కైకాల సత్యనారాయణ నటించిన సినిమాలు

1950 దశకం మార్చు

  1. సిపాయి కూతురు (1959)

1960 దశకం మార్చు

  1. కనకదుర్గ పూజామహిమ (1960) - సేనాధిపతి మార్తాండవర్మ
  2. రాజమకుటం (1960)
  3. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  4. బికారి రాముడు (1961)
  5. వరలక్ష్మీ వ్రతం (1961) - విక్రమసేనుడు
  6. గురువును మించిన శిష్యుడు (1962) - ధర్మపాలుడు
  7. నువ్వా నేనా (1962)- రౌడీ
  8. భీష్మ (1962) - శివుడు
  9. మదనకామరాజు కథ (1962) - మహారాజు
  10. మోహినీ రుక్మాంగద (1962)
  11. స్వర్ణగౌరి (1962) - మహేశ్వరుడు
  12. గురువును మించిన శిష్యుడు (1963) - ధర్మపాలుడు
  13. నర్తనశాల (1963) - దుశ్శాసనుడు
  14. పరువు ప్రతిష్ఠ (1963) - రంగడు
  15. లవకుశ (1963) - భరతుడు
  16. విష్ణుమాయ (1963)
  17. శ్రీ తిరుపతమ్మ కథ (1963)
  18. శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) - కర్ణుడు
  19. సోమవార వ్రత మహాత్మ్యం (1963)
  20. అగ్గిపిడుగు (1964)
  21. దేశద్రోహులు (1964) - పోలీసు ఇన్‌స్పెక్టర్
  22. నవగ్రహ పూజామహిమ
  23. ఆకాశరామన్న (1965)
  24. ఆడ బ్రతుకు (1965) - జోగులు
  25. చంద్రహాస (1965) - మదనుడు
  26. జమీందార్ (1965) - జానీ
  27. జ్వాలాద్వీప రహస్యం (1965) - సేనాపతి
  28. దొరికితే దొంగలు (1965) - డాక్టర్ గంగాధరం
  29. పాండవ వనవాసం (1965) -
  30. ప్రచండ భైరవి (1965) - ఉగ్రభైరవుడు
  31. విజయసింహ (1965)
  32. వీరాభిమన్యు (1965) - సైంధవుడు
  33. సతీ సక్కుబాయి (1965)
  34. అగ్గిబరాట (1966)
  35. ఆట బొమ్మలు (1966)
  36. జమీందార్ (1966) - జానీ
  37. పరమానందయ్య శిష్యుల కథ (1966) - జగ్గారాయుడు
  38. భీమాంజనేయ యుద్ధం (1966)
  39. భూలోకంలో యమలోకం (1966)
  40. మోహినీ భస్మాసుర (1966)
  41. లోగుట్టు పెరుమాళ్ళకెరుక (1966)
  42. శ్రీకృష్ణ పాండవీయం (1966) - రుక్మి
  43. శ్రీమతి (1966) - శేషు
  44. అగ్గిదొర (1967)
  45. ఉమ్మడి కుటుంబం (1967)
  46. కంచుకోట (1967)
  47. గోపాలుడు భూపాలుడు (1967)
  48. చిక్కడు దొరకడు (1967)
  49. నిండు మనసులు (1967)
  50. నిర్దోషి (1967)
  51. పట్టుకుంటే పదివేలు (1967)
  52. పెద్దక్కయ్య (1967)
  53. భువనసుందరి కథ (1967)
  54. వసంత సేన (1967)
  55. శ్రీకృష్ణావతారం (1967) - దుర్యోధనుడు
  56. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
  57. సత్యమే జయం (1967)
  58. అగ్గిమీద గుగ్గిలం (1968)
  59. అత్తగారు కొత్తకోడలు (1968)
  60. ఎవరు మొనగాడు (1968)
  61. కలిసొచ్చిన అదృష్టం (1968) - రంగడు
  62. చిన్నారి పాపలు (1968)
  63. చుట్టరికాలు (1968)
  64. నడమంత్రపు సిరి (1968) - సూర్యం
  65. నేనే మొనగాణ్ణి (1968) - నందనరావు
  66. పాప కోసం (1968) - జోసెఫ్
  67. బ్రహ్మచారి (1968)
  68. రాజయోగం (1968) - విక్రముడు
  69. రాము (1968)
  70. వీరాంజనేయ (1968)
  71. అగ్గివీరుడు (1969)
  72. ఉక్కుపిడుగు (1969)
  73. ఏకవీర (1969) - తిరుమలరాయుడు
  74. కదలడు వదలడు (1969)
  75. టక్కరి దొంగ చక్కని చుక్క (1969) - భయంకర్
  76. దేవుడిచ్చిన భర్త (1969)
  77. నిండు హృదయాలు (1969) - వీర్రాజు, రాజశేఖర్
  78. నాటకాల రాయుడు (1969) - రామారావు
  79. బంగారు పంజరం (1969)
  80. బొమ్మలు చెప్పిన కథ (1969) - మంత్రి
  81. భలే అబ్బాయిలు (1969)
  82. భలే రంగడు (1969) - శేషు
  83. రాజసింహ (1969)
  84. వరకట్నం (1969) - బలరామయ్య
  85. శభాష్ సత్యం (1969)
  86. శ్రీరామకథ (1969) - రావణాసురుడు
  87. సప్తస్వరాలు (1969) - మాంత్రికుడు అభేరి
  88. సిపాయి చిన్నయ్య - గంగన్న

