5వ లోక్‌సభ సభ్యుల జాబితా
లోక్‌సభ సభ్యుల జాబితా
ఇది 5వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం లేదా ప్రాదేశిక ప్రాంతం ద్వారా ఏర్పాటు చేయబడిన సభ్యుల జాబితా. భారత పార్లమెంటు దిగువసభ సభ్యులు 1971 భారత సార్వత్రిక ఎన్నికలలో 5వ లోక్‌సభకు (1971 నుండి 1977 వరకు) ఎన్నికయ్యారు.[1]
అండమాన్ నికోబార్ దీవులు
మార్చునియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అండమాన్ నికోబార్ దీవులు | కెఆర్ గణేష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆంధ్రప్రదేశ్
మార్చుఅసోం
మార్చునియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
స్వయంప్రతిపత్త జిల్లా (ఎస్.టి) | బీరెన్ సింగ్ ఎంగ్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
బార్పేట | ఫకృద్దీన్ అలీ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కాచర్ (ఎస్.సి) | జ్యోత్స్నా చందా | భారత జాతీయ కాంగ్రెస్ |
ధుబ్రి | మొయినుల్ హక్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
దిబ్రూఘర్ | రవీంద్ర నాథ్ కాకోటి | భారత జాతీయ కాంగ్రెస్ |
గౌహతి | దినేష్ చంద్ర గోస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
కలియాబోర్ | బెడబ్రత బారువా | భారత జాతీయ కాంగ్రెస్ |
తరుణ్ గొగోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
కరీంగంజ్ (ఎస్.సి) | నిహార్ రంజన్ లస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కోక్రాఝర్ ఎస్.టి) | బసుమతరి ధరణిధోర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
లఖింపూర్ | బిశ్వనారాయణ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ |
మంగళ్దోయ్ | ధరణిధర్ దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నౌగాంగ్ | లీలాధర్ కోటోకి | భారత జాతీయ కాంగ్రెస్ |
తేజ్‌పూర్ | కమలా ప్రసాద్ అగర్వాలా | భారత జాతీయ కాంగ్రెస్ |
బీహార్
మార్చుచండీగఢ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
చండీగఢ్ | అమర్‌నాథ్ విద్యాలంకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
దాద్రా నగర్ హవేలీ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
దాద్రా నగర్ హవేలీ ఎస్.టి) | రౌభాయ్ రాంజీభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఢిల్లీ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
చాందానీ చౌక్ | సుభద్ర జోషి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఢిల్లీ సదర్ | అమర్ నాథ్ చావ్లా | భారత జాతీయ కాంగ్రెస్ |
ఈస్ట్ ఢిల్లీ | హెచ్.కె.ఎల్. భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కరోల్ బాగ్ (ఎస్.సి) | టి. సోహన్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
న్యూ ఢిల్లీ | కృష్ణ చంద్ర పంత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ముకుల్ బెనర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
ఔటర్ ఢిల్లీ (ఎస్.సి) | చౌదరి దలీప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
దక్షిణ ఢిల్లీ | శశి భూషణ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
గోవా, డామన్ డయ్యు
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
మోర్ముగావ్ | ఎరాస్మో డి సెక్వెరా | యునైటెడ్ గోన్స్ పార్టీ |
పంజిం | పురుషోత్తం శాస్త్రి కకోద్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
గుజరాత్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అహ్మదాబాద్ | ఇందులాల్ కనైయాలాల్ యాగ్నిక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
అమ్రేలి | జీవరాజ్ నారాయణ్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆనంద్ | ప్రవీంసింహ నటవర్సింహ సోలంకి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) |
బనస్కాంత | పోపట్లాల్ ముల్శంకర్ భాయ్ జోషి | భారత జాతీయ కాంగ్రెస్ |
