ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
(ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962) నుండి దారిమార్పు చెందింది)
1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా దిగువనీయబడింది.[1]
1962 శాసన సభ్యుల జాబితా
మార్చుక్రమ సంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | చిత్రం | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఇచ్చాపురం | జనరల్ | కీర్తి చంద్రదేవ్ | పు | కాంగ్రెస్ | 21677 | దక్కట పీతాంబరు | పు | స్వతంత్ర పార్టీ | 12527 | |
2 | సోంపేట | జనరల్ | గౌతు లచ్చన్న | పు | స్వతంత్ర పార్టీ | 16609 | మజ్జి తులసీ దాస్ | పు | స్వతంత్ర | 14775 | |
3 | బ్రాహ్మణతర్ల | జనరల్ | బెండి లక్ష్మీనారాయణమ్మ | స్త్రీ | కాంగ్రెస్ | 10555 | నిచ్చెర్ల రాములు | పు | స్వతంత్ర పార్టీ | 7685 | |
4 | టెక్కలి | జనరల్ | రోణంకి సత్యనారాయణ | పు | స్వతంత్ర పార్టీ | 23588 | రొక్కం లక్ష్మినరసింహం దొర | పు | కాంగ్రెస్ | 14390 | |
5 | నరసన్నపేట | జనరల్ | సిమ్మ జగన్నాధం | పు | స్వతంత్ర పార్టీ | 20879 | పొన్నన వీరన్నాయుడు | పు | కాంగ్రెస్ | 15822 | |
6 | పిఠాపురం | జనరల్ | లుకలాపు లక్ష్మణదాసు | పు | కాంగ్రెస్ | 16527 | సంపతిరావు లక్ష్మీపతి | పు | స్వతంత్ర పార్టీ | 9714 | |
7 | కొత్తూరు | ఎస్.సి | పోతుల గున్నయ్య | పు | కాంగ్రెస్ | 11040 | బోడ్డెపలి నరసింహులు | పు | కమ్యూనిస్ట్ | 10375 | |
8 | నాగూరు | ఎస్.టి. | అడ్డాకుల లక్ష్మునాయుడు | పు | కాంగ్రెస్ | 8973 | బిడ్డిక శ్రీరాములు | పు | కమ్యూనిస్ట్ | 6745 | |
9 | పార్వతీపురం | జనరల్ | వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ | పు | కాంగ్రెస్ | 24850 | పరువాడ లక్ష్మి నాయుడు | పు | స్వతంత్ర | 17403 | |
10 | పాచిపెంట | ఎస్.టి | డిప్పల సూరి దొర | పు | కాంగ్రెస్ | 8235 | జన్ని ముత్యాలు | పు | స్వతంత్ర పార్టీ | 5459 | |
11 | సాలూరు | జనరల్ | శ్రీ రాజా లక్ష్మీనరసింహ సన్యాసిరాజు | పు | కమ్యూనిస్ట్ | 18857 | అల్లు ఎరుకు నాయుడు | పు | కాంగ్రెస్ | 9288 | |
12 | బొబ్బిలి | జనరల్ | తెంటు లక్ష్మునాయుడు | పు | కాంగ్రెస్ | 27978 | ఆరి గంగయ్య | పు | 7993 | ||
13 | బలిజపేట | జనరల్ | వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు | పు | కాంగ్రెస్ | 31843 | ద్వారపురెడ్డి సూర్యనారాయణ | పు | స్వతంత్ర పార్టీ | 8203 | |
14 | ఉణుకూరు | జనరల్ | పాలవలస సంగం నాయుడు | పు | కాంగ్రెస్ | 16910 | ముదిలి బాబు పరాంకుశం | పు | కమ్యూనిస్ట్ | 9187 | |
15 | పాలకొండ | జనరల్ | కెంబూరు సూర్యనారాయణ నాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 22555 | పాయేడి నరసింహప్పరావు | పు | కాంగ్రెస్ | 17126 | |
16 | నగరి కటకం | జనరల్ | తమ్మినేని పాపారావు | పు | కాంగ్రెస్ | 13274 | డోలా జగన్నాథరావు | పు | 10192 | ||
17 | శ్రీకాకుళం | జనరల్ | అంధవరపు తవిటయ్య | పు | కాంగ్రెస్ | 16231 | పసగడ సూర్యనారాయణ | పు | స్వతంత్ర | 14583 | |
18 | షేర్ మహమ్మదాపురం | జనరల్ | బల్లాడ హరియప్పడు రెడ్డి | పు | స్వతంత్ర | 11442 | తమ్మినేని చిరంజీవిరావు | పు | కాంగ్రెస్ | 9161 | |
19 | పొందూరు | ఎస్.సి | కొత్తపల్లి పున్నయ్య | పు | కాంగ్రెస్ | పోటీ లేదు. ఏకగ్రీవం. | |||||
20 | చీపురుపల్లి | జనరల్ | కోట్ల సన్యాసి అప్పల నాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 18021 | ముదుండి సత్యనారాయణ రాజు | పు | కాంగ్రెస్ | 13724 | |
21 | భోగాపురం | జనరల్ | కొమ్మూరు అప్పడు దొర | పు | కాంగ్రెస్ | 21816 | బొత్స అదినారాయణ | పు | స్వతంత్ర | 9706 | |
22 | రామతీర్థం | ఎస్.సి | గంట్లన సూర్యనారాయణ | పు | కాంగ్రెస్ | 16068 | కొప్పుల అనసూయ | పు | స్వతంత్ర పార్టీ | 3086 | |
23 | గజపతినగరం | జనరల్ | తద్ది సన్యాసినాయుడు | పు | కాంగ్రెస్ | 20182 | స్తిపిరపు జగన్నాధం నాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 9709 | |
24 | విజయనగరం | జనరల్ | భాట్టం శ్రీరామమూర్తి | పు | కాంగ్రెస్ | 35214 | ఒబ్బిలిసెట్టి రామారావు | పు | జనసంఘ్ | 4591 | |
25 | రేవడి | జనరల్ | కోళ్ళ అప్పలనాయుడు | పు | స్వతంత్ర | 14823 | సుంకర సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 9484 | |
26 | భీమునిపట్నం | జనరల్ | పి.వి.జి. రాజు | పు | కాంగ్రెస్ | 18972 | గుజ్జు రామునాయుడు | పు | కమ్యూనిస్ట్ | 9630 | |
27 | విశాఖపట్నం | జనరల్ | అంకితం వెంకట భానోజిరావు | పు | కాంగ్రెస్ | 21221 | తెన్నేటి విశ్వనాథం | పు | స్వతంత్ర | 17394 | |
28 | కణితి | జనరల్ | కంచెర్ల శ్రీరామమూర్తి | పు | కాంగ్రెస్ | 14110 | పోతిన సన్యాసిరావు | పు | కమ్యూనిస్ట్ | 8535 | |
29 | పరవాడ | జనరల్ | శాలపు చిన అప్పలనాయుడు | పు | స్వతంత్ర | 17234 | బి.జి.ఎం.ఎ.నరసింగరావు | పు | కాంగ్రెస్ | 10070 | |
30 | అనకాపల్లి | జనరల్ | కొడుగంటి గోవిందరావు | పు | కమ్యూనిస్ట్ | 23523 | బుద్ధ అప్పారావునాయుడు | పు | కాంగ్రెస్ | 11786 | |
31 | చోడవరం | జనరల్ | ఇలపకుర్తి సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 14776 | బొజ్జంకి గంగయ్యనాయుడు | పు | స్వతంత్ర | 11329 | |
32 | బొడ్డం | జనరల్ | అల్లు దశావతారం | పు | కాంగ్రెస్ | 19061 | గొర్రిపాటి బుచ్చి అప్పారావు | పు | స్వతంత్ర పార్టీ | 18847 | |
33 | శృంగవరపు కోట | ఎస్.టి | గుజ్జల ధర్మానాయుడు | పు | కాంగ్రెస్ | 11659 | తుమిరెల్లి రాములు | పు | స్వతంత్ర పార్టీ | 2755 | |
34 | మాడుగుల | జనరల్ | తెన్నేటి విశ్వనాథం | పు | స్వతంత్ర | 26478 | దొండ శ్రీరామమూర్తి | పు | కాంగ్రెస్ | 7893 | |
35 | కొండకర్ల | జనరల్ | పెంటకోట వెంకటరమణ | పు | కమ్యూనిస్ట్ | 13444 | యలవర్తి నాయుడమ్మ | పు | స్వతంత్ర పార్టీ | 10433 | |
