11వ లోక్‌సభ సభ్యుల జాబితా
వికీమీడియా జాబితా
(11వ లోక్‌సభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
ఇది 11వ లోక్‌సభ సభ్యుల జాబితా, రాష్ట్రం లేదా ప్రాతినిథ్యం వహించే ప్రాంతం ద్వారా ఏర్పాటైంది. భారత పార్లమెంటు దిగువ సభకు చెందిన ఈ సభ్యులు 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో 11వ లోక్‌సభకు (1996 నుండి1998 వరకు) ఎన్నికయ్యారు.[1]
అండమాన్ నికోబార్ దీవులు
మార్చునియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అండమాన్ నికోబార్ దీవులు | మనోరంజన్ భక్త | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆంధ్రప్రదేశ్
మార్చుఅరుణాచల్ ప్రదేశ్
మార్చునియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అరుణాచల్ తూర్పు | వాంగ్చా రాజ్‌కుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
అరుణాచల్ వెస్ట్ | టోమో రిబా | స్వతంత్ర |
అసోం
మార్చునియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
స్వయంప్రతిపత్త జిల్లా (ఎస్.టి) | జయంత రోంగ్పి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ |
బార్పేట | ఉద్ధబ్ బర్మన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
ధుబ్రి | నూరుల్ ఇస్లాం | భారత జాతీయ కాంగ్రెస్ |
దిబ్రూఘర్ | పబన్ సింగ్ ఘటోవర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
గౌహతి | డాక్టర్ ప్రబిన్ చంద్ర శర్మ | అసోం గణ పరిషత్ |
జోర్హాట్ | బిజోయ్ కృష్ణ హండిక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కలియాబోర్ | కేశబ్ మహంత | అసోం గణ పరిషత్ |
కరీంగంజ్ (ఎస్.సి) | ద్వారకా నాథ్ దాస్ | భారతీయ జనతా పార్టీ |
కోక్రాఝర్ (ఎస్.టి) | లూయిస్ ఇస్లారీ | స్వతంత్ర |
లఖింపూర్ | డా. అరుణ్ కుమార్ శర్మ | అసోం గణ పరిషత్ |
మంగళ్దోయ్ | బీరేంద్ర ప్రసాద్ బైశ్యా | అసోం గణ పరిషత్ |
సిల్చార్ | సంతోష్ మోహన్ దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
తేజ్‌పూర్ | ఈశ్వర్ ప్రసన్న హజారికా | భారత జాతీయ కాంగ్రెస్ |
బీహార్
మార్చుచండీగఢ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
చండీగఢ్ | సత్యపాల్ జైన్ | భారతీయ జనతా పార్టీ |
ఛత్తీస్‌గఢ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
బిలాస్పూర్ (ఎస్.సి) | పున్నులాల్ మోహ్లే | భారతీయ జనతా పార్టీ |
దుర్గ్ | తారాచంద్ సాహు | భారతీయ జనతా పార్టీ |
రాయ్‌పూర్ | రమేష్ బైస్ | భారతీయ జనతా పార్టీ |
సుర్గుజా (ఎస్.టి) | ఖేల్సాయ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నంద్ కుమార్ సాయి | భారతీయ జనతా పార్టీ |
దాద్రా నగర్ హవేలీ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
దాద్రా నగర్ హవేలీ (ఎస్.టి) | మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్ | భారతీయ నవశక్తి పార్టీ |
డామన్ డయ్యూ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
డామన్ డయ్యూ | గోపాల్ కలాన్ టాండెల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఢిల్లీ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
చాందినీ చౌక్ | విజయ్ గోయెల్ | భారతీయ జనతా పార్టీ |
తూర్పు ఢిల్లీ | బైకుంత్ లాల్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
లాల్ బిహారీ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
న్యూ ఢిల్లీ | జగ్మోహన్ | భారతీయ జనతా పార్టీ |
ఈశాన్య ఢిల్లీ | జై ప్రకాష్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఔటర్ ఢిల్లీ (ఎస్.సి) | క్రిషన్ లాల్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
గోవా
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
మోర్ముగావ్ | చర్చిల్ బ్రజ్ అలెమావో | భారత జాతీయ కాంగ్రెస్ |
పనాజి | రమాకాంత్ డి. ఖలప్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ |
గుజరాత్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అహ్మదాబాద్ తూర్పు | హరిన్ పాఠక్ | భారతీయ జనతా పార్టీ |
అమ్రేలి | దిలీప్ సంఘాని | భారతీయ జనతా పార్టీ |
ఆనంద్ | ఈశ్వరభాయ్ ఖోడాభాయ్ చావ్డా | భారత జాతీయ కాంగ్రెస్ |
బనస్కాంత | భేరవ్దాన్ ఖేత్డాంగి గాథ్వి | భారత జాతీయ కాంగ్రెస్ |
బరోడా | సత్యజిత్ సిన్హ్ డి. గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భావనగర్ | రాజేంద్రసిన్హ్ ఘనశ్యాంసింహ రాణా | భారతీయ జనతా పార్టీ |
బారుచే | చందుభాయ్ షానాభాయ్ దేశ్‌ముఖ్ | భారతీయ జనతా పార్టీ |
బల్సర్ (ఎస్.టి) | మణిభాయ్ రాంజీభాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) | నారన్‌భాయ్ రథ్వా | భారత జాతీయ కాంగ్రెస్ |
ధంధుక (ఎస్.సి) | రతీలాల్ కాళిదాస్ వర్మ | భారతీయ జనతా పార్టీ |
దోహద్ (ఎస్.టి) | సోమ్జీభాయ్ దామోర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
గాంధీనగర్ | విజయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
గోధ్రా | శాంతీలాల్ పురుషోత్తమదాస్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జామ్‌నగర్ | చంద్రేష్ పటేల్ కోర్డియా | భారతీయ జనతా పార్టీ |
జునాగఢ్ | భావనా దేవరాజ్ చిఖాలియా | భారతీయ జనతా పార్టీ |
కపద్వాంజ్ | జైసిన్హ్జీ మన్సిన్హ్జీ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ |
ఖేడా | దిన్షా జె. పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కచ్చ్ | పుష్ప్దాన్ శంభుదన్ గాథవి | భారతీయ జనతా పార్టీ |
మాండ్వి (ఎస్.టి) | చితుభాయ్ గమిత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మహెసానా | ఎ.కె. పటేల్ | భారతీయ జనతా పార్టీ |
పటాన్ (ఎస్.సి) | మహేష్ కుమార్ కనోడియా | భారతీయ జనతా పార్టీ |
పోరుబందర్ | గోర్ధన్‌భాయ్ జావియా | భారతీయ జనతా పార్టీ |
రాజ్‌కోట్ | వల్లభాయ్ కతీరియా | భారతీయ జనతా పార్టీ |
సబర్‌కాంత | నిషా అమర్‌సింహ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
సూరత్ | కాశీ రామ్ రాణా | భారతీయ జనతా పార్టీ |
సురేంద్రనగర్ | సనత్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
హర్యానా
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అంబలా (ఎస్.సి) | సూరజ్ భాన్ | భారతీయ జనతా పార్టీ |
భివానీ | సురేందర్ సింగ్ | హర్యానా వికాస్ పార్టీ |
ఫరీదాబాద్ | చౌదరి రామచంద్ర బైండా | భారతీయ జనతా పార్టీ |
హిసార్ | జై ప్రకాష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్నాల్ | అరవింద్ కుమార్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఈశ్వర్ దయాళ్ స్వామి | భారతీయ జనతా పార్టీ | |
కురుక్షేత్ర | ఓం ప్రకాష్ జిందాల్ | హర్యానా వికాస్ పార్టీ |
మహేంద్రగఢ్ | రామ్ సింగ్ రావ్ | భారతీయ జనతా పార్టీ |
రోహ్తక్ | భూపీందర్ సింగ్ హుడా | భారత జాతీయ కాంగ్రెస్ |
హిమాచల్ ప్రదేశ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
హమీర్పూర్ | మేజర్ జనరల్ బిక్రమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కంగ్రా | సత్ మహాజన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సిమ్లా (ఎస్.సి) | క్రిషన్ దత్ సుల్తాన్‌పురి | భారత జాతీయ కాంగ్రెస్ |
జమ్మూ కాశ్మీర్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అనంతనాగ్ | మొహమ్మద్ మక్బూల్ దార్ | జనతాదళ్ |
బారాముల్లా | గులాం రసూల్ కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
జమ్ము | మంగత్ రామ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
లడఖ్ | పి. నామ్‌గ్యాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
శ్రీనగర్ | గులాం మొహమ్మద్ మీర్ మగామి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉధంపూర్ | చమన్ లాల్ గుప్తా | భారతీయ జనతా పార్టీ |
జార్ఖండ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
