్మ | స్త్రీ | తెదేపా | 41,382 | వెంకట సత్యనారాయణ | పు | CPI | 13,420 | 27,962 |
65 | తణుకు | చిట్టూరి వెంకరేశ్వరరావు | పు | తెదేపా | 39,501 | సత్యనారాయణ మూర్తి గన్నమాని | పు | IND | 35,403 | 4,098 |
66 | అత్తిలి | వేగేశన కనకదుర్గా వెంకట సత్యనారాయణ రాజు | పు | తెదేపా | 53,144 | రామకృష్ణమ రాజు ఇందుకూరి | పు | కాంగ్రెస్ | 21,996 | 31,148 |
67 | తాడేపల్లిగూడెం | ఆంజనేయులు ఈలి | పు | తెదేపా | 61,310 | మైలవరపు రాజభాస్కరరావు | పు | కాంగ్రెస్ | 18,616 | 42,694 |
68 | ఉంగుటూరు | శ్రీనివాసరావు కంతమని | పు | తెదేపా | 53,755 | చింతలపాటి సీతారామచంద్ర
వర ప్రసాద మూర్తి రాజు |
పు | కాంగ్రెస్ | 28,575 | 25,180 |
69 | దెందులూరు | గరపాటి సాంబశివరావు | పు | తెదేపా | 43,572 | నీలం చార్లెస్ | పు | కాంగ్రెస్ | 19,908 | 23,664 |
70 | ఏలూరు | చెన్నకేశవుల రంగరావు | పు | తెదేపా | 62,657 | పులి వెంకట సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 15,142 | 47,515 |
71 | గోపాలపురం (ఎస్.సి) | కారుపాటి వివేకానంద | పు | తెదేపా | 52,098 | దాసరి సరోజిని దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 14,703 | 37,395 |
72 | కొవ్వూరు | పెండ్యాల వెంకట కృష్ణారావు | పు | తెదేపా | 65,893 | ముంషి అబ్దుల్ అజిజ్ | పు | కాంగ్రెస్ | 10,983 | 54,910 |
73 | పోలవరం (ఎస్.టి) | మొడియం లక్ష్మణరావు | పు | తెదేపా | 34,621 | పూనెం సింగన్నదొర | పు | కాంగ్రెస్ | 25,004 | 9,617 |
74 | చింతలపూడి | కోటగిరి విద్యాధరరావు | పు | స్వతంత్రులు | 30,329 | కె.ఎల్.ఎన్.రాజు | పు | IND | 23,142 | 7,187 |
75 | జగ్గయ్యపేట | అక్కినేని లోకేశ్వరరావు | పు | తెదేపా | 25,815 | బొడ్లులూరు రామారావు | పు | కాంగ్రెస్ | 22,306 | 3,509 |
76 | నందిగామ | వసంత నాగేశ్వరరావు | పు | తెదేపా | 37,117 | ముక్కపాటి వెంకటేశ్వరారావు | పు | కాంగ్రెస్ | 26,619 | 10,498 |
77 | విజయవాడ పశ్చిమ | జయరాజు బి. ఎస్. | పు | తెదేపా | 35,449 | రామచంద్ర రాజు ఉప్పలపాటి | పు | CPI | 33,911 | 1,538 |
78 | విజయవాడ తూర్పు | అడుసుమిల్లి జయప్రకాశరావు | పు | తెదేపా | 38,411 | జంద్యాల కామేశ్వేరి శంకర్ | స్త్రీ | కాంగ్రెస్ | 23,534 | 14,877 |
79 | కంకిపాడు | దేవినేని రాజశేఖర్ | పు | తెదేపా | 43,782 | అక్కినేని భాస్కరరావు | పు | కాంగ్రెస్ | 28,339 | 15,443 |
80 | మైలవరం | నిమ్మగడ్డ సత్యనారాయణ | పు | తెదేపా | 40,089 | వెంకటరావు చనుమోలు | పు | కాంగ్రెస్ | 35,857 | 4,232 |
81 | తిరువూరు (ఎస్.సి) | పూర్ణానంద్ మిరియాల | పు | తెదేపా | 31,507 | శ్రీకాంతయ్య | పు | కాంగ్రెస్ | 28,994 | 2,513 |
82 | నూజివీడు | కోటగిరి హనుమంతరావు | పు | స్వతంత్రులు | 30,267 | పాలడుగు వెంకటరావు | పు | కాంగ్రెస్ | 25,924 | 4,343 |
83 | గన్నవరం | రత్నబోస్ ముసునూరు | పు | తెదేపా | 23,436 | శేషగిరిరావు కొమ్మినేని | పు | కాంగ్రెస్ | 22,225 | 1,211 |
84 | వుయ్యూరు | కె. పి. రెడ్డయ్య | పు | కాంగ్రెసు | 24,659 | రామ్మోహనరావు కాకాని | పు | స్వతంత్రులు | 21,567 | 3,092 |
85 | గుడివాడ | నందమూరి తారక రామారావు | పు | తెదేపా | 53,906 | సత్యనారాయణరావు కటారి | పు | కాంగ్రెస్ | 27,368 | 26,538 |
86 | ముదినేపల్లి | పిన్నమనేని కొతేశ్వరరావు | పు | కాంగ్రెసు | 38,033 | యెర్నేని సీతాదేవి | స్త్రీ | స్వతంత్రులు | 30,819 | 7,214 |
87 | కైకలూరు | కనుమూరు బాపిరాజు | పు | కాంగ్రెసు | 34,603 | విఠల్రావు కమిలి | పు | స్వతంత్రులు | 33,800 | 803 |
88 | మల్లేశ్వరం | అంకెం ప్రభాకరరావు | పు | తెదేపా | 26,802 | నిరంజన్రావు బ్నగద్ద | పు | కాంగ్రెస్ | 25,630 | 1,172 |
89 | బందరు | బొర్రా వెంకటస్వమి | పు | తెదేపా | 43,098 | పేర్ని కృష్ణ మూర్తి | పు | కాంగ్రెస్ | 17,757 | 25,341 |
90 | నిడుమోలు (ఎస్.సి) | గోవాడ మల్లికార్జునరావు | పు | తెదేపా | 28,064 | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 21,206 | 6,858 |
91 | అవనిగడ్డ | వెంకట కృష్ణరావు మండలి | పు | కాంగ్రెసు | 24,852 | శ్రీరామ ప్రసాద్ వక్కపట్ట్ల | పు | స్వతంత్రులు | 16,590 | 8,262 |
92 | కూచినపూడి | మోపిదేవి నాగభూషణం | పు | తెదేపా | 33,936 | కేసన రామస్వామి | పు | కాంగ్రెస్ | 19,164 | 14,772 |