బరోడా | ఫటేసింగ్రావ్ ప్రతాప్సింగ్రావ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భావనగర్ | ప్రసన్భాయ్ మెహతా | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) |
బ్రోచ్ | టి.ఎస్.మాన్సిన్హ్జీ భాసాహెబ్ రాణా | భారత జాతీయ కాంగ్రెస్ |
బల్సర్ ఎస్.టి) | నానుభాయ్ నిచాభాయ్ పటేల్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్ |
దభోయ్ | ప్రభుదాస్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
దాహోద్ (ఎస్.టి) | భాల్జీభాయ్ రావ్జీభాయ్ పర్మార్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) |
గాంధీనగర్ | పురుషోత్తం గణేష్ మావలంకర్ | |
సోమ్‌చంద్‌భాయ్ మనుభాయ్ సోలంకి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) | |
గోధ్రా | పిలూ హోమి మోడీ | స్వతంత్ర పార్టీ |
జామ్‌నగర్ | డి. పి. జడేజా | భారత జాతీయ కాంగ్రెస్ |
జునాగఢ్ | నంజీభాయ్ రావ్జీభాయ్ వెకారియా | భారత జాతీయ కాంగ్రెస్ |
కైరా | ధర్మసిన్హ్ దాదుభాయ్ దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కచ్ | మహిపాత్రయ్ ఎం. మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
మాండ్వి ఎస్.టి) | అమర్‌సిన్హ్ జినాభాయ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
మెహ్సానా | నట్వర్‌లాల్ అమృతలాల్ పటేల్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) |
పటాన్ (ఎస్.సి) | ఖేమ్‌చంద్‌భాయ్ చావ్డా | |
రాజ్‌కోట్ | ఘన్శ్యాంభాయ్ ఛోటాలాల్ ఓజా | భారత జాతీయ కాంగ్రెస్ |
అరవింద్ మోహన్ లాల్ పటేల్ (1972 ఉపఎన్నిక) | భారత జాతీయ కాంగ్రెస్ | |
సబర్కంటా | చందులాల్ చున్నిలాల్ దేశాయ్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) |
సూరత్ | మొరార్జీ దేశాయ్ | 1971లో కాంగ్రెస్-ఓ, 1977లో మాత్రమే జనతాపార్టీ |
సురేంద్రనగర్ | రసిక్లాల్ ఉమేద్‌చంద్ పారిఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
హర్యానా
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అంబలా (ఎస్.సి) | రామ్ ప్రకాష్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఫరీదాబాద్ | తయ్యబ్ హుస్సేన్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
హిస్సార్ | మణి రామ్ గోదారా | భారత జాతీయ కాంగ్రెస్ |
కైతాల్ | గుల్జారీలాల్ నందా | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్నాల్ | మధో రామ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
మహేంద్రగఢ్ | రావ్ బీరేంద్ర సింగ్ | విశ్వ హిందూ పరిషత్ |
రోహ్తక్ | ముక్తియార్ సింగ్ మాలిక్ | జన సంఘ్ |
సిర్సా (ఎస్.సి) | దల్బీర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
హిమాచల్ ప్రదేశ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
హమీర్పూర్ | నారాయణ్ చంద్ పరాశర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కంగ్రా | విక్రమ్ చంద్ మహాజన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మండి | వీరభద్ర సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సిమ్లా (ఎస్.సి) | పర్తాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జమ్మూ కాశ్మీరు
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అనంతనాగ్ | మొహమ్మద్ షఫీ ఖురేషి | భారత జాతీయ కాంగ్రెస్ |
బారాముల్లా | సయ్యద్ అహ్మద్ అగా | భారత జాతీయ కాంగ్రెస్ |
జమ్ము | ఇందర్ జిత్ మల్హోత్రా | భారత జాతీయ కాంగ్రెస్ |
లడఖ్ | కుశోక్ జి. బకుల | భారత జాతీయ కాంగ్రెస్ |
శ్రీనగర్ | షమీమ్ అహ్మద్ షమీమ్ | స్వతంత్ర |
ఉధంపూర్ | కరణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) |
కర్ణాటక
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