ఛత్ర | ధీరేంద్ర అగర్వాల్ | రాష్ట్రీయ జనతాదళ్ |
ధన్‌బాద్ | రీటా వర్మ | భారతీయ జనతా పార్టీ |
దుమ్కా (ఎస్.టి) | షిబు సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా |
గిరిడిహ్ | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ |
గొడ్డ | జగ్దాంబి ప్రసాద్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
ఖంటి (ఎస్.టి) | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ |
పాలమావు (ఎస్.సి) | బ్రాజ్ మోహన్ రామ్ | భారతీయ జనతా పార్టీ |
రాజ్‌మహల్ (ఎస్.టి) | థామస్ హన్స్డా | భారత జాతీయ కాంగ్రెస్ |
రాంచీ | రామ్ తహల్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
కర్ణాటక
మార్చుకేరళ
మార్చులక్షద్వీప్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
లక్షద్వీప్ (ఎస్.టి) | పి.ఎం. సయీద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్య ప్రదేశ్
మార్చుమహారాష్ట్ర
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అహ్మద్‌నగర్ | మారుతి షెల్కే | భారత జాతీయ కాంగ్రెస్ |
అకోలా | పాండురంగ్ పుండలిక్ ఫండ్కర్ | భారతీయ జనతా పార్టీ |
అమరావతి (ఎస్.సి) | ఆనందరావు విఠోబా అద్సుల్ | శివసేన |
అనంత్ గుధే | శివసేన | |
ఔరంగాబాద్ | ప్రదీప్ జైస్వాల్ | శివసేన |
బారామతి | శరద్ పవార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
బీడ్ | రజనీ అశోకరావ్ పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
భాంద్రా-గోండియా | ప్రఫుల్ మనోహర్ భాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
చంద్రపూర్ | హంసరాజ్ గంగారామ్ అహిర్ | భారతీయ జనతా పార్టీ |
చిమూర్ | నామ్‌డియో హర్బాజీ దివాతే | భారతీయ జనతా పార్టీ |
ధూలే (ఎస్.టి) | సాహెబ్రావ్ బాగుల్ | భారతీయ జనతా పార్టీ |
ఎరండోల్ | అన్నాసాహెబ్ ఎం. కె. పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
హింగోలి | శివాజీ మనే | శివసేన |
ఇచల్‌కరంజి | కల్లప్ప బాబూరావు అవడే | భారత జాతీయ కాంగ్రెస్ |
జల్గావ్ | గుణవంత్ సరోదే | భారతీయ జనతా పార్టీ |
జల్నా | ఉత్తమ్‌సింగ్ ఆర్. పవార్ | భారతీయ జనతా పార్టీ |
కరద్ | పృథ్వీరాజ్ డి. చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఖేడా | నివృత్తి షెర్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కొల్హాపూర్ | ఉదయసింగరావు గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కోపర్‌గావ్ | భీంరావు విష్ణుజీ బడడే | భారతీయ జనతా పార్టీ |
కులబ | అబ్దుల్ రెహ్మాన్ అంతులయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
లాతూర్ (ఎస్.సి) | శివరాజ్ వి. పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మాలేగావ్ (ఎస్.టి) | కచ్రు రౌత్ | భారతీయ జనతా పార్టీ |
ముంబయి నార్త్ సెంట్రల్ | నారాయణ గజానన్ అథవాలే | శివసేన |
ముంబయి నార్త్ ఈస్ట్ | ప్రమోద్ మహాజన్ | భారతీయ జనతా పార్టీ |
ముంబయి నార్త్ వెస్ట్ | మధుకర్ సిర్పోత్దార్ | శివసేన |
ముంబయి సౌత్-సెంట్రల్ | మోహన్ రావలె | శివసేన |
ముంబయి-నార్త్ | రామ్ నాయక్ | భారతీయ జనతా పార్టీ |
ముంబయి-సౌత్ | జయవంతి బెన్ నవీనచంద్ర మెహతా | భారతీయ జనతా పార్టీ |
నాగ్‌పూర్ | బన్వరీలాల్ పురోహిత్ | భారతీయ జనతా పార్టీ |
నాందేడ్ | గంగాధర్ కుంటూర్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నందూర్బార్ (ఎస్.టి) | మణిక్రావ్ హోడ్ల్యా గావిత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నాసిక్ | రాజారామ్ గాడ్సే | శివసేన |
ఉస్మానాబాద్ (ఎస్.సి) | శివాజీ విఠల్‌రావు కాంబ్లే | శివసేన |
పాల్ఘర్ (ఎస్.టి) | చింతామన్ వనగా | భారతీయ జనతా పార్టీ |
పంధర్పూర్ (ఎస్.సి) | సందీపన్ భగవాన్ థోరట్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పర్భాని | సురేష్ రాంరావ్ జాదవ్ (పాటిల్) | శివసేన |