93 | రేపల్లె | యడ్ల వెంకటరావు | పు | తెదేపా | 38,875 | మండలి సుబ్రమణ్యం | పు | కాంగ్రెస్ | 16,567 | 22,308 |
94 | వేమూరు | నాదెండ్ల భస్కరరావు | పు | తెదేపా | 48,268 | యడ్లపాటి వెంకటరావు | పు | కాంగ్రెస్ | 23,623 | 24,645 |
95 | దుగ్గిరాల | వెంకట శివరామ కృష్ణా రెడ్డి మారెడ్డి | పు | స్వతంత్రులు | 43,252 | గొల్లపూడి వేంకటరావు | పు | కాంగ్రెస్ | 14,301 | 28,951 |
96 | తెనాలి | అన్నాబత్తుని సత్యనారాయణ | పు | తెదేపా | 53,729 | ఇందిర దొడ్డపనేని | స్త్రీ | కాంగ్రెస్ | 24,505 | 29,224 |
97 | పొన్నూరు | ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి | పు | తెదేపా | 49,478 | గంగినేనిఒ నాగేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 25,766 | 23,712 |
98 | బాపట్ల | సి. వి. రామరాజు | పు | తెదేపా | 57,263 | ప్రభాకారరావు కోన | పు | కాంగ్రెస్ | 27,831 | 29,432 |
99 | ప్రత్తిపాడు | మాకినేని పెద రత్తయ్య | పు | తెదేపా | 41,885 | గుంటిపల్లి అప్పారావు | పు | కాంగ్రెస్ | 28,491 | 13,394 |
100 | గుంటూరు-1 | ఉమర్ ఖాన్ పఠాన్ | పు | తెదేపా | 62,883 | ఈస్వరరావు లింగంసెట్టి | పు | కాంగ్రెస్ | 21,519 | 41,364 |
101 | గుంటూరు-2 | నిశ్శంకరరావు వెంకటరత్నం | పు | తెదేపా | 42,472 | వీరాంజనేయ శర్మ గాదె | పు | కాంగ్రెస్ | 12,709 | 29,763 |
102 | మంగళగిరి | కొతేశ్వరరావు | పు | తెదేపా | 27,561 | రాయపాటి శ్రీనివాస్ | పు | కాంగ్రెస్ | 24,267 | 3,294 |
103 | తాడికొండ (ఎస్.సి) | జె. ఆర్. పుష్పరాజు | పు | తెదేపా | 42,987 | అమృతరావు తమనపల్లి | పు | కాంగ్రెస్ | 16,501 | 26,486 |
104 | సత్తెనపల్లి | నన్నపనేని రాజ కుమారి | స్త్రీ | తెదేపా | 46,815 | హనుమయ్య చేబ్రోలు | పు | కాంగ్రెస్ | 27,147 | 19,668 |
105 | పెదకూరపాడు | విసేశ్వరరావు అల్లంసెత్తి | పు | తెదేపా | 50,700 | రామస్వామి రెడ్డి గనప | పు | కాంగ్రెస్ | 29,682 | 21,018 |
106 | గురజాల | నగిరెడ్డి జులకంతి | పు | తెదేపా | 39,742 | కాసు వెంకటకృష్ణ రెడ్డి | పు | కాంగ్రెస్ | 27,020 | 12,722 |
107 | మాచర్ల | కొర్రపాటి సుబ్బరావు | పు | తెదేపా | 45,206 | చెల్లా నారపరెడ్డి | పు | కాంగ్రెస్ | 19,040 | 26,166 |
108 | వినుకొండ | గంగిఎనేని వెంకటేశ్వరరావు | పు | స్వతంత్రులు | 25,754 | వెంకటేశ్వర్లు అవుదారి | పు | కాంగ్రెస్ | 25,339 | 415 |
109 | నరసరావుపేట | సివ ప్రసదరావు కొదెల | పు | తెదేపా | 55,100 | బుచ్చిపూడి సుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 40,543 | 14,557 |
110 | చిలకలూరిపేట | కృష్ణ మూర్తి కజ | పు | తెదేపా | 56,812 | సోమెపల్లి శాంబయ్య | పు | కాంగ్రెస్ | 32,146 | 24,666 |
111 | చీరాల | చిమతq సంబు | పు | తెదేపా | 50,205 | బండ్ల బాల వేంకటేశ్వర్లు | పు | కాంగ్రెస్ | 16,518 | 33,687 |
112 | పర్చూరు | దగ్గుబతి చౌదర్య్ | పు | తెదేపా | 41,537 | గాదె వెంకట రెడ్డి | పు | కాంగ్రెస్ | 34,923 | 6,614 |
113 | మార్టూరు | గొట్టిపాటి హనుమంతరావు | పు | తెదేపా | 41,846 | కందిమళ్ల బుచ్చయ్య | పు | కాంగ్రెస్ | 33,352 | 8,494 |
114 | అద్దంకి | బాచిన చెంచు గరటయ్య | పు | తెదేపా | 41,068 | కరణం బలరామకృష్ణా మూర్తి | పు | కాంగ్రెస్ | 37,674 | 3,394 |
115 | ఒంగోలు | పనుగుపాటి కొతేశ్వరరావు | పు | తెదేపా | 50,394 | తాటిపర్తి సుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 20,546 | 29,848 |
116 | సంతనూతలపాడు (ఎస్.సి) | ఆరెటి కోటయ్య | పు | తెదేపా | 52,139 | వేమయల్లయ్య | పు | కాంగ్రెస్ | 18,280 | 33,859 |
117 | కందుకూరు | ఆదినారాయణ రెడ్డి మానుగుంట | పు | స్వతంత్రులు | 29,134 | వెంకటసుబ్బాయ్య గుత్తా | పు | కాంగ్రెస్ | 26,293 | 2,841 |
118 | కనిగిరి | ముక్కు కసి రెడ్డి | పు | తెదేపా | 35,380 | బుదులపల్లె రామసుబ్బా రెడ్డి | పు | కాంగ్రెస్ | 27,588 | 7,792 |
119 | కొండెపి | మూరుబోయిన మాలకొండయ్య | పు | తెదేపా | 26,983 | గుండపనేని పఠాభి రామస్వామి చౌదరి | పు | కాంగ్రెస్ | 23,507 | 3,476 |
120 | కంభం | కందుల నాగార్జున రెడ్డి | పు | కాంగ్రెసు | 35,660 | ఉడుముల వెంకటరెడ్డి | పు | స్వతంత్రులు | 33,082 | 2,578 |
121 | దర్శి | కాటూరి నారాయణ స్వమి | పు | తెదేపా | 43,730 | దిరిశాల రాజ గోపాల రెడ్డి | పు | కాంగ్రెస్ | 27,272 | 16,458 |