బాగల్‌కోట్ | సంగనగౌడ బసనగౌడ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కనకపుర | సి. కె. జాఫర్ షరీఫ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బెల్గాం | అప్పయ్య క్రవీరప్ప కొట్రశెట్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
బీదర్ (ఎస్.సి) | శంకర్ దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
చిక్‌బల్లాపూర్ | ఎం. వి. కృష్ణప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
చిక్కోడి (ఎస్.సి) | బి. శంకరానంద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
చిత్రదుర్గ | కె. మల్లన్న | భారత జాతీయ కాంగ్రెస్ |
దావణగెరె | కొండజ్జి బసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
ధార్వాడ్ ఉత్తర | సరోజినీ బిందురావు మహిషి | భారత జాతీయ కాంగ్రెస్ |
ధార్వాడ్ సౌత్ | ఫక్రుద్దీన్ హుస్సేన్సాద్ మొహ్సిన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
గుల్బర్గా | సి. ఎం. స్టీఫెన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సిద్రాం రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
కోలార్ (ఎస్.సి) | జి. వై. కృష్ణన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కొప్పల్ | స్వామి సిద్ధరామేశ్వర బస్సయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
మాండ్య | కెరగోడ్ చిక్కలింగయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎస్. ఎం. కృష్ణ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మైసూర్ | ఎం.తులసీదాస్ దాసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
షిమోగా | టి.వి. చంద్రశేఖరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
తుమకూరు | కె. లక్కప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
కేరళ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అడూర్ (ఎస్.సి) | భార్గవి తంకప్పన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
ఆలప్పుజ్హ | కె. బాలకృష్ణన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
బడగర | కె.పి. ఉన్నికృష్ణన్ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) |
చిరాయింకిల్ | వాయలార్ రవి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎర్నాకులం | హెన్రీ ఆస్టిన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కాసరగోడ్ | కదన్నపల్లి రామచంద్రన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కొట్టాయం | వర్కీ జార్జ్ | కేరళ కాంగ్రెస్ |
కోజికోడ్ | ఇబ్రహీం సులైమాన్ సైట్ | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ |
మంజేరి | ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ |
మావెలికర | ఆర్. బాలకృష్ణ పిళ్లై | కేరళ కాంగ్రెస్ |
ముకుందపురం | ఎ.సి. జార్జ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పాల్ఘాట్ | ఎ. కె. గోపాలన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
పీర్మాడే | ఎం.ఎం. జోసెఫ్ | కేరళ కాంగ్రెస్ |
పొన్నాని | ఎం.కె. కృష్ణన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
క్విలాన్ | ఎన్. శ్రీకంఠన్ నాయర్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
తెల్లిచ్చేరి | సి.కె. చంద్రప్పన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
త్రిచూర్ | సి. జనార్దనన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
త్రివేండ్రం | వి.కె. కృష్ణ మీనన్ | స్వతంత్ర |
లక్షద్వీప్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
లక్షద్వీప్ ఎస్.టి) | పి.ఎం. సయీద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్య ప్రదేశ్
మార్చుమహారాష్ట్ర
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అహ్మద్ నగర్ | అన్నాసాహెబ్ పాండురంగే షిండే | భారత జాతీయ కాంగ్రెస్ |
అకోలా | కె.ఎం. అస్గర్ హుస్సేన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