36 | యలమంచలి | జనరల్ | వీరసం సన్యాసినాయుడు | పు | కాంగ్రెస్ | 14992 | వెలగా వీరభద్రరావు | పు | కమ్యూనిస్ట్ | 11366 | |
37 | పాయకరావు పేట | ఎస్.సి | మందే పిచ్చయ్య | పు | కమ్యూనిస్ట్ | 13450 | ముత్యాల పోతురాజు | పు | కాంగ్రెస్ | 11386 | |
38 | నర్సీపట్నం | జనరల్ | రూతాల లచ్చ పాత్రుడు | పు | స్వతంత్ర పార్టీ | 22831 | రాజా సాగి సూర్యనారాయణరాజు | పు | కాంగ్రెస్ | 17938 | |
39 | గోలుగొండ | జనరల్ | సుంకర అప్పలనాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 20036 | కోట నారాయణ | పు | కాంగ్రెస్ | 14064 | |
40 | చింతపల్లి | ఎస్.టి | దేపురు కొండలరావు | పు | కాంగ్రెస్ | 3593 | కిల్లు మల్లంనాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 2759 | |
41 | ఎల్లవరం | ఎస్.టి | చోడి మల్లికార్జున | పు | కాంగ్రెస్ | 6675 | కొండమొదలు రామిరెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 6264 | |
42 | కోరుకొండ | జనరల్ | కందూరు వీరన్న | పు | కాంగ్రెస్ | 19830 | ఉల్లి సత్యనారాయణ మూర్తి | పు | స్వతంత్ర | 7200 | |
43 | బూరుగుపూడి | ఎస్.సి. | బత్తిన సుబ్బారావు | పు | కాంగ్రెస్ | 24620 | కొమ్ము అప్పారావు | పు | స్వతంత్ర | 8738 | |
44 | రాజమండ్రి | జనరల్ | పోతుల వీరభద్రరావు | పు | కాంగ్రెస్ | 25791 | చిత్తూరి ప్రభాకర చౌదరి | పు | కమ్యూనిస్ట్ | 21956 | |
45 | జగ్గంపేట | జనరల్ | వడ్డి ముత్యాలరావు | పు | కాంగ్రెస్ | 19330 | దూరిశెట్టి గోపాలరావు | పు | స్వతంత్ర | 15970 | |
46 | పెద్దాపురం | జనరల్ | పంతం పద్మనాభం | పు | కాంగ్రెస్ | 32269 | దూర్వాసుల వెంకటసుబ్బారావు | పు | కమ్యూనిస్ట్ | 8842 | |
47 | ప్రత్తిపాడు | జనరల్ | ముద్రగడ వీరరాఘవరావు | పు | స్వతంత్ర | 34294 | పర్వత గుర్రాజు | పు | కాంగ్రెస్ | 20918 | |
48 | తుని | జనరల్ | రాజా వి.వి.కృష్ణమరాజు బహదూర్ | పు | కాంగ్రెస్ | 23832 | కొత్త రాధాకృష్ణమూర్తి | పు | 15668 | ||
49 | పిఠాపురం | జనరల్ | రావు భావన్న | పు | కాంగ్రెస్ | 30010 | పేకేటి తమ్మిరాజు | పు | స్వతంత్ర | 22414 | |
50 | సామర్లకోట | జనరల్ | మహమ్మద్ ఇస్మాయిల్ | పు | కాంగ్రెస్ | 26332 | ఉండవల్లి నారాయణమూర్తి | పు | కమ్యూనిస్ట్ | 22921 | |
51 | కాకినాడ | జనరల్ | దంటు భాస్కరరావు | పు | కాంగ్రెస్ | 20753 | సి.వి.కె.రావు | పు | స్వతంత్ర | 18741 | |
52 | కరప | జనరల్ | రేమెల్ల తిరుపతిరావు | పు | కాంగ్రెస్ | 13519 | మర్ని వీరన్నచౌదరి | పు | స్వతంత్ర | 11971 | |
53 | తాళ్ళరేవు | ఎస్.సి. | గంటి కామయ్య | పు | కాంగ్రెస్ | 12946 | సాక వెంకటరావు | పు | కమ్యూనిస్ట్ | 9795 | |
54 | రామచంద్రాపురం | జనరల్ | నందివాడ సత్యనారాయణ | పు | స్వతంత్ర | 20270 | కె.కమలాదేవి | స్త్రీ | కాంగ్రెస్ | 16927 | |
55 | అనపర్తి | జనరల్ | పాలచెర్ల పనసరమ్మ | పు | కమ్యూనిస్ట్ | 18498 | తెట్ల లక్ష్మినారాయణరెడ్డి | పు | కాంగ్రెస్ | 17912 | |
56 | పామర్రు | జనరల్ | ఎస్.బి.పి.పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 27209 | మెండు వీరన్న | పు | స్వతంత్ర | 14671 | |
57 | చెయ్యేరు | జనరల్ | పల్లా వెంకటరావు | పు | కాంగ్రెస్ | 23222 | చింతలపాటి బుచ్చికృష్ణంరాజు | పు | స్వతంత్ర | 21151 | |
58 | అమలాపురం | జనరల్ | కుడుపూడి సూర్యనారాయణ | పు | స్వతంత్ర | 23581 | నడింపల్లి వెంకటపతి | పు | కాంగ్రెస్ | 20820 | |
59 | అల్లవరం | ఎస్.సి. | చికిలె గంగిశెట్టి | పు | కాంగ్రెస్ | 13470 | సారెల్ల రామారావు | పు | కమ్యూనిస్ట్ | 11493 | |
60 | రాజోలు | ఎస్.సి. | గడ్డెం మహాలక్ష్మి | స్త్రీ | కాంగ్రెస్ | 30460 | భూపతి నారాయణమూర్తి | పు | కమ్యూనిస్ట్ | 22244 | |
61 | నగరం | జనరల్ | నయినాల జ్ఞానేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 26023 | బోడపాటి నరసింహరావు | పు | కమ్యూనిస్ట్ | 16403 | |
62 | కొత్తపేట | జనరల్ | ఎం.వి.ఎస్.సుబ్బరాజు | పు | కాంగ్రెస్ | 26897 | ఎం.సుబ్బారాయుడు | పు | స్వతంత్ర | 25364 | |
63 | నర్సాపురం | జనరల్ | పరకాల శేషావతారం | పు | కాంగ్రెస్ | 24104 | రుద్రరాజు సత్యనారాయణరాజు | పు | కమ్యూనిస్ట్ | 20313 | |
64 | పాలకొల్లు | జనరల్ | అద్దేపల్లి సత్యనారాయణమూర్తి | పు | కాంగ్రెస్ | 24028 | పొలిదెట్టి శేషావతారం | పు | కమ్యూనిస్ట్ | 20691 | |
65 | ఆచంట | ఎస్.సి | పడాల శ్యామసుందరరావు | పు | కమ్యూనిస్ట్ | 25306 | దాసరి పెరుమాళ్ళు | పు | కాంగ్రెస్ | 22772 | |
66 | పెనుగొండ | జనరల్ | వంక సత్యనారాయణ | పు | సీపీఐ | 25069 | జవ్వాది లక్ష్మయ్య | పు | కాంగ్రెస్ | 24521 | |
67 | అత్తిలి | జనరల్ | ఎస్.ఆర్.దాట్ల | పు | కమ్యూనిస్ట్ | 25818 | వీరవల్లి వెంకటనాగరత్నం | పు | కాంగ్రెస్ | 21449 | |
68 | పెంటపాడు | జనరల్ | చింతలపాటి ప్రసాద మూర్తి రాజు | పు | కాంగ్రెస్ | 35646 | కోడే వెంకటరావు | పు | స్వతంత్ర | 18640 | |
69 | తణుకు | జనరల్ | ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ | పు | కాంగ్రెస్ | 31771 | చిత్తూరి ఇంద్రయ్య | పు | స్వతంత్ర | 31660 | |
70 | కొవ్వూరు | జనరల్ | అల్లూరి బాపినీడు | పు | కాంగ్రెస్ | 27873 | కోడూరి కృష్ణారావు | పు | స్వతంత్ర | 27666 | |
71 | గోపాలపురం | ఎస్.సి | తెన్నేటి వీరరాఘవులు | పు | కాంగ్రెస్ | 19993 | ఇర్లపాటి సుందరరావు | పు | స్వతంత్ర | 19316 | |
72 | పోలవరం | జనరల్ | కరటం బాబురావు | పు | కమ్యూనిస్ట్ | 18700 | పోతన అప్పారావు | పు | కాంగ్రెస్ | 16825 | |
73 | చింతలపూడి | ఎస్.సి | రేవులగడ్డ యేసుపాదం | పు | కాంగ్రెస్ | 22831 | కొండ్రు సుబ్బారావు | పు | కమ్యూనిస్ట్ | 19878 | |