122 | మార్కాపురం | నారాయణ రెడ్డి వి. వి. | పు | తెదేపా | 40,302 | చలమారెడ్డి దొడ్డ | పు | కాంగ్రెస్ | 20,949 | 19,353 |
123 | గిద్దలూరు | ముడియం పీరారెడ్డి | పు | స్వతంత్రులు | 32,853 | రంగారెడ్డి పిడతల | పు | కాంగ్రెస్ | 30,049 | 2,804 |
124 | ఉదయగిరి | వెంకయ్య నాయుడు ముప్పవరపు | పు | BJP | 42,694 | మేకపాటి రాజమోహన్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 22,194 | 20,500 |
125 | కావలి | పాతల్లపల్లి వెంగళరావు | పు | తెదేపా | 42,916 | కలికి యానాది రెడ్డి | పు | కాంగ్రెస్ | 32,744 | 10,172 |
126 | అల్లూరు | బెజవాడ పాపిరెడ్డి | పు | తెదేపా | 39,578 | రేబాల దశరద రామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 23,987 | 15,591 |
127 | కోవూరు | నల్లపరెడ్డి స్రీనివాసులు రెడ్డి | పు | తెదేపా | 36,455 | జుక్కా వెంకట రెడ్డి | పు | CPM | 16,934 | 19,521 |
128 | ఆత్మకూరు | ఆనం వెంకటరెడ్డి | పు | తెదేపా | 44,287 | సుందర రామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 30,038 | 14,249 |
129 | రాపూరు | ఆదినారాయణ రెడ్డి మలిరెడ్డి | పు | తెదేపా | 39,996 | నువ్వుల వెంకటరత్నం నాయుడు | పు | కాంగ్రెస్ | 35,457 | 4,539 |
130 | నెల్లూరు | ఆనం రామనారాయణ రెడ్డి | పు | తెదేపా | 51,613 | కూనం వెంకట సుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 22,068 | 29,545 |
131 | సర్వేపల్లి | పెంచల రెడ్డి చెన్నారెడ్డి | పు | తెదేపా | 42,918 | వెంకట శేషా రెడ్డి చిత్తూరు | పు | కాంగ్రెస్ | 27,641 | 15,277 |
132 | గూడూరు (ఎస్.సి) | జోగి మస్తానయ్య | పు | తెదేపా | 53,121 | పత్ర ప్రకాశరావు | పు | కాంగ్రెస్ | 33,209 | 19,912 |
133 | సూళ్ళూరుపేట (ఎస్.సి) | సత్తి ప్రకాశం | పు | తెదేపా | 41,711 | మైలారి లక్ష్మీకాంతమ్మ | పు | కాంగ్రెస్ | 23,630 | 18,081 |
134 | వెంకటగిరి | చంద్రశేఖర రెడ్డి నల్లపరెడ్డి | పు | తెదేపా | 40,895 | జనార్దన్ రెడ్డి నేదురుమల్లి | పు | కాంగ్రెస్ | 37,282 | 3,613 |
135 | శ్రీకాళహస్తి | అడ్డూరు దశరథరామి రెడ్డి | పు | తెదేపా | 41,011 | చెంచురెడ్డి తాటిపర్తి | పు | స్వతంత్రులు | 22,790 | 18,221 |
136 | సత్యవేడు (ఎస్.సి) | తలారి మనోహర్ | పు | తెదేపా | 42,758 | సి.దాస్ | పు | కాంగ్రెస్ | 29,693 | 13,065 |
137 | నగరి | ఇ. వి. గోపాల రాజు | పు | తెదేపా | 53,778 | చంగారెడ్డి రెడ్డివారి | పు | కాంగ్రెస్ | 41,626 | 12,152 |
138 | పుత్తూరు | ముద్దుకృష్ణమ నాయుడు, గాలి | పు | తెదేపా | 53,830 | జైచంద్రనాయుడు | పు | కాంగ్రెస్ | 21,525 | 32,305 |
139 | వేపంజేరి (ఎస్.సి) | తలారి రుద్రయ్య | పు | తెదేపా | 50,546 | బంగాల ఆర్ముగన్ | పు | కాంగ్రెస్ | 29,955 | 20,591 |
140 | చిత్తూరు | ఝాన్సీ లక్ష్మి | స్త్రీ | తెదేపా | 49,127 | వెంకటేశ్వర చౌదరి | పు | కాంగ్రెస్ | 32,693 | 16,434 |
141 | పలమనేరు (ఎస్.సి) | ఆంజనేయులు | పు | తెదేపా | 50,791 | రత్నం | పు | కాంగ్రెస్ | 22,831 | 27,960 |
142 | కుప్పం | ఎన్. రంగస్వామి నాయుడు | పు | తెదేపా | 38,543 | ఇ.ఆర్. దొరస్వామి నాయుడు | పు | కాంగ్రెస్ | 24,550 | 13,993 |
143 | పుంగనూరు | బగ్గిడి గోపాల్ | పు | తెదేపా | 41,043 | కె.వి.పతి | పు | కాంగ్రెస్ | 22,961 | 18,082 |
144 | మదనపల్లె | రతహండ నారాయణ రెడ్డి | పు | NA | 35,187 | కడప సుధాకరరెడ్డి | పు | కాంగ్రెస్ | 24,526 | 10,661 |
145 | తంబళ్ళపల్లె | టి. ఎన్. శ్రీనివాస రెడ్డి | పు | స్వతంత్రులు | 24,179 | ఆవుల మోహన్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 20,111 | 4,068 |
146 | వాయల్పాడు | చింతల సురేంద్ర రెడ్డి | పు | తెదేపా | 42,249 | నల్లారి అమరనాధ రెడ్డి | పు | కాంగ్రెస్ | 35,277 | 6,972 |
147 | పీలేరు | చల్లా ప్రభాకర రెడ్డి | పు | తెదేపా | 50,651 | మొగుల్ సైఫుల్లా బైగ్ | పు | కాంగ్రెస్ | 25,016 | 25,635 |
148 | చంద్రగిరి | వెంకటరామా నాయుడు మేడసాని | పు | తెదేపా | 50,010 | చంద్రబాబు నాయుడు నారా | పు | కాంగ్రెస్ | 32,581 | 17,429 |
149 | తిరుపతి | ఎన్. టి. రామారావు | పు | తెదేపా | 64,688 | అగరాల ఈశ్వర్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 17,809 | 46,879 |