అమరావతి | కృష్ణారావు గులాబ్రావ్ దేశ్‌ముఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఔరంగాబాద్ | మణిక్రావ్ పలోడకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బారామతి | రఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భండారా | విష్మ్భరదాస్ జ్వాలా ప్రసాద్ దూబే | భారత జాతీయ కాంగ్రెస్ |
భీర్ | సాయాజీరావు త్రయంబక్రరావు పండిట్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భివండి | శ్రీకృష్ణ వైజనాథ్ ధమన్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బాంబే సెంట్రల్ | ఆర్.డి. భండారే | భారత జాతీయ కాంగ్రెస్ |
రోజా విద్యాధర్ దేశ్‌పాండే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
బాంబే సెంట్రల్ సౌత్ | అబ్దుల్ కాదర్ సలేబోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బాంబే నార్త్ ఈస్ట్ | రాజారామ్ గోపాల్ అలియాస్ రాజా కులకర్ణి | భారత జాతీయ కాంగ్రెస్ |
బాంబే నార్త్ వెస్ట్ | హరి రామచంద్ర గోఖలే | భారత జాతీయ కాంగ్రెస్ |
బాంబే సౌత్ | డా. నారాయణ్ నీరులా కైలాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బుల్దానా (ఎస్.సి) | వై ఎస్ మహాజన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
చంద | అబ్దుల్ షఫీ | భారత జాతీయ కాంగ్రెస్ |
చిమూర్ | కృష్ణారావు ఠాకూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
దహను ఎస్.టి) | లక్ష్మణ్ కాకద్య దుమడ | భారత జాతీయ కాంగ్రెస్ |
ధులియా | చూడామన్ ఆనంద రావండాలే పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
హత్కనంగలే | దత్తాజీరావు బాబూరావు కదం | భారత జాతీయ కాంగ్రెస్ |
జల్గావ్ | కృష్ణారావు మాధవరావు పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
యాదవ్ శివరామ్ మహాజన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
జల్నా | బాబూరావు జంగ్లూ కాలే | భారత జాతీయ కాంగ్రెస్ |
కరద్ | ప్రేమలాబాయి దాజీసాహెబ్ చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
దాజీసాహెబ్ చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
ఖామ్‌గావ్ (ఎస్.సి) | అర్జున్ శ్రీపత్ కస్తూరే | భారత జాతీయ కాంగ్రెస్ |
ఖేడ్ | అనంతరావు పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కొలాబా | శంకర్ రావు బి. సావంత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కొల్హాపూర్ | రాజారామ్ దాదాసాహెబ్ నింబాల్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కోపర్‌గావ్ | బాలాసాహెబ్ విఖే పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
లాతూర్ | తులసీరామ్ దశరథ్ కాంబ్లే | భారత జాతీయ కాంగ్రెస్ |
మాలేగావ్ ఎస్.టి) | జాంబ్రు మంగళు కహండోలే | భారత జాతీయ కాంగ్రెస్ |
నాగ్‌పూర్ | జంబువంత్ బాపురావ్ ధోటే | ఫార్వర్డ్ బ్లాక్, జనసంఘ్ మద్దతుతో |
నాందేడ్ | వెంకటరావు బాబారావు తారోడేకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నందూర్బార్ ఎస్.టి) | తుకారాం హురాజీ గావిట్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నాసిక్ | భానుదాస్ రామచంద్ర కవాడే | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉస్మానాబాద్ (ఎస్.సి) | తులసీరామ్ అబాజీ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పంధర్పూర్ (ఎస్.సి) | నివృత్తి సత్వాజీ కాంబ్లే | భారతీయ రిపబ్లికన్ పార్టీ |
పర్భాని | శివాజీరావు శంకర్‌రావ్ దేశ్‌ముఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పూణె | మోహన్ మాణిక్‌చంద్ ధరియా | భారత జాతీయ కాంగ్రెస్ |
రాజాపూర్ | మధు దండావతే | సోషలిస్ట్ పార్టీ |
రామ్‌టెక్ | అమృత్ గణపత్ సోనార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
రామ్ హెడావో | స్వతంత్ర | |
రత్నగిరి | శాంతారామ్ లక్ష్మణ్ పెజే | భారత జాతీయ కాంగ్రెస్ |