74 | తాడేపల్లిగూడెం | జనరల్ | అల్లూరి కృష్ణారావు | పు | కాంగ్రెస్ | 16847 | గద రఘునాయకులు | పు | స్వతంత్ర | 14712 | |
75 | దెందులూరు | జనరల్ | మోటపర్తి రామమోహనరావు | పు | స్వతంత్ర | 25162 | గారపాటి చినకనకయ్య | పు | కాంగ్రెస్ | 24116 | |
76 | ఏలూరు | జనరల్ | అట్లూరి సర్వేశ్వరరావు | పు | కమ్యూనిస్ట్ | 26235 | సీర్ల బ్రహ్మయ్య | పు | కాంగ్రెస్ | 25245 | |
77 | ఉండి | జనరల్ | గోకరాజు రంగరాజు | పు | కాంగ్రెస్ | 32376 | పెన్మెత్స వెంకటలక్ష్మి తమ్మిరాజు | పు | స్వతంత్ర | 26524 | |
78 | భీమవరం | జనరల్ | నచ్చు వెంకటరామయ్య | పు | కాంగ్రెస్ | 25694 | యల్లబండి పోలిసెట్టి | పు | కమ్యూనిస్ట్ | 22309 | |
79 | కైకలూరు | జనరల్ | కమ్మిలి అప్పారావు | పు | కాంగ్రెస్ | 30547 | అట్లూరి పూర్ణచలపతిరావు | పు | కమ్యూనిస్ట్ | 25175 | |
80 | ముదినేపల్లి | జనరల్ | బొప్పన హనుమంతరావు | పు | కాంగ్రెస్ | 28719 | కాజ రామనథం | పు | స్వతంత్ర | 20224 | |
81 | గుడివాడ | ఎస్.సి. | గంజి రామారావు | పు | కమ్యూనిస్ట్ | 27267 | వేముల కూర్మయ్య | పు | కాంగ్రెస్ | 23767 | |
82 | గన్నవరం | జనరల్ | పుచ్చలపల్లి సుందరయ్య | పు | కమ్యూనిస్ట్ | 28264 | కలపల సూర్యప్రకాశరావు | పు | కాంగ్రెస్ | 23463 | |
83 | కంకిపాడు | జనరల్ | చెన్నుపాటి రామకోటయ్య | పు | కాంగ్రెస్ | 22092 | మైనేని లక్ష్మణస్వామి | పు | కమ్యూనిస్ట్ | 22008 | |
84 | విజయవాడ దక్షిణం | జనరల్ | అయ్యదేవర కాళేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 21319 | కాట్రగడ్డ రాజగోపాలరావు | పు | కమ్యూనిస్ట్ | 19764 | |
85 | విజయవాడ ఉత్తరం | జనరల్ | తమ్మిన పోతరాజు | పు | కమ్యూనిస్ట్ | 28979 | మరుపిల్ల చిట్టి | పు | కాంగ్రెస్ | 24148 | |
86 | మైలవరం | జనరల్ | వెల్లంకి విశ్యేశ్వరరావు | పు | కమ్యూనిస్ట్ | 23666 | పెదార్ల వెంకటసుబ్బయ్య | పు | కాంగ్రెస్ | 23152 | |
87 | నందిగామ | జనరల్ | పిల్లలమర్రి వెంకటేశ్వర్లు | పు | కమ్యూనిస్ట్ | 19941 | బండి తిరుపతయ్య | పు | కాంగ్రెస్ | 18213 | |
88 | జగ్గయ్యపేట | ఎస్.టి | గాలేటి వెంకటేశ్వర్లు | పు | కాంగ్రెస్ | 19536 | పొన్న కోటేశ్వరరావు | పు | కమ్యూనిస్ట్ | 18446 | |
89 | తిరువూరు | జనరల్ | పేట బాపయ్య | పు | కాంగ్రెస్ | 26608 | సుంకర వీరభద్రరావు | పు | కమ్యూనిస్ట్ | 23487 | |
90 | నూజివీడు | జనరల్ | మేకా రాజా రంగయ్యప్పారావు | పు | కాంగ్రెస్ | 35244 | దాసరి నాగభూషణరావు | పు | కమ్యూనిస్ట్ | 21235 | |
91 | ఉయ్యూరు | జనరల్ | కాకాని వెంకటరత్నం | పు | కాంగ్రెస్ | 21871 | కడియాల గోపాలరావు | పు | కమ్యూనిస్ట్ | 18676 | |
92 | మల్లేశ్వరం | జనరల్ | పిన్నెంటి పమిడేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 23257 | యర్రంశెట్టి కృష్ణమూర్తి | పు | స్వతంత్ర | 19529 | |
93 | మచిలీపట్నం | జనరల్ | పెదసింగు లక్ష్మణరావు | పు | స్వతంత్ర | 21369 | రాళ్ళ పల్లి అచ్యుతరామయ్య | పు | కాంగ్రెస్ | 20901 | |
94 | అవనిగడ్డ | జనరల్ | యార్లగడ్డ శివరామప్రసాద్ | పు | కాంగ్రెస్ | 29304 | సనక బుచ్చికోటయ్య | పు | కమ్యూనిస్ట్ | 26311 | |
95 | నిడుమోలు | ఎస్.సి. | గుంటూరు బాపనయ్య | పు | కమ్యూనిస్ట్ | 25195 | కనుమూరి సోమేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 19905 | |
96 | కూచినపూడి | జనరల్ | ఈవూరు సుబ్బారావు | పు | స్వతంత్ర | 24108 | అనగాని భగవంతరావు | పు | కాంగ్రెస్ | 21230 | |
97 | రేపల్లె | జనరల్ | కొరటాల సత్యనారాయణ | పు | కమ్యూనిస్ట్ | 15699 | యాదం చెన్నయ్య | పు | కాంగ్రెస్ | 14998 | |
98 | వేమూరు | జనరల్ | కల్లూరి చంద్రమౌళి | పు | కాంగ్రెస్ | 23264 | యడ్లపాటి వెంకట్రావు | పు | స్వతంత్ర పార్టీ | 16245 | |
99 | దుగ్గిరాల | జనరల్ | లంకిరెడ్డి లక్ష్మారెడ్డి | పు | కాంగ్రెస్ | 22629 | కాట్రగడ్డ నారాయణరావు | పు | స్వతంత్ర | 20322 | |
100 | తెనాలి | జనరల్ | ఆలపాటి వెంకట్రామయ్య | పు | కాంగ్రెస్ | 26122 | రావి అమ్మయ్య | పు | కమ్యూనిస్ట్ | 19924 | |
101 | పొన్నూరు | జనరల్ | నన్నపనేని వెంకట్రావు | పు | కాంగ్రెస్ | 31534 | పాములపాటి బుచ్చినాయుడుచౌదరి | పు | స్వతంత్ర పార్టీ | 20608 | |
102 | బాపట్ల | జనరల్ | కొమ్మినేని వెంకటేశ్వరరావు | పు | స్వతంత్ర | 14317 | మంతెన సత్యవతి | స్త్రీ | కాంగ్రెస్ | 13104 | |
103 | చీరాల | జనరల్ | జాగర్లమూడి లక్ష్మీనారాయణచౌదరి | పు | కమ్యూనిస్ట్ | 25164 | ప్రగడ కోటయ్య | పు | కాంగ్రెస్ | 20136 | |
104 | పరుచూరు | జనరల్ | నరహరిశెట్టి వెంకటస్వామి | పు | కమ్యూనిస్ట్ | 20948 | మద్దుకూరి నారాయణరావు | పు | కాంగ్రెస్ | 12891 | |
105 | పెదకాకాని | జనరల్ | పంగులూరి కోటేశ్వరరావు | పు | కమ్యూనిస్ట్ | 17392 | గుంటుపల్లి సూర్యనారాయణ | పు | కాంగ్రెస్ | 15450 | |
106 | మంగళగిరి | జనరల్ | వేములపల్లి శ్రీకృష్ణ | పు | కమ్యూనిస్ట్ | 23568 | తమ్మ రంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 18417 | |
107 | గుంటూరు -1 | జనరల్ | కనపర్తి నాగయ్య | పు | కమ్యూనిస్ట్ | 32001 | అమంచర్ల శేషాచలపతిరావు | పు | కాంగ్రెస్ | 25044 | |
108 | గుంటూరు-II | జనరల్ | చేబ్రోలు హనుమయ్య | పు | కాంగ్రెస్ | 26261 | దామినేని యజ్ఞరామయ్య | పు | కమ్యూనిస్ట్ | 25903 | |
109 | పెదకూరపాడు | జనరల్ | గనప రామస్వామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 17720 | పుతుంబాక వెంకటపతి | పు | కమ్యూనిస్ట్ | 15444 | |
110 | ఫిరంగిపురం | జనరల్ | కాసు బ్రహ్మానంద రెడ్డి | పు | కాంగ్రెస్ | 27494 | జాగర్లమూడి చంద్రమౌళి | పు | స్వతంత్ర పార్టీ | 26991 | |
111 | సత్తెనపల్లి | జనరల్ | వావిలాల గోపాలకృష్ణయ్య | పు | స్వతంత్ర | 23611 | మేడూరి నాగేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 18926 | |
112 | గురజాల | జనరల్ | కొత్త వెంకటేశ్వర్లు | పు | కాంగ్రెస్ | 21323 | కోలా సుబ్బారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 16708 | |
113 | మాచెర్ల | ఎస్.టి | ముదవత్తు కేశవనాయకుడు | పు | కాంగ్రెస్ | 21283 | మాదిగాని దేవదత్తు | పు | స్వతంత్ర పార్టీ | 18127 | |
114 | వినుకొండ | జనరల్ | పులుపుల వెంకటశివయ్య | పు | కమ్యూనిస్ట్ | 17051 | భవనం జయప్రద | స్త్రీ | కాంగ్రెస్ | 12987 | |
115 | మార్టూరు | జనరల్ | నూతి వెంకటేశ్వర్లు | పు | కాంగ్రెస్ | 17974 | కందిమళ్ళ బుచ్చయ్య | పు | స్వతంత్ర పార్టీ | 16141 | |
116 | నర్సరావుపేట | జనరల్ | చాపలమడుగు రామయ్య చౌదరి | పు | కాంగ్రెస్ | 19676 | కొత్తూరి వేంకటేశ్వర్లు | పు | స్వతంత్ర పార్టీ | 17020 | |
117 | అద్దంకి | జనరల్ | పాటిబండ్ల రంగనాయకులు | పు | కమ్యూనిస్ట్ | 18356 | పాచిన అప్పారావు | పు | కాంగ్రెస్ | 14584 | |
118 | అమ్మనబ్రోలు | జనరల్ | సుదనగుంట సింగయ్య | పు | కమ్యూనిస్ట్ | 23502 | మోపర్తి పున్నయ్య చౌదరి | పు | కాంగ్రెస్ | 20060 | |
119 | ఒంగోలు | జనరల్ | బొల్లినేని వెంకటలక్ష్మీనారాయణ | పు | స్వతంత్ర | 24506 | రొండ నారపరెడ్డి | పు | కాంగ్రెస్ | 18419 | |
120 | సంతనూతలపాడు | ఎస్.సి | తవనం చెంచయ్య | పు | కమ్యూనిస్ట్ | 18649 | వేముల నాగరత్నం | పు | కాంగ్రెస్ | 15658 | |
121 | దర్శి | జనరల్ | దిరిసల వెంకటరమణారెడ్డి | పు | కాంగ్రెస్ | 14411 | నూసం కాశిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 13533 | |
122 | పొదిలి | జనరల్ | కాటూరి నారాయణస్వామి | పు | కాంగ్రెస్ | 25654 | సానికొమ్ము కాశిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 22051 | |
123 | కనిగిరి | జనరల్ | కోటపాటి గురుస్వామిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 22392 | షేక్ మౌలాసాహెబ్ | పు | కాంగ్రెస్ | 19557 | |
124 | ఉదయగిరి | జనరల్ | పి.వెంకటరెడ్డి | పు | కాంగ్రెస్ | 17128 | ఎస్.పాపిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 10726 | |
125 | కందుకూరు | జనరల్ | నల్లమోతు చెంచురామనాయుడు | పు | కాంగ్రెస్ | 23905 | దివి కొండయ్యచౌదరి | పు | స్వతంత్ర పార్టీ | 22233 | |
126 | కొండపి | జనరల్ | చాగంటి రోశయ్యనాయుడు | పు | కాంగ్రెస్ | 22682 | రావి చెంచయ్య | పు | కమ్యూనిస్ట్ | 14977 | |
127 | నందిపాడు | జనరల్ | కోవి రామయ్యచౌదరి | పు | కాంగ్రెస్ | 24291 | డి.నరసింహం | పు | స్వతంత్ర పార్టీ | 19888 | |
128 | కావలి | ఎస్.టి | యల్లంపల్లి పెంచలయ్య | పు | కాంగ్రెస్ | 20558 | చెలమహర్ల పెంచలయ్య | పు | స్వతంత్ర పార్టీ | 14535 | |
129 | కొవ్వూరు | జనరల్ | రేబాల దశరథరామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 29914 | బసవారెడ్డి శంకరయ్య | పు | కమ్యూనిస్ట్ | 29391 | |
130 | బుచ్చిరెడ్డిపాలెం | ఎస్.సి. | స్వర్ణ వేమయ్య | పు | కమ్యూనిస్ట్ | 30534 | మంగళగిరి నానాదాస్ | పు | కాంగ్రెస్ | 24343 | |
131 | ఆత్మకూరు | జనరల్ | ఆనం సంజీవరెడ్డి | పు | కాంగ్రెస్ | 31445 | పెళ్ళకూరు రామచంద్రరెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 22798 | |
132 | రాపూరు | జనరల్ | ఆనం చెంచుసుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 30014 | పెమ్మసాని వెంకటనరసింహప్రసాద్ | పు | స్వతంత్ర పార్టీ | 16125 | |
133 | వెంకటగిరి | ఎస్.సి | అల్లం కృష్ణయ్య | పు | కాంగ్రెస్ | 24075 | బండి చంద్రశేఖరం | పు | స్వతంత్ర పార్టీ | 16285 | |
134 | నెల్లూరు | జనరల్ | గంగ చినకొండయ్య | పు | కాంగ్రెస్ | 24344 | పరుచూరి రామకోటయ్య | పు | కమ్యూనిస్ట్ | 23736 | |
135 | సర్వేపల్లి | జనరల్ | వేమారెడ్డి వెంకురెడ్డి | పు | స్వతంత్ర | 23441 | వంగల్లు కోదండరామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 23355 | |
136 | గూడూరు | ఎస్.సి | మేర్లపాక మునుస్వామి | పు | కాంగ్రెస్ | 18930 | పారిచెర్ల బలరామయ్య | పు | స్వతంత్ర పార్టీ | 15331 | |
137 | సూళ్ళూరుపేట | జనరల్ | పసుపులేటి సిద్దయ్యనాయుడు | పు | కాంగ్రెస్ | 23342 | బద్దేపూడి పేరారెడ్డి | పు | స్వతంత్ర | 21344 | |
138 | ఏర్పేడు | ఎస్.సి | పాత్ర సింగారయ్య | పు | కాంగ్రెస్ | 10407 | జ్ఞానప్రకాశం | పు | స్వతంత్ర | 9888 | |
139 | శ్రీకాళహస్తి | జనరల్ | అద్దూరు బలరామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 16356 | పి.వెంకటప్పయ్య | పు | కమ్యూనిస్ట్ | 12216 | |
140 | వడమాలపేట | జనరల్ | పి.నారాయణరెడ్డి | పు | కాంగ్రెస్ | 18762 | గంధంనేని శివయ్య | పు | కమ్యూనిస్ట్ | 14778 | |
141 | నగరి | జనరల్ | దొమ్మరాజు గోపాలురాజు | పు | స్వతంత్ర | 19696 | కిలారి గోపాలునాయుడు | పు | కాంగ్రెస్ | 18159 | |
142 | సత్యవేడు | ఎస్.సి. | తంబుర బాలకృష్ణయ్య | పు | కాంగ్రెస్ | 7482 | కటారి ఎం. మునస్వామి | పు | స్వతంత్ర పార్టీ | 7240 | |
143 | వేపంజేరి | జనరల్ | జి.ఎన్.పట్టాభిరెడ్డి | పు | స్వతంత్ర | 25131 | ఎన్.పి.చెంగల్రాయనాయుడు | పు | కాంగ్రెస్ | 24798 | |
144 | చిత్తూరు | జనరల్ | సి.డి.నాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 35256 | పి.చిన్నమరెడ్డి | పు | కాంగ్రెస్ | 13301 | |
145 | తవణంపల్లె | జనరల్ | పి.రాజగోపాలనాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 24791 | కె.శ్రీరాములురెడ్డి | పు | కాంగ్రెస్ | 17997 | |
146 | కుప్పం | జనరల్ | ఎ.పి.వజ్రవేలుశెట్టి | పు | కమ్యూనిస్ట్ | 22534 | రామస్వామి నాయుడు | పు | కాంగ్రెస్ | 13882 | |
147 | పలమనేరు | ఎస్.సి | కూసిని నంజప్ప | పు | కాంగ్రెస్ | 11716 | పి.పొన్నురాజు | పు | స్వతంత్ర | 4953 | |
148 | పుంగనూరు | జనరల్ | వారణాసి రామస్వామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 27837 | బాలినాయని మునిరెడ్డి | పు | స్వతంత్ర | 13804 | |
149 | మదనపల్లె | జనరల్ | దొడ్డ సీతారామయ్య | పు | కమ్యూనిస్ట్ | 17357 | నూతి రాధాకృష్ణయ్య | పు | కాంగ్రెస్ | 11391 | |
150 | తంబళ్ళపల్లె | జనరల్ | కడప నరసింహారెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 28656 | టి.ఎన్.వెంకటసుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | 16819 | |
151 | వాయల్పాడు | జనరల్ | ఎన్.అమరనాథరెడ్డి | పు | స్వతంత్ర | 16152 | పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి | పు | కాంగ్రెస్ | 15381 | |
152 | పీలేరు | జనరల్ | సి.కె.నారాయణరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 21088 | సైఫుల్లా బేగ్ | పు | కాంగ్రెస్ | 14175 | |
153 | తిరుపతి | జనరల్ | రెడ్డివారి నాదమునిరెడ్డి | పు | కాంగ్రెస్ | 19882 | ఈశ్వరరెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 14889 | |
154 | కోడూరు | ఎస్.సి | ఎన్.పెంచలయ్య | పు | స్వతంత్ర పార్టీ | 10135 | పాలా వెంకటసుబ్బయ్య | పు | కాంగ్రెస్ | 8116 | |
155 | రాజంపేట | జనరల్ | కోడూరు మారారెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 14335 | పోతురాజు పార్థసారథి | పు | కాంగ్రెస్ | 9600 | |
156 | రాయచోటి | జనరల్ | రాచమల్ల నారాయణరెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 32938 | వై.ఆదినారాయణ రెడ్డి | పు | కాంగ్రెస్ | 23970 | |
157 | లక్కిరెడ్డిపల్లి | జనరల్ | గాలివీటి విశ్వనాథరెడ్డి | పు | స్వతంత్ర | 23388 | రెడ్డెప్పగారి రాజగోపాలరెడ్డి | పు | కాంగ్రెస్ | 22794 | |
158 | కడప | జనరల్ | పుల్లగూరి శేషయ్య | పు | స్వతంత్ర | 36538 | ఎస్.ఎం.రహమతుల్లా | పు | కాంగ్రెస్ | 28802 | |
159 | బద్వేలు | జనరల్ | వడ్డెమాను చిదానందం | పు | స్వతంత్ర పార్టీ | 25841 | బండారు రత్నసభాపతి | పు | కాంగ్రెస్ | 19125 | |
160 | మైదుకూరు | జనరల్ | పేలకొలను నారాయణరెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 19119 | పెద్దిరెడ్డి లక్ష్మినరసింహారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 13385 | |
161 | ప్రొద్దుటూరు | జనరల్ | పాణ్యం యెర్రమునిరెడ్డి | పు | స్వతంత్ర | 30695 | రామిరెడ్డి చంద్రఓబుళరెడ్డి | పు | కాంగ్రెస్ | 27568 | |
162 | జమ్మలమడుగు | జనరల్ | తాతిరెడ్డి నరసింహారెడ్డి | పు | కాంగ్రెస్ | 30596 | కుండ రామయ్య | పు | స్వతంత్ర | 24173 | |
163 | కమలాపురం | జనరల్ | వడ్డమాని వెంకటరెడ్డి | పు | కాంగ్రెస్ | 21487 | నర్రెడ్డి శివరామిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 18529 | |
164 | పులివెందుల | జనరల్ | చవ్వా బాలిరెడ్డి | పు | స్వతంత్ర | 25451 | పెంచికల బసిరెడ్డి | పు | కాంగ్రెస్ | 20443 | |
165 | కదిరి | ఎస్.టి | ఇ.గోపాలునాయక్ | పు | కాంగ్రెస్ | 13427 | ఘనే నాయక్ | పు | కమ్యూనిస్ట్ | 12343 | |
166 | నల్లమాడ | జనరల్ | వై.పాపిరెడ్డి | పు | స్వతంత్ర | 22415 | కె.వి.వేమారెడ్డి | పు | కాంగ్రెస్ | 12835 | |
167 | గోరంట్ల | జనరల్ | బి.వి.బయ్యపరెడ్డి | పు | కాంగ్రెస్ | 21028 | బయ్యపరెడ్డి | పు | స్వతంత్ర | 20302 | |
168 | హిందూపురం | జనరల్ | కె.రామకృష్ణారెడ్డి | పు | స్వతంత్ర | 20199 | కల్లూరు సుబ్బారావు | పు | కాంగ్రెస్ | 11440 | |
169 | మడకశిర | ఎస్.సి. | బి.రుక్మిణీదేవి | స్త్రీ | కాంగ్రెస్ | 15079 | నరసింహస్వామి | పు | స్వతంత్ర | 6062 | |
170 | పెనుకొండ | జనరల్ | నర్సిరెడ్డి | పు | స్వతంత్ర | 23990 | చిదంబరరెడ్డి | పు | కాంగ్రెస్ | 19617 | |
171 | ధర్మవరం | జనరల్ | పి.వెంకటేశ్వర చౌదరి | పు | కాంగ్రెస్ | 20120 | లక్ష్మీనారాయణ | పు | స్వతంత్ర | 17181 | |
172 | అనంతపురం | జనరల్ | పి.ఆంటోని రెడ్డి | పు | కాంగ్రెస్ | 20698 | బి.గోపాలకృష్ణ | పు | కమ్యూనిస్ట్ | 18406 | |
173 | పుట్లూరు | జనరల్ | తరిమెల నాగిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 21081 | టి.రామచంద్రారెడ్డి | పు | కాంగ్రెస్ | 20131 | |
174 | తాడిపత్రి | జనరల్ | సి.కులశేఖరరెడ్డి | పు | స్వతంత్ర | 24539 | చల్లా సుబ్బారాయుడు | పు | కాంగ్రెస్ | 18872 | |
175 | గుత్తి | జనరల్ | వి.కె.ఆదినారాయణ రెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 9585 | ఆర్.రామచంద్రగౌడ్ | పు | స్వతంత్ర పార్టీ | 8122 | |
176 | ఉరవకొండ | జనరల్ | గుర్రం చిన్న వెంకన్న | పు | స్వతంత్ర | 17744 | దరూరు పుల్లయ్య | పు | స్వతంత్ర | 13014 | |
177 | రాయదుర్గం | జనరల్ | లక్క చిన్నపరెడ్డి | పు | కాంగ్రెస్ | 21750 | ఎం.వి.లక్ష్మీపతి | పు | స్వతంత్ర పార్టీ | 20338 | |
178 | కళ్యాణదుర్గం | ఎస్.సి | హిందీ నరసప్ప | పు | కాంగ్రెస్ | 17022 | బి.రామప్ప | పు | స్వతంత్ర | 13902 | |
179 | ఆలూరు | జనరల్ | డి.లక్ష్మీకాంతరెడ్డి | పు | కాంగ్రెస్ | పోటీలేదు | |||||
180 | ఆదోని | జనరల్ | హెచ్.సీతారామరెడ్డి | పు | స్వతంత్ర | 23264 | కె.సి.తిమ్మారెడ్డి | పు | కాంగ్రెస్ | 18494 | |
181 | కోసిగి | జనరల్ | సత్యనారాయణ రాజు | పు | కాంగ్రెస్ | 14532 | తిరుమల రెడ్డి | పు | స్వతంత్ర | 11402 | |
182 | యమ్మిగనూరు | జనరల్ | వి.సి.వీర భద్ర గౌడ్ | పు | స్వతంత్ర పార్టీ | 15967 | కె.విజయభాస్కరరెడ్డి | పు | కాంగ్రెస్ | 14532 | |
183 | కొండుమూర్ | (ఎస్.సి) ఎస్.సి. | దామోదరం సంజీవయ్య | పు | కాంగ్రెస్ | 23318 | పి.రాజరత్న రావు | పు | స్వతంత్ర | 16496 | |
184 | ప్రత్తికొండ | జనరల్ | కె.బి.నరసప్ప | పు | కాంగ్రెస్ | 23706 | లక్ష్మీనారాయణ రెడ్డి | స్వతంత్ర | 18719 | ||
185 | డోన్ | జనరల్ | నీలం సంజీవరెడ్డి | పు | కాంగ్రెస్ | 33201 | లక్ష్మీశ్వరమ్మ | స్త్రీ | స్వతంత్ర | 1829 | |