150 | కోడూరు (ఎస్.సి) | శ్రీనివాసులు సెట్టిపల్లి | పు | తెదేపా | 45,889 | శ్రీరాములు గుంటి | పు | కాంగ్రెస్ | 21,650 | 24,239 |
151 | రాజంపేట | కొండూరు ప్రభావతమ్మ | స్త్రీ | కాంగ్రెసు | 41,466 | బండారు రత్నసభాపతి | పు | స్వతంత్రులు | 40,963 | 503 |
152 | రాయచోటి | పాలకొండరాయుడు సుగవాసి | పు | స్వతంత్రులు | 47,899 | షవరున్నీస | స్త్రీ | కాంగ్రెస్ | 31,846 | 16,053 |
153 | లక్కిరెడ్డిపల్లె | రాజగోపాలరెడ్డి | పు | తెదేపా | 49,561 | రామసుబ్బారెడ్డి గాడికోట | పు | కాంగ్రెస్ | 26,447 | 23,114 |
154 | కడప | రామమునిరెడ్డి ఎస్. | పు | తెదేపా | 54,402 | రంగా రెడ్డి గజ్జెల | పు | కాంగ్రెస్ | 17,727 | 36,675 |
155 | బద్వేలు | వీరారెడ్డి బిజివేముల | పు | ICJ | 43,140 | వడ్డమాని శివరామ కృష్ణారావు | పు | కాంగ్రెస్ | 38,534 | 4,606 |
156 | మైదుకూరు | రవీంద్రారెడ్డి దుగ్గిరెడ్డి లక్ష్మి రెడ్డిగారి | పు | కాంగ్రెసు | 42,185 | నారాయణరెడ్డి పాలగిరి | పు | స్వతంత్రులు | 37,118 | 5,067 |
157 | ప్రొద్దుటూరు | మల్లెల రమణారెడ్డి | పు | తెదేపా | 56,970 | నంద్యాల వరదరాజులు రెడ్డి | పు | స్వతంత్రులు | 34,418 | 22,552 |
158 | జమ్మలమడుగు | పొన్నపురెడ్డి శివారెడ్డి | పు | తెదేపా | 51,132 | తాటిరెడ్డి నరసింహారెడ్డి | పు | కాంగ్రెస్ | 33,238 | 17,894 |
159 | కమలాపురం | వడ్డమాని వెంకట రెడ్డి | పు | తెదేపా | 41,218 | వెంకట మైసూరా రెడ్డి మూలె | పు | కాంగ్రెస్ | 35,123 | 6,095 |
160 | పులివెందుల | వై. ఎస్. రాజశేఖరరెడ్డి | పు | కాంగ్రెసు | 47,256 | ఎద్దుల బాలిరెడ్డి | పు | స్వతంత్రులు | 33,889 | 13,367 |
161 | కదిరి | మహమ్మద్ షాకీర్ | పు | తెదేపా | 42,545 | నిజాం వలి | పు | కాంగ్రెస్ | 21,088 | 21,457 |
162 | నల్లమాడ | కె. రామచంద్రారెడ్డి | పు | తెదేపా | 42,098 | అగిశం వీరప్ప | పు | కాంగ్రెస్ | 25,368 | 16,730 |
163 | గోరంట్ల | కేశన్న వి. | పు | తెదేపా | 45,280 | పి. దివాకార రెడ్డి | పు | కాంగ్రెస్ | 23,540 | 21,740 |
164 | హిందూపురం | పి. రంగనాయకులు | పు | తెదేపా | 52,108 | కె. తిప్పేస్వామి | పు | కాంగ్రెస్ | 25,253 | 26,855 |
165 | మడకసిర | వై. సి. తిమ్మారెడ్డి | పు | కాంగ్రెసు | 30,999 | హె.బి.నర్సె గౌడ్ | పు | స్వతంత్రులు | 25,395 | 5,604 |
166 | పెనుకొండ | ఎస్. రామచంద్రారెడ్డి | పు | తెదేపా | 34,731 | నారాయణరెడ్డి గంగుల | పు | స్వతంత్రులు | 19,843 | 14,888 |
167 | కళ్యాణదుర్గం (ఎస్.సి) | టి. సి. మారెప్ప | పు | తెదేపా | 41,768 | విశ్వనాదం | పు | కాంగ్రెస్ | 19,989 | 21,779 |
168 | రాయదుర్గం | పి. వేణుగోపాలరెడ్డి | పు | స్వతంత్రులు | 26,203 | కాటా గోవిందప్ప | పు | స్వతంత్రులు | 22,822 | 3,381 |
169 | ఉరవకొండ | భీమారెడ్డి వై. | పు | తెదేపా | 41,826 | రాయల వేమన్న | పు | కాంగ్రెస్ | 26,748 | 15,078 |
170 | గుత్తి | పాటి రాజగోపాల్ | పు | తెదేపా | 40,358 | కె.వెంకటరామయ్య | పు | కాంగ్రెస్ | 13,806 | 26,552 |
171 | సింగనమల (ఎస్.సి) | పి. గురుమూర్తి | పు | తెదేపా | 38,221 | కె.ఆనందరావు | పు | కాంగ్రెస్ | 19,318 | 18,903 |
172 | అనంతపురం | డి. నారాయణస్వామి | పు | తెదేపా | 57,255 | బి.టి.అల్.ఎన్.చౌదరి | పు | కాంగ్రెస్ | 17,791 | 39,464 |
173 | ధర్మవరం | జి. నాగిరెడ్డి | పు | తెదేపా | 54,752 | పి.వి.చౌదరి | పు | కాంగ్రెస్ | 24,147 | 30,605 |
174 | తాడిపత్రి | ముత్యాల కేశవరెడ్డి | పు | తెదేపా | 31,416 | జె.సి.దివాకరరెడ్డి | పు | IND | 20,300 | 11,116 |
175 | ఆలూరు (ఎస్.సి) | కె. బసప్ప | పు | తెదేపా | 23,213 | ఈరన్న | స్త్రీ | INCకాంగ్రెస్ | 22,482 | 731 |
176 | ఆదోని | ఎన్. ప్రకాష్ జైన్ | పు | తెదేపా | 36,359 | హెచ్. సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 17,504 | 18,855 |
177 | యెమ్మిగనూరు | విజయ భాస్కర రెడ్డి కోట్ల | పు | కాంగ్రెసు | 40,928 | అబ్దుల్ రజాక్ | పు | స్వతంత్రులు | 29,392 | 11,536 |
178 | కోడుమూరు (ఎస్.సి) | ంఉనిస్వామి | పు | కాంగ్రెసు | 36,369 | ఎం. శిఖామణి | పు | స్వతంత్రులు | 30,579 | 5,790 |
179 | కర్నూలు | రాంభూపాల్ చౌదరి వి. | పు | కాంగ్రెసు | 45,964 | దావూద్ ఖాన్ | పు | కాంగ్రెస్ | 28,036 | 17,928 |