సాంగ్లీ | గణపతి తుకారాం గోట్ఖిండే | భారత జాతీయ కాంగ్రెస్ |
సతారా | యశ్వంతరావు బల్వంతరావు చవాన్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యు) |
షోలాపూర్ | సూరజ్రతన్ ఫతేచంద్ దమాని | భారత జాతీయ కాంగ్రెస్ |
వార్ధా | జగ్జీవనరావు గణపతిరావు కదం | భారత జాతీయ కాంగ్రెస్ |
యావత్మల్ | సదాశివరావు బాపూజీ ఠాక్రే | భారత జాతీయ కాంగ్రెస్ |
మణిపూర్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
ఇన్నర్ మణిపూర్ | ప్రొఫె. ఎన్. టోంబి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఔటర్ మణిపూర్ ఎస్.టి) | పావోకై హాకిప్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మేఘాలయ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
షిల్లాంగ్ | గిల్బర్ట్ జి. స్వెల్ | స్వతంత్ర |
తురా | కె.ఆర్. మరక్ | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ |
మిజోరం
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
మిజోరం (ఎస్టీ) | సాంగ్లియానా | స్వతంత్ర |
మైసూరు రాష్ట్రం
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
బెంగళూరు నగరం | కె. హనుమంతయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
బళ్లారి | వి.కె.ఆర్. వరదరాజ రావు | భారత జాతీయ కాంగ్రెస్ |
బీజాపూర్ | చౌదరి భీమప్ప ఎల్లప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
చామరాజనగర్ (ఎస్.సి) | ఎస్.ఎం. సిద్దయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
గుల్బర్గా | ధరమావో శరణప్ప అఫ్జల్‌పుర్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
హస్సన్ | నుగ్గెహళ్లి శివప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
కనరా | బాలకృష్ణ వెంకన్న నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మంగళూరు | కె.కె. శెట్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
రాయచూర్ | పంపన్ గూడ సక్రెప్ప గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉడిపి | పి. రంగనాథ్ షెనాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నాగాలాండ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
నాగాలాండ్ | కెవిచూసా అంగామి | స్వతంత్ర |
ఒడిశా
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అంగుల్ | బడకుమార్ ప్రతాప్ గంగాదేబ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బాలాసోర్ | శ్యామ్ సుందర్ మహాపాత్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
బెర్హంపూర్ | రాచకొండ జగన్నాథరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
భద్రక్ (ఎస్.సి) | అర్జున్ చరణ్ సేథి | కాంగ్రెస్ (తరువాత 2004లో బిజు జనతాదళ్) |
భంజానగర్ | దుతీ కృష్ణ పాండా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
భువనేశ్వర్ | చింతామణి పాణిగ్రాహి | భారత జాతీయ కాంగ్రెస్ |
బోలంగీర్ | రాజ్ రాజ్ సింగ్ డియో | స్వతంత్ర పార్టీ |
కటక్ | జానకీ బల్లభ్ పట్నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ధెంకనల్ | దేవేంద్ర సత్పతి | |
జాజ్‌పూర్ (ఎస్.సి) | అనాది చరణ్ దాస్ | |
కలహండి | ప్రతాప్ కేశరి డియో | స్వతంత్ర |
కేంద్రపరా | సురేంద్ర మొహంతి | ఉత్కల్ కాంగ్రెస్ |
కియోంఝర్ ఎస్.టి) | కుమార్ మాఝీ | భారత జాతీయ కాంగ్రెస్ |
కోరాపుట్ ఎస్.టి) | గిరిధర్ గమాంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
శ్రీమతి. భాగీరథి గమంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మయూర్‌భంజ్ ఎస్.టి) | మన్ మోహన్ తుడు | భారత జాతీయ కాంగ్రెస్ |
చంద్ర మోహన్ సిన్హా | యుటిపి (1972 ఉప ఎన్నిక) | |
నౌరంగ్‌పూర్ ఎస్.టి) | ఖగపతి ప్రధాని | భారత జాతీయ కాంగ్రెస్ |
ఫుల్బాని (ఎస్.సి) | బక్సీ నాయక్ | స్వతంత్ర పార్టీ |
పూరి | బనమాలి పట్నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సంబల్పూర్ | బనమాలి బాబు | భారత జాతీయ కాంగ్రెస్ |