186 | కర్నూలు | జనరల్ | టి.ఆర్.కె.శర్మ | పు | స్వతంత్ర | 22427 | అబ్దుల్ గని ఖాన్ | పు | కాంగ్రెస్ | 15586 | |
187 | నంది కొట్కూర్ | జనరల్ | పుల్యాల వెంకటకృష్ణా రెడ్డి | పు | స్వతంత్ర | 26728 | చల్లా రామ భూపాల్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 22885 | |
188 | మిథూర్ | జనరల్ | ఏరాసు అయ్యపురెడ్డి | పు | కాంగ్రెస్ | 24769 | చండ్ర పుల్లారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 21737 | |
189 | నంద్యాల | జనరల్ | మల్లు సుబ్బా రెడ్డి | పు | స్వతంత్ర | 14790 | పైరెడ్డి అంథోని రెడ్డి | పు | కాంగ్రెస్ | 12948 | |
190 | కోయిల కుంట్ల | జనరల్ | బి.వి.సుబ్బారెడ్డి | పు | కాంగ్రెస్ | ఏకగ్రీవం | |||||
191 | ఆళ్ళగడ్డ | (ఎస్.సి) | శ్రీజయరాజు | పు | కాంగ్రెస్ | 13041 | నేరెళ్ళ సుందర అరాజు | పు | కమ్యూనిస్ట్ | 8682 | |
192 | గిద్దలూరు | జనరల్ | ఈదుల బలరామిరెడ్ది | పు | స్వతంత్ర | 25630 | పిడతల రంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 23934 | |
193 | మార్కాపురం | జనరల్ | కందుల ఓబులరెడ్డి | పు | కాంగ్రెస్ | 25786 | ముతకపల్లి మూర్తి రెడ్డి | పు | స్వతంత్ర | 13093 | |
194 | యర్రగొండ పాలెం | జనరల్ | పూల సుబ్బయ్య | కమ్యూనిస్ట్ | 25304 | జంకె రామిరెడ్డి | పు | కాంగ్రెస్ | 14913 | ||
195 | కల్వకుర్తి | జనరల్ | వెంకట్ రెడ్డి | పు | స్వతంత్ర | 11284 | శాంతాబాయి తాల్పల్లీకర్ | స్త్రీ | కాంగ్రెస్ | 10463 | |
196 | అచ్చంపేట్ | (ఎస్.సి) | కె.నాగన్న | పు | కాంగ్రెస్ | 15583 | సుంకం అచ్చాలు | పు | కమ్యూనిస్ట్ | 10114 | |
197 | కొల్లాపూర్ | జనరల్ | కె.రంగ్ దాస్ | పు | కాంగ్రెస్ | 21197 | గోపాల్ రావు | పు | కమ్యూనిస్ట్ | 19855 | |
198 | ఆలంపూర్ | జనరల్ | డి. మురళీధర్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 20715 | పాగ పుల్లారెడ్డి | పు | స్వతంత్ర | 20548 | |
199 | గద్వాల్ | జనరల్ | కృష్ణ రాం భూపాల్ | పు | కాంగ్రెస్ | ఏకగ్రీవం | |||||
200 | వనపర్తి | జనరల్ | జానంపల్లి కుముదినీ దేవి | స్త్రీ | కాంగ్రెస్ | 27387 | గంగవరం శివా రెడ్డి | పు | స్వతంత్ర | 4745 | |
201 | ఆత్మకూరు | జనరల్ | సోం భూపాల్ | పు | స్వతంత్ర | 23663 | జయలక్ష్మీ దేవమ్మ | స్త్రీ | కాంగ్రెస్ | 15955 | |
202 | మక్తల్ | జనరల్ | కల్యాణి రామచందర్ రావు | పు | కాంగ్రెస్ | 23816 | భోగోజి అంబాదాస్ రావు | పు | స్వతంత్ర | 10321 | |
203 | మథూర్ | (ఎస్.సి) ఎస్,సి | ఎల్లేరి బాసప్ప | పు | కాంగ్రెస్ | 9250 | జి.నరసింగ్ రావు | పు | స్వతంత్ర | 7504 | |
204 | కొడంగల్ | జనరల్ | రుక్మా రెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 13028 | కె. అచ్యుతరెడ్డి | పు | కాంగ్రెస్ | 12028 | |
205 | మహబూబ్ నగర్ | జనరల్ | ఎం.రాం రెడ్డి | పు | స్వతంత్ర | 15282 | మొహమ్మద్ ఇబ్రహీం అలి | పు | కాంగ్రెస్ | 11630 | |
206 | షాద్ నగర్ | జనరల్ | రాయికల్ దామోదర్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 16805 | అఫ్జల్ బియా బాని | పు | స్వతంత్ర | 8817 | |
207 | జడ్చర్ల | జనరల్ | కేశవులు | పు | స్వతంత్ర | 17927 | జనార్థన్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 13097 | |
208 | నాగర్ కర్నూలు | (ఎస్.సి) ఎస్.సి | పి. మహేంద్రనాథ్ | పు | కాంగ్రెస్ | 20652 | బి.మచ్చేందర్ రావు | పు | స్వతంత్ర | 18145 | |
209 | ముషీరాబాద్ | జనరల్ | టి.అంజయ్య | పు | కాంగ్రెస్ | 16844 | ఎన్.సత్యనారాయణరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 8761 | |
210 | సుల్తాన్‌బజార్ | జనరల్ | వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ | పు | కాంగ్రెస్ | 15965 | ఇస్మాయిల్ జబి | పు | స్వతంత్ర | 1652 | |
211 | బేగం బజార్ | జనరల్ | కె.సీతయ్య గుప్త | పు | కాంగ్రెస్ | 17459 | సయ్యద్ సిరాజుద్దీన్ | పు | స్వతంత్ర | 4189 | |
212 | అసఫ్ నగర్ | జనరల్ | ఎం.ఎం.హషీం | పు | కాంగ్రెస్ | 12186 | అహమద్ హుస్సైన్ | పు | స్వతంత్ర | 5912 | |
213 | హైకోర్ట్ | జనరల్ | బి.రాం దేవ్ | పు | కాంగ్రెస్ | 10394 | ఖాజా నిజాముద్దీన్ | పు | స్వతంత్ర | 6309 | |
214 | మలక్ పేట్ | జనరల్ | మీర్ అహ్మద్ అలీఖాన్ | పు | కాంగ్రెస్ | 10166 | ఖాజ అబు సయీద్ | పు | స్వతంత్ర | 7581 | |
215 | యాకుత్ పురా | జనరల్ | ఎం.ఎ. రషీద్ | పు | కాంగ్రెస్ | 12578 | మీర్ మహబూబ్ అలి | పు | స్వతంత్ర | 9490 | |
216 | పత్తర్ ఘట్టీ | జనరల్ | పు | స్వతంత్ర | 13122 | మసూమా బేగం | స్త్రీ | కాంగ్రెస్ | 7981 | ||
217 | సికింద్రాబాద్ | జనరల్ | కె.ఎస్. నారాయణ | పు | కాంగ్రెస్ | 20596 | జి.ఎం.అంజయ్య | పు | 4951 | ||
218 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | జనరల్ | బి.వి.గురుమూర్తి | పు | కాంగ్రెస్ | 18209 | జగన్నాథన్ | పు | స్వతంత్ర | 7970 | |
219 | హైదరాబాదు తూర్పు | (ఎస్.సి) ఎస్.సి | స్త్రీ | కాంగ్రెస్ | 14662 | రామచంద్రరావు | పు | 2907 | |||
220 | జూబిలి హిల్స్ | జనరల్ | హెచ్.పి.రోడామిస్త్రీ | స్త్రీ | కాంగ్రెస్ | 17514 | ఎం.గోవిందాచారి | పు | స్వతంత్ర | 4651 | |
221 | ఇబ్రహీం పట్నం | ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య | పు | కాంగ్రెస్ | 27295 | కాలెం పాప రెడ్డి | పు | స్వతంత్ర | 5366 | ||
222 | మేడ్ చల్ | జనరల్ | వి.రామచంద్ర రావు | పు | స్వతంత్ర | 15315 | కె.వి.రంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 13554 | |
223 | చేవెళ్ళ | (ఎస్.సి) ఎస్.సి | వి.రామారావు | పు | కాంగ్రెస్ | 15483 | ఎస్.బి.సుఖ్ లాల్ | పు | స్వతంత్ర | 7089 | |
224 | పరిగి | జనరల్ | ఎం.రమాదేవ రెడ్డి | పు | కాంగ్రెస్ | 16494 | కొమ్ము హరిజన సుదర్శనం | పు | స్వతంత్ర | 9520 | |
225 | తాండూరు | జనరల్ | మర్రి చెన్నారెడ్డి | పు | కాంగ్రెస్ | 15658 | చంద్రశేఖర్ | పు | స్వతంత్ర | 15402 | |
226 | వికారాబాద్ | (ఎస్.సి) ఎస్.సి | అరిగె రామస్వామి | కాంగ్రెస్ | ఏకగ్రీవం | ||||||
227 | జహీరాబాద్ | జనరల్ | ఎం.బాగారెడ్డి | పు | కాంగ్రెస్ | 18630 | లతీపున్నీసా బేగం | స్త్రీ | స్వతంత్ర పార్టీ | 6189 | |
228 | నారాయణ్ ఖేడ్ | జనరల్ | పు | స్వతంత్ర పార్టీ | 14287 | పు | కాంగ్రెస్ | 12078 | |||
229 | ఆందోల్ | జనరల్ | స్త్రీ | కాంగ్రెస్ | 25976 | బసవ మానయ్య | పు | స్వతంత్ర | 6991 | ||
230 | సదాశివపేట | (ఎస్.సి) ఎస్.సి. | సి.రాజనరసింహ | పు | కాంగ్రెస్ | 13471 | శివయ్య | పు | స్వతంత్ర | 4656 | |
231 | సంగారెడ్డి | జనరల్ | పట్లోళ్ల రామచంద్రారెడ్డి | పు | కాంగ్రెస్ | 22074 | కె.నారాయణ రెడ్ది | పు | కమ్యూనిస్ట్ | 8710 | |
232 | సర్సాపూర్ | జనరల్ | విట్ఠల్ రెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 19144 | జగన్నధ రావు | పు | కాంగ్రెస్ | 15399 | |
233 | మెదక్ | జనరల్ | కేవల్ ఆనంద దేవి | స్త్రీ | కమ్యూనిస్ట్ | 20874 | షామక్కగారి కొండల్ రెడ్డి | పు | స్వతంత్ర | 9547 | |
234 | రామాయం పేట | జనరల్ | రెడ్డిగారి రత్నమ్మ | స్త్రీ | కాంగ్రెస్ | 16822 | ఆర్.సత్యనారాయణ | పు | స్వతంత్రే | 12856 | |
235 | గజ్వేల్ | (ఎస్.సి) ఎస్.సి. | గజ్వేల్ సైదయ్య | పు | స్వతంత్ర | 11653 | జి.వెంకటస్వామి | పు | కాంగ్రెస్ | 10618 | |
236 | దొమ్మాట | జనరల్ | ఖాజా మొయినుద్దీన్ | పు | కాంగ్రెస్ | 16205 | ఎం.కె.మొయినుద్దీన్ | పు | కమ్యూనిస్ట్ | 11890 | |
237 | సిద్ధిపేట్ | జనరల్ | సోమేశ్వర్ రావు | పు | స్వతంత్ర | 18320 | పి.వి.రాజేశ్వరరావు | పు | కాంగ్రెస్ | 16827 | |
238 | కామారెడ్డి | జనరల్ | విఠల్ రెడ్డిగారి వెంకట్రామా రెడ్డి | పు | కాంగ్రెస్ | 11149 | కోటెపల్లి పెద్ద రాజా రెడ్డి | పు | స్వతంత్ర | 9854 | |
239 | యల్లారెడ్డి | (ఎస్.సి) ఎస్.సి. | టి.ఎన్.సదాలక్ష్మి | స్త్రీ | కాంగ్రెస్ | 13032 | జె.ఈశ్వరీబాయి | స్త్రీ | 9045 | ||
240 | బన్సవాడ | జనరల్ | శ్రీనివాస రెడ్డి | పు | కాంగ్రెస్ | 21418 | నార్ల రాజయ్య | పు | స్వతంత్ర | 18395 | |
241 | జక్కల్ | జనరల్ | నాగ్ నాథ్ రావు | పు | కాంగ్రెస్ | 19944 | మనికేశ్వర్ రావు | పు | స్వతంత్ర | 7969 | |
242 | బోధన్ | జనరల్ | ముదుగంటి రామగోపాల్ రెడ్డి | పు | సాతంత్ర | 19416 | కె.వి.రెడ్డి | పు | కాంగ్రెస్ | 16585 | |
243 | నిజామాబాద్ | జనరల్ | హరినారాయణ | పు | స్వతంత్ర | 16535 | దావేర్ హుస్సైన్ | పు | కాంగ్రెస్ | 11430 | |
244 | ఆర్మూరు | జనరల్ | టి.రంగా రెడ్డి | పు | కాంగ్రెస్ | ఏకగ్రీవం | |||||
245 | బాలకొండ | జనరల్ | సి.రాజ రాం | పు | కాంగ్రెస్ | 22985 | ఖ్యాతం శ్రీధర్ రెడ్డి | పు | స్వతంత్ర | 9292 | |
246 | మధోల్ | జనరల్ | గోపిడి గంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 13080 | జి.గడ్డన్న | పు | స్వతంత్ర | 11357 | |
247 | నిర్మల్ | జనరల్ | పి.నర్సారెడ్డి | పు | కాంగ్రెస్ | 22147 | ప్రభాకర్ రెడ్డి | పు | స్వతంత్ర | 7724 | |
248 | అదిలాబాద్ | జనరల్ | విఠల్ రావు | పు | స్వతంత్ర | 13949 | కష్టాల్ రాం క్రిస్టూ | పు | కమ్యూనిస్ట్ | 12895 | |
249 | బోత్ | జనరల్ | సి.మాధవరెడ్డి | పు | కాంగ్రెస్ | 15990 | రాజారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 10236 | |
250 | అసిఫాబాద్ | ఎస్.టి | భీమ్‌రావు | పు | కాంగ్రెస్ | 13186 | ఆత్రం ఆస్సువంత రావు | పు | కమ్యూనిస్ట్ | 7391 | |
251 | లక్చట్టి పేట | జనరల్ | జి.వి.పీతాంబర రావు | పు | స్వతంత్ర | 24027 | జె.వి.నరసింగరావు | పు | కాంగ్రెస్ | 20153 | |
252 | సిర్పూర్ | జనరల్ | జి. సంజీవరెడ్డి | పు | కాంగ్రెస్ | 16459 | పు ఎం.బలరామయ్య | పు | స్వతంత్ర | 2087 | |
253 | చిన్నూరు | (ఎస్.సి) ఎస్.సి. | కోదాటి రాజమల్లు | పు | కాంగ్రెస్ | 18629 | చందయ్య | పు | స్వతంత్ర | 5461 | |
254 | మంతని | జనరల్ | పాములపాటి వెంకట నరసింహారావు | పు | కాంగ్రెస్ | 16844 | గులుకోట శ్రీరాములు | పు | స్వతంత్ర | 3740 | |
255 | పెద్దపల్లి | (ఎస్.సి) ఎస్.సి | జిన్నం మల్లారెడ్డి | పు | కాంగ్రెస్ | 16311 | పర్వతాలు | పు | కమ్యూనిస్ట్ | 4402 | |
256 | సుల్తానాబాద్ | జనరల్ | మల్లారెడ్డి | పు | స్వతంత్ర | 18166 | పి.రామచంద్రరావు | పు | కాంగ్రెస్ | 7966 | |
257 | మేడారం | జనరల్ | ఎం.రాంగోపాల్‌రెడ్డి | పు | స్వతంత్ర | 18312 | శంకరయ్య | పు | కాంగ్రెస్ | 7787 | |
258 | జగిత్యాల | జనరల్ | మాకునూరు ధర్మారావు | పు | స్వతంత్ర | 18713 | దేవకొండ హనుమంతరావు | పు | కాంగ్రెస్ | 16612 | |
259 | బుగ్గారం | జనరల్ | ఏనుగు నారాయణరెడ్డి | పు | స్వతంత్ర | 20807 | ఎ.మోహన్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 20493 | |
260 | మెట్‌పల్లి | జనరల్ | విజయరంగారావు | పు | కాంగ్రెస్ | 21352 | చిలువేరి ప్రభాకర్ | పు | కమ్యూనిస్ట్ | 6978 | |
261 | సిరిసిల్ల | జనరల్ | జువ్వాది నర్సింగ రావు | పు | కాంగ్రెస్ | 15811 | గుడ్ల లక్ష్మి నర్సింహ | పు | స్వతంత్ర | 6703 | |
262 | నేరెళ్ళ | (ఎస్.సి) ఎస్.సి | బండారి జానకిరామ్ | పు | కాంగ్రెస్ | 16359 | కారెల్ల నరసయ్య | పు | కమ్యూనిస్ట్ | 8164 | |
263 | చొప్పదండి | జనరల్ | పు | కాంగ్రెస్ | 15749 | రాజారెడ్డి | పు | స్వతంత్ర | 8228 | ||
264 | కరీంనగర్ | జనరల్ | అల్లిరెడ్ది కిషన్ రెడ్డి | పు | 13787 | జువ్వాడి చొక్కారావు | పు | కాంగ్రెస్ | 12169 | ||
265 | ఇందుర్తి | జనరల్ | బొప్పరాజు లక్ష్మికాంత రావు | పు | కాంగ్రెస్ | 27610 | సి.హెచ్. వెంకట రామారావు | పు | కమ్యూనిస్ట్ | 9046 | |