180 | పత్తికొండ | తమ్మారెడ్డి ఎం. | పు | కాంగ్రెసు | 30,508 | మహాబలేశ్వార గుప్త కె. | పు | స్వతంత్రులు | 28,358 | 2,150 |
181 | డోన్ | కె. ఇ. కృష్ణమూర్తి | పు | తెదేపా | 34,536 | సేగు వెంకటరమణయ్య సెట్టి | పు | స్వతంత్రులు | 28,876 | 5,660 |
182 | కోయిలకుంట్ల | నరసిమ్హా రెడ్డి బి. | పు | తెదేపా | 45,825 | బహుళ వెంకట నాగి రెడ్డి | పు | కాంగ్రెస్ | 30,028 | 15,797 |
183 | ఆళ్ళగడ్డ | ఎస్. వి. సుబ్బారెడ్డి | పు | తెదేపా | 49,208 | గంగుల ప్రతాపరెడ్డి | పు | కాంగ్రెస్ | 35,474 | 13,734 |
184 | పాణ్యం | చల్లా రామకృష్ణారెడ్డి | పు | తెదేపా | 34,873 | మునగాల బాలరామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 29,168 | 5,705 |
185 | నందికొట్కూరు | బైరెడ్డి శేషశయన రెడ్డి | పు | స్వతంత్రులు | 36,533 | ఇప్పల తిమ్మారెడ్డి | పు | స్వతంత్రులు | 32,049 | 4,484 |
186 | నంద్యాల | సంజీవారెడ్డి | పు | తెదేపా | 51,608 | బొజ్జా వెంకట రెడ్డి | పు | కాంగ్రెస్ | 28,367 | 23,241 |
187 | ఆత్మకూరు | వెంగళరెడ్డి (బుడ్డ) | పు | తెదేపా | 41,897 | బి.జంగం రెడ్డి | పు | కాంగ్రెస్ | 26,125 | 15,772 |
188 | అచ్చంపేట (ఎస్.సి) | మహేంద్రనాథ్ పుట్టపాగ | పు | తెదేపా | 36,660 | కిరణ్ కుమార్ డి. | పు | కాంగ్రెస్ | 26,344 | 10,316 |
189 | నాగర్‌కర్నూల్ | వి. ఎన్. గౌడ్ | పు | కాంగ్రెసు | 22,342 | ఎన్. జనార్దన్ రెడ్డి | పు | స్వతంత్రులు | 22,290 | 52 |
190 | కల్వకుర్తి | జైపాల్ రెడ్డి ఎస్. | పు | Janata | 46,045 | రుక్మా రెడ్డి | పు | కాంగ్రెస్ | 28,584 | 17,461 |
191 | షాద్‌నగర్ (ఎస్.సి) | శంకరరావు | పు | కాంగ్రెసు | 32,919 | పుత్త పాగ రాధకృష్ణ | పు | స్వతంత్రులు | 29,916 | 3,003 |
192 | జడ్చర్ల | కృష్ణారెడ్డి | పు | తెదేపా | 31,803 | ఎన్. నర్సప్ప | పు | కాంగ్రెస్ | 25,985 | 5,818 |
193 | మహబూబ్ నగర్ | పి. చంద్ర శేఖర్ | పు | తెదేపా | 28,202 | ఎం.ఎ. సూకూర్ | పు | కాంగ్రెస్ | 19,965 | 8,237 |
194 | వనపర్తి | బాలకిష్టయ్య | పు | తెదేపా | 31,100 | జయరాములు ఎం. | పు | కాంగ్రెస్ | 27,110 | 3,990 |
195 | కొల్లాపూర్ | కొత్తా వెంకటేశ్వర రావు | పు | కాంగ్రెసు | 39,241 | వంగూరు కృష్ణ రెడ్డి | పు | స్వతంత్రులు | 26,533 | 12,708 |
196 | ఆలంపూర్ | రజిని బాబు | పు | తెదేపా | 35,979 | టి. లక్ష్మి సరోజిని దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 33,011 | 2,968 |
197 | గద్వాల | డి. కె. సమరసిమ్హా రెడ్డి | పు | కాంగ్రెసు | 36,326 | పాగ పుల్లా రెడ్డి | పు | స్వతంత్రులు | 31,753 | 4,573 |
198 | అమరచింత | ఇస్మాయిల్ మొహమ్మద్ | పు | తెదేపా | 41,238 | కె.వీరారెడ్డి | పు | కాంగ్రెస్ | 29,582 | 11,656 |
199 | మక్తల్ | జి. నరసిమ్హులు నాయుడు | పు | కాంగ్రెసు | 27,854 | యల్కోటి యల్లారెడ్డి | పు | JNP | 21,614 | 6,240 |
200 | కోడంగల్ | గురునాథ రెడ్డి | పు | కాంగ్రెసు | 33,820 | నందరం వెంకటయ్య | పు | స్వతంత్రులు | 30,456 | 3,364 |
201 | తాండూరు | ఎం. మాణిక్రావు | పు | కాంగ్రెసు | 37,572 | Sirgirpet Sai Reddy | పు | స్వతంత్రులు | 19,251 | 18,321 |
202 | వికారాబాద్ (ఎస్.సి) | కె. ఆర్. కృష్ణ స్వమి | పు | కాంగ్రెసు | 22,261 | దేవదాస్ | పు | స్వతంత్రులు | 17,257 | 5,004 |
203 | పరిగి | అహ్మద్ షరీఫ్ | పు | కాంగ్రెసు | 25,751 | కొప్పల హరీష్ రెడ్డి | పు | స్వతంత్రులు | 25,695 | 56 |
204 | చెవెళ్ళ | కొండా లక్ష్హ్మారెడ్డి | పు | కాంగ్రెసు | 30,402 | పి.ఇంద్రా రెడ్డి | పు | LKD | 29,281 | 1,121 |
205 | ఇబ్రహీంపట్నం (ఎస్.సి) | ఎ. జి. కృష్ణ | పు | కాంగ్రెసు | 33,465 | కె.సత్యనారాయణ | పు | స్వతంత్రులు | 20,411 | 13,054 |
206 | ముషీరాబాద్ | ఎస్. రాజేశ్వర్ | పు | తెదేపా | 19,609 | ఎన్.నారసింహా రెడ్డి | పు | JNP | 19,302 | 307 |
207 | హిమాయత్‌నగర్ | జి. నారాయణరావు | పు | తెదేపా | 17,861 | బి.దామోదార్ | పు | భారతీయ జనతా పార్టీ | 14,975 | 2,886 |
208 | సనత్ నగర్ | కాట్రగడ్డ ప్రసూన | స్త్రీ | తెదేపా | 32,638 | ఎస్. రాందాస్ | పు | కాంగ్రెస్ | 19,470 | 13,168 |
209 | సికిందరాబాద్ | ఎం. కృష్ణారావు | పు | తెదేపా | 33,069 | కె.కేశవరావు | పు | కాంగ్రెస్ | 15,128 | 17,941 |