సుందర్‌గఢ్ ఎస్.టి) | గజధర్ మాఝీ | భారత జాతీయ కాంగ్రెస్ |
పుదుచ్చేరి
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
పాండిచ్చేరి | అరవింద బాల పజనర్ | ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం |
మోహన్ కుమారమంగళం | భారత జాతీయ కాంగ్రెస్ |
పంజాబ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అమృత్‌సర్ | దుర్గాదాస్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ |
రఘునందన్ లాల్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
బటిండా (ఎస్.సి) | భాన్ సింగ్ భౌరా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
ఫాజిల్కా | గురుదాస్ సింగ్ బాదల్ | అకాలీ దళ్ |
ఫిరోజ్‌పూర్ | గుర్దియల్ సింగ్ ధిల్లాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సర్దార్ మొహిందర్ సింగ్ గిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
గురుదాస్‌పూర్ | ప్రబోధ్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
హోషియార్‌పూర్ | దర్బారా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జులంధర్ | సర్దార్ స్వరణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
లూధియానా | దేవీందర్ సింగ్ గార్చ | భారత జాతీయ కాంగ్రెస్ |
పాటియాలా | సత్ పాల్ కపూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఫిల్లౌర్ (ఎస్.సి) | చౌదరి సాధు రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సంగ్రూర్ | తేజ సింగ్ స్వతంత్ర | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
రాజస్థాన్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అజ్మీర్ | బశ్వేశ్వర్ నాథ్ భార్గవ | భారత జాతీయ కాంగ్రెస్ |
అల్వార్ | హరి ప్రసాద్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
నవల్ కిషోర్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
బన్స్వారా ఎస్.టి) | హీరా లాల్ దోడా | భారత జాతీయ కాంగ్రెస్ |
బయానా (ఎస్.సి) | జగన్నాథ్ పహాడియా | భారత జాతీయ కాంగ్రెస్ |
భారత్‌పూర్ | రాజ్ బహదూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భిల్వారా | హేమేంద్ర సింగ్ బనేరా | జన సంఘ్ |
బికనీర్ | కర్ణి సింగ్ | స్వతంత్ర |
చిత్తోర్‌గఢ్ | బిశ్వనాథ్ జుంఝున్‌వాలా | భారతీయ జన్ సంఘ్ |
గంగానగర్ (ఎస్.సి) | పన్నాలాల్ బరుపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జైపూర్ | రాజమాత ఆఫ్ జైపూర్ గాయత్రీ దేవి | స్వతంత్ర పార్టీ |
జలోర్ (ఎస్.సి) | నరేంద్ర కుమార్ సంఘీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సర్దార్ బూటా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
జలావర్ | బ్రిజ్‌రాజ్ సింగ్ | భారతీయ జన్ సంఘ్ |
జుంఝును | శివనాథ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జోధ్‌పూర్ | రాజమాత (జోధ్‌పూర్) కృష్ణ కుమారి | స్వతంత్ర |
కోట | ఓంకర్‌లాల్ బెర్వా | భారతీయ జన్ సంఘ్ |
నాగౌర్ | నాథు రామ్ మిర్ధా | భారత జాతీయ కాంగ్రెస్ |
పాలి | మూల్ చంద్ దాగా | భారత జాతీయ కాంగ్రెస్ |
సవాయి మాధోపూర్ ఎస్.టి) | చుట్టెన్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సికార్ | శ్రీకృష్ణ మోడీ | భారత జాతీయ కాంగ్రెస్ |
టోంక్ (ఎస్.సి) | రామ్ కన్వర్ బైర్వా | స్వతంత్ర పార్టీ |
సిక్కిం
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
సిక్కిం | ఎస్.కె. రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
తమిళనాడు
మార్చుత్రిపుర
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
త్రిపుర తూర్పు ఎస్.టి) | దశరథ్ దేబ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
త్రిపుర పశ్చిమ | బీరేంద్ర చంద్ర దత్తా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |