7వ లోక్‌సభ సభ్యుల జాబితా

(7వ లోకసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 7వ లోక్‌సభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు గడ్డం నరసింహారెడ్డి కాంగ్రేసు (ఐ)
2 అమలాపురం-ఎస్.సి కుసుమా కృష్ణమూర్తి కాంగ్రేసు (ఐ)
3 అనకాపల్లి ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయిడు కాంగ్రేసు (ఐ)
4 అనంతపురం దారుర్ పుల్లయ్య కాంగ్రేసు (ఐ)
5 బాపట్ల పి. అంకినీడు ప్రసాదరావు కాంగ్రేసు (ఐ)
6 భద్రాచలం -ఎస్.టి బి. రాధాబాయి ఆనందరావు కాంగ్రేసు (ఐ)
7 బొబ్బిలి పూసపాటి విజయరామ గజపతిరాజు కాంగ్రేసు (ఐ)
8 చిత్తూరు పి. రాజగోపాల నాయిడు కాంగ్రేసు (ఐ)
9 కడప కందుల ఓబుల్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
10 ఏలూరు చిత్తూరి సుబ్బారావు చౌదరి కాంగ్రేసు (ఐ)
11 గుంటూరు జి. రంగనాయకులు కాంగ్రేసు (ఐ)
12 హనుమకొండ పి.వి. నరసింహారావు కాంగ్రేసు (ఐ)
13 హిందూపురం పాముదుర్తి బయ్యపరెడ్డి కాంగ్రేసు (ఐ)
14 హైదరాబాదు కె.ఎస్.నారాయణ కాంగ్రేసు (ఐ)
15 కాకినాడ ఎం.ఎస్. సంజీవరావు కాంగ్రేసు (ఐ)
16 కరీంనగర్ ఎం.సత్యనారాయణ రావు కాంగ్రేసు (ఐ)
17 ఖమ్మం జలగం కొండలరావు కాంగ్రేసు (ఐ)
18 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి కాంగ్రేసు (ఐ)
19 మచిలీపట్నం మాగంటి అంకినీడు కాంగ్రేసు (ఐ)
20 మహబూబ్‌నగర్ మల్లికార్జున్‌ గౌడ్‌ కాంగ్రేసు (ఐ)
21 మెదక్ ఇందిరా గాంధీ కాంగ్రేసు (ఐ)
22 మిర్యాలగూడ జి.ఎస్.రెడ్డి కాంగ్రేసు (ఐ)
23 నాగర్‌కర్నూల్ -ఎస్.సి మల్లు అనంత రాములు[1] కాంగ్రేసు (ఐ)
24 నల్గొండ టి. దామోదర్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
25 నంద్యాల పెండేకంటి వెంకట సుబ్బయ్య కాంగ్రేసు (ఐ)
26 నరసాపురం అల్లూరి సుభాష్ చంద్ర బోస్ కాంగ్రేసు (ఐ)
27 నరసారావుపేట కె. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రేసు (ఐ)
28 నెల్లూరు ఎస్.సి దొడ్డవరపు కామాక్షయ్య కాంగ్రేసు (ఐ)
29 నెల్లూరు ఎస్.సి పుచ్చలపల్లి పెంచలయ్య తె.దే.పా
30 నిజామాబాదు ముదుగంటి రామగోపాల్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
31 ఒంగోలు పులి వెంకట రెడ్డి కాంగ్రేసు (ఐ)
32 పార్వతీపురం ఎస్.టి వి. కిషోర్ చంద్ర దేవ్ కాంగ్రేసు (యూ)
33 పెద్దపల్లి ఎస్.సి. గొట్టె భూపతి తె.దే.పా
34 పెద్దపల్లి ఎస్.సి. కోదాటి రాజమల్లు కాంగ్రేసు (ఐ)
35 రాజమండ్రి ఎస్.బి.పి.పట్టాభి రామారావు కాంగ్రేసు (ఐ)
36 రాజంపేట పోతురాజు పార్థసారథి కాంగ్రేసు (ఐ)
37 సికింద్రాబాద్ పి. శివశంకర్ కాంగ్రేసు (ఐ)
38 సిద్ధిపేట ఎస్.సి. నంది ఎల్లయ్య కాంగ్రేసు (ఐ)
39 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రేసు (ఐ)
40 తెనాలి మేడూరి నాగేశ్వరరావు కాంగ్రేసు (ఐ)
41 తిరుపతి ఎస్.సి పసల పెంచలయ్య కాంగ్రేసు (ఐ)
42 విజయవాడ చెన్నుపాటి విద్య కాంగ్రేసు (ఐ)
43 విశాఖపట్నం కొమ్మూరు అప్పలస్వామి కాంగ్రేసు (ఐ)
44 వరంగల్లు కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రేసు (ఐ)

మూలాలు మార్చు

  1. Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]