210 | ఖైరతాబాద్ | ఎం. రామచందర్రావు | పు | తెదేపా | 36,188 | జనార్దన రెడ్డి | పు | కాంగ్రెస్ | 23,476 | 12,712 |
211 | సికిందరాబాద్ కంటోన్మెంట్ | ఎన్. ఎ. కృష్ణ | పు | తెదేపా | 25,847 | బి.మచిందెర్రావు | పు | కాంగ్రెస్ | 16,808 | 9,039 |
212 | మలక్‌పేట | ఇంద్రసేనా రెడ్డి | పు | BJP | 21,937 | కందాల ప్రభాకర రెడ్డి | పు | కాంగ్రెస్ | 19,340 | 2,597 |
213 | ఆసిఫ్‌నగర్ | అఫ్జల్ షరీఫ్ | పు | స్వతంత్రులు | 28,948 | బి.కృష్న | పు | కాంగ్రెస్ | 14,521 | 14,427 |
214 | మహరాజ్ గంజ్ | పి. రామ స్వామి | పు | తెదేపా | 17,835 | షివప్రసాద్ | పు | కాంగ్రెస్ | 14,303 | 3,532 |
215 | కార్వాన్ | బాకర్ ఆఘా | పు | స్వతంత్రులు | 32,380 | నందకిషోర్ | పు | భారతీయ జనతా పార్టీ | 22,767 | 9,613 |
216 | యాకుత్ పూరా | ఖాజ అబూ సయీద్ | పు | స్వతంత్రులు | 46,127 | సయ్యద్ సర్ఫారాత్ అలి | పు | స్వతంత్రులు | 6,491 | 39,636 |
217 | చాంద్రాయణగుట్ట | మొహమ్మద్ అమనుల్లా ఖాన్ | పు | స్వతంత్రులు | 43,822 | నరేద్ర ఆలె | పు | భారతీయ జనతా పార్టీ | 40,241 | 3,581 |
218 | చార్మినార్ | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | పు | స్వతంత్రులు | 50,724 | అశోక్ కుమార్ సి. | పు | భారతీయ జనతా పార్టీ | 18,218 | 32,506 |
219 | మేడ్చల్ | ఉమా వెంకటరామ రెడ్డి | పు | కాంగ్రెసు | 34,853 | తుమ్మలాల్లి ప్రతాప్ రెడ్డి | పు | స్వతంత్రులు | 34,789 | 64 |
220 | సిద్దిపేట | అనంతుల మదన్ మోహన్ | పు | కాంగ్రెసు | 28,766 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | పు | స్వతంత్రులు | 27,889 | 877 |
221 | దొమ్మాట | ఐరేని లింగయ్య | పు | కాంగ్రెసు | 22,307 | దెమ్మట రామచంద్రా రెడ్డి | పు | స్వతంత్రులు | 21,938 | 369 |
222 | గజ్వేల్ (ఎస్.సి) | అల్లం సాయిలు | పు | తెదేపా | 36,544 | గజ్వేల్ సైదయ్య | పు | కాంగ్రెస్ | 32,583 | 3,961 |
223 | నర్సాపూర్ | జగన్నాథరావు సి. | పు | కాంగ్రెసు | 40,774 | చిలముల విఠల్ రెడ్డి | పు | భారత కమ్యూనిష్ట్ పార్టీ | 32,536 | 8,238 |
224 | సంగారెడ్డి | పి. రామచంద్రారెడ్డి | పు | స్వతంత్రులు | 37,454 | పటోళ్ల వీరా రెడ్డి | పు | కాంగ్రెస్ | 31,785 | 5,669 |
225 | జహీరాబాద్ | ఎం. బాగారెడ్డి | పు | కాంగ్రెసు | 34,861 | తిరుమల లక్ష్మా రెడ్డి | పు | స్వతంత్రులు | 24,964 | 9,897 |
226 | నారాయణఖేడ్ | ఎం. వెంకట రెడ్డి | పు | తెదేపా | 41,319 | శివరావు షేట్ట్కర్ | పు | కాంగ్రెస్ | 38,379 | 2,940 |
227 | మెదక్ | కరణం రామచంద్రరావు | పు | తెదేపా | 30,950 | సేరి లక్ష్మారెడ్డి | పు | కాంగ్రెస్ | 29,386 | 1,564 |
228 | రామాయంపేట | టిత్. అంజయ్య | పు | కాంగ్రెసు | 35,235 | రామన్నగారి శ్రీనివాస రెడ్డి | పు | భారతీయ జనతా పార్టీ | 18,402 | 16,833 |
229 | ఆందోల్ (ఎస్.సి) | హద్కర్ ళక్ష్మన్ జీ | పు | కాంగ్రెసు | 29,630 | జె.ఈశ్వరీబాయి | స్త్రీ | స్వతంత్రులు | 19,115 | 10,515 |
230 | బాల్కొండ | జి. మధుసూదన రెడ్డి | పు | తెదేపా | 40,513 | గడ్డం సూషీల బాయి | స్త్రీ | కాంగ్రెస్ | 12,984 | 27,529 |
231 | ఆర్మూర్ | శనిగరం సంతోష్ రెడ్డి | పు | కాంగ్రెసు | 34,053 | ఆలేటి మహిపాల్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 28,497 | 5,556 |
232 | కామారెడ్డి | పార్సి గంగయ్య | పు | తెదేపా | 37,021 | బి.బాలయ్య | పు | కాంగ్రెస్ | 22,656 | 14,365 |
233 | యెల్లారెడ్డి | కిషన్ రెడ్డి | పు | తెదేపా | 37,923 | తాండూరి బాల గౌడ్ | పు | కాంగ్రెస్ | 30,197 | 7,726 |
234 | జుక్కల్ (ఎస్.సి) | గంగారాం | పు | కాంగ్రెసు | 30,994 | బేగారి పండరి | పు | స్వతంత్రులు | 19,102 | 11,892 |
235 | బాన్స్‌వాడ | కిషన్ సింగ్ | పు | తెదేపా | 36,346 | ఎం. శ్రీనివాసరావు | పు | కాంగ్రెస్ | 24,459 | 11,887 |
236 | బోధన్ | డి. సాంబశివరావు | పు | తెదేపా | 20,257 | ఎం.నారాయణ రెడ్డి | పు | స్వతంత్రులు | 18,618 | 1,639 |
237 | నిజామాబాద్ | డి. సత్యనారాయణ | పు | తెదేపా | 32,653 | శ్రీనివాస్ | పు | కాంగ్రెస్ | 19,708 | 12,945 |
238 | డిచ్పల్లి | మండవ ఎం. జె. థామస్ చౌదరి | పు | తెదేపా | 29,687 | అనంతరెడ్డి బాల రెడ్డి | పు | కాంగ్రెస్ | 25,877 | 3,810 |
239 | ముధోల్ | గడ్డెన్న | పు | కాంగ్రెసు | 37,679 | ఆర్మూర్ హనుమంత్ రెడ్డి | పు | స్వతంత్రులు | 23,835 | 13,844 |
240 | నిర్మల్ | అయిండ్ల భీంరెడ్డి | పు | తెదేపా | 39,364 | పి.గంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 23,215 | 16,149 |
241 | బోథ్ (ఎస్.టి) | కశీరాం మర్సకోట | పు | కాంగ్రెసు | 22,578 | వన్నెల గంగారెడ్డి | పు | భారత కమ్యూనిస్టు పార్టీ | 13,243 | 9,335 |
242 | ఆదిలాబాద్ | చిల్కూరి వామన్ రెడ్డి | పు | స్వతంత్రులు | 26,871 | చిలుకూరి రామచంద్రారెడ్డి | పు | కాంగ్రెస్ | 26,362 | 509 |
243 | ఖానాపూర్ (ఎస్.టి) | అంబాజీ | పు | కాంగ్రెసు | 17,269 | ఎ.గోవింద నాయక్ | పు | స్వతంత్రులు | 16,008 | 1,261 |
244 | ఆసిఫాబాద్ (ఎస్.సి) | గుండా మల్లేష్ | పు | CPI | 17,623 | దాసరి నర్సయ్య | పు | కాంగ్రెస్ | 17,320 | 303 |
245 | లక్సెట్టిపేట్ | మాదవరపు మురళీమనోహరరావు | పు | తెదేపా | 28,976 | జి.వి.సుధాకర్రావు | పు | స్వతంత్రులు | 28,571 | 405 |
246 | సిర్పూర్ | కే.వి. నారాయణ రావు | పు | తెదేపా | 28,623 | కె.వి.కేశవులు | పు | కాంగ్రెస్ | 17,966 | 10,657 |
247 | చెన్నూరు (ఎస్.సి) | సొతుకు సంజీవరావు | పు | తెదేపా | 28,631 | కె.దేవకి దేవి | స్త్రీ | భా / పురత జాతీయ కాంగ్రెస్ | 22,515 | 6,116 |
248 | మంథని | దుద్దిళ్ళ శ్రీపాదరావు | పు | కాంగ్రెసు | 28,470 | చందుపట్ల రాజి రెడ్డి | పు | స్వతంత్రులు | 27,107 | 1,363 |
249 | పెద్దపల్లి | గోనె ప్రకాశరావు | పు | తెదేపా | 24,928 | గీట్ల ముకుంద రెడ్డి | పు | కాంగ్రెస్ | 18,501 | 6,427 |
250 | మైడారం (ఎస్.సి) | మాతంగి నర్సయ్య | పు | తెదేపా | 34,411 | జి.ఈశ్వర్ | పు | కాంగ్రెస్ | 19,803 | 14,608 |
251 | హుజూరాబాద్ | కోట రాజి రెడ్డి | పు | తెదేపా | 24,785 | దుగ్గిరాల వెంకట్రావు | పు | స్వతంత్రులు | 20,602 | 4,183 |
252 | కమలాపూర్ | మాదాడి రామచంద్రా రెడ్డి | పు | కాంగ్రెసు | 30,179 | జనార్దన్ రెడ్డి | పు | LKD | 23,955 | 6,224 |
253 | ఇందుర్తి | లక్ష్మీకాంత్రావు బొప్పరాజు | పు | కాంగ్రెసు | 23,453 | దేవి సెట్టి శ్రీనివాసరావు | పు | స్వతంత్రులు | 20,185 | 3,268 |
254 | కరీం నగర్ | కె. మృత్యుంజయం | పు | తెదేపా | 38,274 | నలుమాచు కొండయ్య | పు | కాంగ్రెస్ | 17,764 | 20,510 |
255 | చొప్పదండి | గుర్రం మాధవ రెడ్డి | పు | తెదేపా | 36,133 | అరుగు నారాయణ రెడ్డి | పు | కాంగ్రెస్ | 18,651 | 17,482 |
256 | జగిత్యాల | జీవన్ రెడ్డి తాటిపర్తి | పు | తెదేపా | 35,699 | జువ్వాది రత్నాకర్రావు | పు | కాంగ్రెస్ | 23,337 | 12,362 |
257 | బుగ్గారం | కడకుంట్ల గంగారాం | పు | కాంగ్రెసు | 19,515 | షికారి విస్వనాథ్ | పు | స్వతంత్రులు | 17,596 | 1,919 |
258 | మెట్పల్లి | వర్దినేని వెంకటేశ్వర్ రావు | పు | కాంగ్రెసు | 21,371 | మిర్యాల కిషన్ రావు | పు | స్వతంత్రులు | 13,990 | 7,381 |
259 | సిరిసిల్ల | వుచ్చిడి మెహన్ రెడ్డి | పు | తెదేపా | 27,508 | రేగులపాటి పాపారావు | పు | కాంగ్రెస్ | 19,809 | 7,699 |
260 | నేరెళ్ళ (ఎస్.సి) | పాటి రాజం | పు | కాంగ్రెసు | 26,787 | గొట్టె భూపతి | పు | స్వతంత్రులు | 22,569 | 4,218 |
261 | చేర్యాల | రాజిరెడ్డి నిమ్మ | పు | తెదేపా | 27,974 | సిద్దయ్య గొర్ల | పు | కాంగ్రెస్ | 20,155 | 7,819 |
262 | జనగాం | లక్ష్మారెడ్డి రొండ్ల | పు | తెదేపా | 28,845 | వీరా రెడ్డి కోడూర్ | పు | కాంగ్రెస్ | 18,936 | 9,909 |
263 | చెన్నూరు | నెమెరుగొమ్ముల యతిరాజారావు | పు | కాంగ్రెసు | 29,442 | కుందూరు మధుసూధన్ రెడ్డి | పు | స్వతంత్రులు | 22,069 | 7,373 |
264 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | పు | కాంగ్రెసు | 51,038 | జాన్ రెడ్డి జితేందర్ రెడ్డి | పు | స్వతంత్రులు | 16,794 | 34,244 |
265 | మహబూబాబాద్ | జానార్రెడ్డి జనార్ధన రెడ్డి | పు | కాంగ్రెసు | 35,728 | గండు ఐలయ్య | పు | స్వతంత్రులు | 22,187 | 13,541 |
266 | నర్సంపేట్ | ఓంకార్ మద్దికాయల | పు | సిపిఐ (ఎం) | 36,876 | Kattiah Pindamకట్టియ్య పిండం | పు | కాంగ్రెస్ | 33,301 | 3,575 |
267 | వర్ధన్నపేట్ | జగన్నధం మాచర్ల | పు | కాంగ్రెసు | 27,232 | వన్నల శ్రీరాములు | పు | భారతీయ జనతా పార్టీ | 20,960 | 6,272 |