పూణె | సురేష్ కల్మాడీ | భారత జాతీయ కాంగ్రెస్ |
రాయ్‌గఢ్ | అనంత్ గీతే | శివసేన |
రాజాపూర్ | సురేష్ ప్రభాకర్ ప్రభు | శివసేన |
సాంగ్లీ | మదన్ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సతారా | హిందూరావ్ నాయక్-నింబాల్కర్ | శివసేన |
సోలాపూర్ | లింగరాజ్ వల్యాల్ | భారతీయ జనతా పార్టీ |
థానే | ప్రకాష్ విశ్వనాథ్ పరంజపే | శివసేన |
వార్ధా | విజయ్ అన్నాజీ మూడే | భారతీయ జనతా పార్టీ |
వాషిమ్ | పుండ్లికరావు రామ్‌జీ గావాలి | శివసేన |
యావత్మల్ | రాజాభౌ (రాజేంద్ర) ఠాక్రే | భారతీయ జనతా పార్టీ |
మణిపూర్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
ఇన్నర్ మణిపూర్ | వ. చావోబా సింగ్ | భారతీయ జనతా పార్టీ |
ఔటర్ మణిపూర్ (ఎస్.టి) | మీజిన్లుంగ్ కామ్సన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మేఘాలయ
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
షిల్లాంగ్ | గిల్బర్ట్ జి. స్వెల్ | స్వతంత్ర |
తురా (ఎస్.టి) | పి.ఎ. సంగ్మా | నేషనల్ పీపుల్స్ పార్టీ |
మిజోరం
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
మిజోరం (ఎస్.టి) | సి. సిల్వెరా | భారత జాతీయ కాంగ్రెస్ |
నాగాలాండ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
నాగాలాండ్ | ఇమ్చలెంబ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఒడిశా
మార్చుపుదుచ్చేరి
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
పాండిచ్చేరి | ఎం. ఒ. హెచ్. ఫరూక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పంజాబ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అమృతసర్ | రఘునందన్ లాల్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆనంద్‌పూర్ సాహిబ్ | ప్రేమ్ సింగ్ చందుమజ్రా | శిరోమణి అకాలీదళ్ |
ఫరీద్‌కోట్ (ఎస్.సి) | సుఖ్బీర్ సింగ్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ |
ఫతేగర్ సాహిబ్ (ఎస్.సి) | హరీందర్ సింగ్ ఖల్సా | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఫిరోజ్‌పూర్ | మోహన్ సింగ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
గురుదాస్‌పూర్ | సుఖ్‌బున్స్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
హోషియార్పూర్ | కాన్షీ రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
జలంధర్ | దర్బారా సింగ్ | శిరోమణి అకాలీదళ్ |
లూధియానా | అమ్రిక్ సింగ్ అలివాల్ | శిరోమణి అకాలీదళ్ |
ఫిల్లౌర్ (ఎస్.సి) | హర్భజన్ లఖా | బహుజన్ సమాజ్ పార్టీ |
రోపర్ (ఎస్.సి) | బసంత్ సింగ్ ఖల్సా | శిరోమణి అకాలీదళ్ |
సత్వీందర్ కౌర్ ధాలివాల్ | శిరోమణి అకాలీదళ్ | |
సంగ్రూర్ | సుర్జిత్ సింగ్ బర్నాలా | శిరోమణి అకాలీదళ్ |
తరణ్ తరణ్ | మేజర్ సింగ్ ఉబోకే | శిరోమణి అకాలీదళ్ |
రాజస్థాన్
మార్చుసిక్కిం
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
సిక్కిం | భీమ్ ప్రసాద్ దహల్ | సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ |
తమిళనాడు
మార్చుత్రిపుర
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
త్రిపుర తూర్పు (ఎస్.టి) | బాజు బాన్ రియాన్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
త్రిపుర పశ్చిమ | బాదల్ చౌదరి | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
ఉత్తర ప్రదేశ్
మార్చుఉత్తరాఖండ్
మార్చునియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
అల్మోరా (ఎస్.సి) | బాచి సింగ్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
హరిద్వార్ (ఎస్.సి) | హర్పాల్ సింగ్ సతి | భారతీయ జనతా పార్టీ |
నైనిటాల్ | నారాయణ్ దత్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తెహ్రీ గర్వాల్ | మహారాజా మనబేంద్ర షా | భారతీయ జనతా పార్టీ |
పశ్చిమ బెంగాల్
మార్చుఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Lok Sabha. Member, Since 1952