266 | హుజూరాబాద్ | (ఎస్.సి) | గాడిపల్లి రాములు | పు | కాంగ్రెస్ | 22162 | నైని దేవయ్య | పు | కమ్యూనిస్ట్ | 8057 | |
267 | కమలాపూర్ | జనరల్ | కె.వి.నారాయణరెడ్డి | పు | స్వతంత్ర | 18192 | పోల్సాని నర్సింగ రావు | పు | కాంగ్రెస్ | 16651 | |
268 | వరంగల్ | జనరల్ | భండారు నాగభూషణరావు | పు | స్వతంత్ర | 12636 | మీర్జా సుకూర్ బేగ్ | పు | కాంగ్రెస్ | 10918 | |
269 | ధర్మసాగర్ | జనరల్ | తిరువరంగం హయగ్రీవ చారి | పు | కాంగ్రెస్ | 21997 | పింగళి విజయపాల్ రెడ్డి | పు | స్వతంత్ర | 19356 | |
270 | ఘనాపూర్ | జనరల్ | నెల్లుట్ల పుష్పసేనం ఉరఫ్ మోహనరావు | పు | కమ్యూనిస్ట్ | 16831 | బేతి కేశవరెడ్డి | పు | కాంగ్రెస్ | 14236 | |
271 | చేర్యాల | జనరల్ | మహమ్మద్ కమాలుద్దీన్ అహమద్ | పు | కాంగ్రెస్ | 15721 | గంగసాని గోపాలరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 13610 | |
272 | జనగామ | స్.సి. | గోకా రామలింగం | పు | కాంగ్రెస్ | 16361 | కందుకూరి రాఘవులు | పు | కమ్యూనిస్ట్ | 16350 | |
273 | వర్థన్నపేట | జనరల్ | కుందూరు లక్ష్మినరసింహారెడ్డి | పు | స్వతంత్ర | 10073 | పెండ్యాల రాఘవరావు | పు | కమ్యూనిస్ట్ | 8628 | |
274 | చెన్నూరు | జనరల్ | నెమురుగోమ్ముల యెతిరాజారావు | పు | సోషలిస్టు | 28860 | మురహరిశెట్టి వెంకట్రామయ్య | పు | కాంగ్రెస్ | 17269 | |
275 | చిల్లమచెర్ల | జనరల్ | గంధి మల్లికార్జునరావు | పు | కాంగ్రెస్ | 24068 | కొండపల్లి గోపాలరావు | పు | కమ్యూనిస్ట్ | 18652 | |
276 | దోర్నకల్ | జనరల్ | ఎన్.రామచంద్రారెడ్డి | పు | కాంగ్రెస్ | 25650 | జె.జనార్థనరెడ్డి | పు | స్వతంత్ర | 18182 | |
277 | నర్సంపేట్ | జనరల్ | అర్షన్‌పల్లి వెంకటేశ్వరరావు | పు | కమ్యూనిస్ట్ | 27538 | కాసర్ల సుదర్శన్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 23120 | |
278 | హసన్‌పర్తి | జనరల్ | చందా వాసుదేవరెడ్డి | పు | స్వతంత్ర పార్టీ | 15071 | కె.కనకరత్నమ్మ | స్త్రీ | కాంగ్రెస్ | 9437 | |
279 | పరకాల | ఎస్.సి. | రౌతు నరసింహరామయ్య | పు | కాంగ్రెస్ | 12043 | దూడపాక నరసింహరాజయ్య | పు | కమ్యూనిస్ట్ | 7442 | |
280 | ములుగు | జనరల్ | ముసినేపల్లి కృష్ణయ్య | పు | కాంగ్రెస్ | 21223 | శాఖమూరి వెంకటకృష్ణ ప్రసాద్ | పు | కమ్యూనిస్ట్ | 15732 | |
281 | ఇల్లందు | జనరల్ | కొండపల్లి లక్ష్మీనరసింహరావు | పు | కమ్యూనిస్ట్ | 21557 | బొమ్మకంటి సత్యనారాయణరావు | పు | కాంగ్రెస్ | 14914 | |
282 | బూర్గంపహాడ్ | ఎస్.టి | కంగల బుచ్చయ్య | పు | కమ్యూనిస్ట్ | 22257 | కొమరం రామయ్య | పు | కాంగ్రెస్ | 22215 | |
283 | భద్రాచలం | జనరల్ | మహమ్మద్ తహసీల్ | పు | కమ్యూనిస్ట్ | 17146 | పీతల వాణీరమణారావు | స్త్రీ | కాంగ్రెస్ | 8862 | |
284 | పాల్వంచ | జనరల్ | పర్సా సత్యనారాయణ | పు | కమ్యూనిస్ట్ | 26450 | కందిమళ్ల వెంకటరామరావు | పు | కాంగ్రెస్ | 22198 | |
285 | వేంసూర్ | జనరల్ | జలగం వెంగళరావు | పు | కాంగ్రెస్ | 36436 | వట్టికొండ నాగేశ్వరరావు | పు | కమ్యూనిస్ట్ | 17853 | |
286 | మధిర | జనరల్ | దుగ్గినేని వెంకయ్య | పు | కాంగ్రెస్ | 26821 | రావిల్ల శంకరయ్య | పు | స్వతంత్ర | 21365 | |
287 | ఖమ్మం | జనరల్ | నల్లమల ప్రసాదరావు | పు | కమ్యూనిస్ట్ | 28394 | పర్చా శ్రీనివాసరావు | పు | కాంగ్రెస్ | 16732 | |
288 | పాలేరు | ఎస్.సి. | కత్తుల శాంతయ్య | పు | కాంగ్రెస్ | 21895 | నమ్మవరపు పెద్దన్న | పు | కమ్యూనిస్ట్ | 19936 | |
289 | సూర్యాపేట | ఎస్.సి. | ఉప్పల మల్చూరు | పు | కమ్యూనిస్ట్ | 24028 | యడ్ల గోపయ్య | పు | కాంగ్రెస్ | 20915 | |
290 | నాగారం | జనరల్ | ఆనిరెడ్డి రంగారెడ్డి | పు | కాంగ్రెస్ | 23376 | భీంరెడ్డి నరసింహారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 23275 | |
291 | రామన్నపేట | జనరల్ | కె.రామచంద్రారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 23784 | ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి | పు | కాంగ్రెస్ | 18516 | |
292 | భువనగిరి | జనరల్ | ఆరుట్ల రామచంద్రారెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 20200 | తుమ్మల లక్ష్మారెడ్డి | పు | కాంగ్రెస్ | 15916 | |
293 | ఆలేరు | జనరల్ | ఆరుట్ల కమలాదేవి | స్త్రీ | కమ్యూనిస్ట్ | 18763 | ఆన్‌రెడ్డి పున్నారెడ్ది | పు | కాంగ్రెస్ | 17094 | |
294 | చిన్నకొండూరు | జనరల్ | కొండవీటి గురునాథరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 20967 | కొండా లక్ష్మణ్ బాపూజీ | పు | కాంగ్రెస్ | 20411 | |
295 | నల్గొండ | జనరల్ | బొమ్మగాని ధర్మభిక్షం | పు | కమ్యూనిస్ట్ | 18809 | మహమ్మద్ మరూఫ్ | పు | కాంగ్రెస్ | 9159 | |
296 | నకిరేకల్ | జనరల్ | నంద్యాల శ్రీనివాసరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 27442 | కంచెర్ల రామకృష్ణారెడ్ది | పు | కాంగ్రెస్ | 22748 | |
297 | హుజూర్‌నగర్ | జనరల్ | అక్కిరాజు వాసుదేవరావు | పు | కాంగ్రెస్ | 25394 | దొడ్డా నర్సయ్య | పు | కమ్యూనిస్ట్ | 22537 | |
298 | మిర్యాలగూడ | జనరల్ | తిప్పన చిన కృష్ణారెడ్డి | పు | కాంగ్రెస్ | 24688 | చల్లా సీతారామిరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 20300 | |
299 | పెద్దవూర | జనరల్ | పల్లా పర్వతరెడ్డి | పు | కమ్యూనిస్ట్ | 18923 | గడ్డంపల్లి నారాయణ రెడ్ది | పు | కాంగ్రెస్ | 16641 | |
300 | దేవరకొండ | ఎస్.సి. | యెల్మినేటి పెద్దయ్య | పు | కమ్యూనిస్ట్ | 17425 | ఎం.లక్ష్మయ్య | పు | కాంగ్రెస్ | 12494 |
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
మూలాలు
మార్చు- ↑ "ఎన్నికల ఫలితాలు". Archived from the original on 2018-04-14. Retrieved 2014-05-01.