268 | ఘనపూర్ (ఎస్.సి) | గోకా రామస్వామి | పు | కాంగ్రెసు | 23,970 | పుల్ల సుదర్షనరావు | పు | స్వతంత్రులు | 23,196 | 774 |
269 | వరంగల్ | బండారు నాగభూషణ్ రావు | పు | తెదేపా | 24,980 | భూపతి కృష్ణమూర్తి | పు | BJP | 16,144 | 8,836 |
270 | హనుమకొండ | సంగమ్రెడ్డి సత్యనారాయణ | పు | తెదేపా | 39,112 | తిరువరంగం హయగ్రీవాచారి | పు | కాంగ్రెస్ | 21,415 | 17,697 |
271 | శ్యాంపేట్ | చందుపట్ల జంగారెడ్డి | పు | BJP | 30,605 | ధర్మా రెడ్డి పింగళి | పు | కాంగ్రెస్ | 25,941 | 4,664 |
272 | పరకాల (ఎస్.సి) | సమ్మయ్య బొచ్చు | పు | కాంగ్రెసు | 26,140 | జయపాల్ వి. | పు | భారతీయ జనతా పార్టీ | 18,845 | 7,295 |
273 | ములుగు (ఎస్.టి) | పోరిక జగన్ నాయక్ | పు | కాంగ్రెసు | 26,374 | అజ్మీరా చందులాల్ | పు | స్వతంత్రులు | 24,656 | 1,718 |
274 | భద్రాచలం (ఎస్.టి) | యెర్రయ్యరెడ్డి ముర్ల | పు | సిపిఐ (ఎం) | 22,416 | అస్వపతి ఎట్టి | పు | స్వతంత్రులు | 19,671 | 2,745 |
275 | బూర్గంపహాడ్ (ఎస్.టి) | ఊకె అబ్బయ్య | పు | CPI | 17,524 | లింగయ్య చంద | పు | స్వతంత్రులు | 15,803 | 1,721 |
276 | కొత్తగూడెం | నాగేశ్వరరావు కోనేరు | పు | తెదేపా | 30,780 | చేకూరి కాశయ్య | పు | కాంగ్రెస్ | 21,895 | 8,885 |
277 | సత్తుపల్లి | జలగం ప్రసాదరావు | పు | కాంగ్రెసు | 42,494 | తుమ్మల నాగేశ్వరరావు | పు | స్వతంత్రులు | 36,278 | 6,216 |
278 | మధిర | శీలం సిద్ధారెడ్డి | పు | కాంగ్రెసు | 38,338 | బోడేపూడి వెంకాటేశ్వరరావు | పు | భారత కమ్యూనిష్ట్ పార్టీ | 27,151 | 11,187 |
279 | పాలేరు (ఎస్.సి) | భీమపాక భూపతిరావు | పు | CPI | 35,915 | సంబాని చంద్ర శేఖర్ | పు | కాంగ్రెస్ | 27,626 | 8,289 |
280 | ఖమ్మం | మంచికంటి రామకృష్ణారావు | పు | సిపిఐ (ఎం) | 37,771 | అనంత రెడ్డి కిసరి | పు | కాంగ్రెస్ | 29,321 | 8,450 |
281 | సుజాతానగర్ | మొహమ్మద్ రజబలి | పు | CPI | 30,136 | Ismail Mohd | పు | కాంగ్రెస్ | 18,832 | 11,304 |
282 | యెల్లందు (ఎస్.టి) | నరసయ్య గుమ్మడి | పు | స్వతంత్రులు | 19,202 | సోమాల నాయకు బానోతు | పు | కాంగ్రెస్ | 16,736 | 2,466 |
283 | తుంగతుర్తి | స్వరాజ్యం మల్లు | స్త్రీ | సిపిఐ (ఎం) | 19,465 | విజయసేనా రెడ్డి రేతిరెడ్డి | పు | కాంగ్రెస్ | 17,568 | 1,897 |
284 | సూర్యాపేట (ఎస్.సి) | ఈద దేవయ్య | పు | తెదేపా | 23,581 | బి.ఎం.రాజ్ | పు | కాంగ్రెస్ | 23,239 | 342 |
285 | కోదాడ | వీరపల్లి లక్ష్మీనారాయణరావు | పు | తెదేపా | 28,760 | చంద్రారెడ్డి చింత | పు | కాంగ్రెస్ | 27,505 | 1,255 |
286 | మిర్యాలగూడ | స్రీనివసరావు చకిలం | పు | కాంగ్రెసు | 40,925 | అరిబండి లక్ష్మీ నారాయణ | పు | CPM | 34,036 | 6,889 |
287 | చలకుర్తి | కుందూరు జానారెడ్డి | పు | తెదేపా | 39,676 | రాములు నిమ్మల | పు | కాంగ్రెస్ | 33,746 | 5,930 |
288 | నకిరేకల్ | నర్రా రాఘవరెడ్డి | పు | సిపిఐ (ఎం) | 29,355 | ఎస్. ఇంద్ర సేనా రెడ్డి | పు | కాంగ్రెస్ | 28,709 | 646 |
289 | నల్గొండ | గుత్తా మోహన రెడ్డి | పు | స్వతంత్రులు | 23,646 | గడ్డం రుద్రమ దేవి | స్త్రీ | IND | 17,007 | 6,639 |
290 | రామన్నపేట | పాపయ్య కొమ్ము | పు | కాంగ్రెసు | 23,617 | కాటుకూరు సుషీలా దేవి | స్త్రీ | భారత కమ్యూనిష్ట్ పార్తీ | 22,028 | 1,589 |
291 | ఆలేరు (ఎస్.సి) | మోత్కుపల్లి నర్సింహులు | పు | తెదేపా | 26,589 | సాలూరు పోసయ్య | పు | కాంగ్రెస్ | 18,914 | 7,675 |
292 | భువనగిరి | కొమ్మిడి నరసింహారెడ్డి | పు | కాంగ్రెసు | 26,108 | మీసాల బిక్షపతి | పు | స్వతంత్రులు | 20,068 | 6,040 |
293 | మునుగోడు | గోవర్ధనరెడ్డి పాల్వాయి | పు | కాంగ్రెసు | 30,084 | బొమ్మగాని ధర్మ బిక్షం | పు | భారత కమ్యూనిస్టు పార్టీ | 19,773 | 10,311 |
294 | దేవరకొండ (ఎస్.టి) | డి. రవీంద్ర నాయక్ | పు | కాంగ్రెసు | 23,852 | కేతవతు హార్య | పు | భారత కమ్యూనిస్టు పార్టీ | 20,692 | 3,160 |
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
మూలాలు
మార్చు- ↑ "ఎన్నికల ఫలితాలు". Archived from the original on 2016-03-03. Retrieved 2014-05-01.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983".
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983".