3 వ లోకసభ సభ్యుల జాబితా

ఇది భారతదేశంలోని ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రం లేదా భూభాగం ద్వారా ఏర్పాటు చేయబడిన 3 వ లోక్‌సభ సభ్యుల జాబితా.భారత పార్లమెంటు దిగువ సభలోని ఈ సభ్యులు 1962 భారత సార్వత్రిక ఎన్నికల్లో 3 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1] అయితే ఈ జాబితాలో కేవలం పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అప్పటి 42 లోక్‌సభ నియోజకవర్గాల సభ్యులు వివరాల మాత్రమే నమోదు చేయబడ్డాయి.

భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సైట్లో హోస్ట్ చేయబడిన సభ్యుల అధికారిక జాబితా.[2]

ఆంధ్రప్రదేశ్ మార్చు

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు జి. నారాయణరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2 నంద్యాల పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్  
3 అమలాపురం - SC బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
4 అనకాపల్లి మిస్సుల సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
5 అనంతపురం ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
6 చీపురుపల్లి రావు వెంకట గోపాలకృష్ణ రంగారావు భారత జాతీయ కాంగ్రెస్
7 చిత్తూరు మాడభూషి అనంతశయనం అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెస్  
8 చిత్తూరు జి. రంగనాయకులు స్వతంత్ర పార్టీ  
9 కడప యెద్దుల ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ
10 ఏలూరు వీరమాచనేని విమలాదేవి కమ్యూనిస్టు పార్టీ
11 గద్వాల జానుంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
12 గుడివాడ (1976 లో రద్దు చేసారు) మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్
13 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్  
14 హిందూపురం కె.వి. రామకృష్ణా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
15 హైదరాబాదు గోపాల్ ఎస్.మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్  
16 కాకినాడ మొసలికంటి తిరుమల రావు భారత జాతీయ కాంగ్రెస్
17 కరీంనగర్ జువ్వాది రమాపతి భారత జాతీయ కాంగ్రెస్
18 కావలి (1976 లో రద్దు చేసారు) బెజవాడ గోపాలరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్  
19 ఖమ్మం తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్
20 కర్నూలు డి.యశోదారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
21 మహబూబాబాద్ ఆర్. సురేంద్రరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
22 మహబూబాబాద్ ఇటికాల మధుసూదనరావు భారత జాతీయ కాంగ్రెస్
23 మహబూబ్‌నగర్ జె.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
24 మార్కాపురం గుజ్జుల యెల్లమందారెడ్డి కమ్యూనిస్టు పార్టీ
25 మచిలీపట్నం మండల వెంకటస్వామి స్వతంత్ర అభ్యర్థి
26 మెదక్ పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్
27 మిర్యాలగూడ లక్ష్మీ దాస్ కమ్యూనిస్టు పార్టీ
28 నల్గొండ రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ  
29 నరసాపురం దాట్ల బలరామరాజు భారత జాతీయ కాంగ్రెస్
30 నర్సీపట్నం-ST మచ్చరస మచ్చిరాజు భారత జాతీయ కాంగ్రెస్
31 నెల్లూరు-SC బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెస్
32 నిజామాబాదు హరీష్ చంద్ర హెడా భారత జాతీయ కాంగ్రెస్
33 ఒంగోలు మాదాల నారాయణస్వామి కమ్యూనిస్టు పార్టీ
34 పార్వతీపురం-ST బిడ్డిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
35 పెద్దపల్లి-SC ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
36 రాజమండ్రి దాట్ల సత్యనారాయణ రాజు భారత జాతీయ కాంగ్రెస్  
37 రాజంపేట సి.ఎల్.నరసింహారెడ్డి స్వతంత్ర పార్టీ
38 సికింద్రాబాద్ అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
39 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్  
40 తెనాలి కొల్లా వెంకయ్య కమ్యూనిస్టు పార్టీ
41 తిరుపతి-SC సి.దాస్ భారత జాతీయ కాంగ్రెస్
42 వికారాబాదు సంగం లక్ష్మీబాయి భారత జాతీయ కాంగ్రెస్
43 విజయవాడ కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెస్
44 విశాఖపట్నం విజయానంద భారత జాతీయ కాంగ్రెస్
45 వరంగల్ బకర్ అలీ మిర్జా భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "1962 India General (3rd Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 2021-09-10. Retrieved 2021-09-10.
  2. "Members : Lok Sabha". loksabha.nic.in. Retrieved 2021-09-10.

వెలుపలి లంకెలు మార్చు