1970 దశకం మార్చు

  1. అల్లుడే మేనల్లుడు (1970) - నాగన్న
  2. ఆడజన్మ (1970)
  3. ఆలీబాబా 40 దొంగలు (1970)
  4. కథానాయిక మొల్ల (1970) - శ్రీకృష్ణదేవరాయలు
  5. కోడలు దిద్దిన కాపురం (1970)
  6. జన్మభూమి (1970) - ఉపసేనాని
  7. తల్లా పెళ్ళామా (1970)
  8. ద్రోహి (1970)
  9. పగ సాధిస్తా (1970)
  10. పచ్చని సంసారం (1970) -
  11. పెత్తందార్లు (1970) - కోటయ్య
  12. మారిన మనిషి (1970) - రంగూన్ రంగన్న
  13. రౌడీరాణి (1970)
  14. లక్ష్మీ కటాక్షం (1970) - ప్రచండుడు
  15. విజయం మనదే (1970) - అజయ్
  16. సుగుణసుందరి కథ (1970) - మాంత్రికుడు
  17. అడవి వీరులు (1971)
  18. కిలాడి బుల్లోడు (1971)
  19. చలాకీ రాణి కిలాడీ రాజా (1971) - రుద్రయ్య
  20. చెల్లెలి కాపురం (1971)
  21. జేమ్స్ బాండ్ 777(1971) - భీమరాజు
  22. నమ్మకద్రోహులు (1971)
  23. నిండు దంపతులు (1971)
  24. నేనూ మనిషినే (1971) - గోపి
  25. పట్టిందల్లా బంగారం (1971)
  26. పట్టుకుంటే లక్ష (1971)
  27. పవిత్ర హృదయాలు (1971) - శేషగిరి
  28. ప్రేమనగర్ (1971) - కళ్యాణ్
  29. మట్టిలో మాణిక్యం (1971)
  30. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1971)
  31. మోసగాళ్ళకు మోసగాడు (1971) -
  32. రంగేళీ రాజా (1971) - కుమార్
  33. రాజకోట రహస్యం (1971)
  34. రివాల్వర్ రాణి (1971)
  35. రైతుబిడ్డ (1971) - భూషయ్య
  36. శ్రీకృష్ణ విజయం (1971) - వసంతకుడు
  37. సంపూర్ణ రామాయణం (1971) - మేఘనాథుడు
  38. సతీ అనసూయ (1971) - కశిపుడు
  39. సి.ఐ.డీ.రాజు (1971)
  40. అదృష్ట దేవత (1972)
  41. అబ్బాయిగారు - అమ్మాయిగారు (1972)
  42. అమ్మమాట (1972) - ఆనంద్
  43. కొడుకు కోడలు (1972) - జగన్నాథం/సత్యానందం
  44. కొరడారాణి (1972)
  45. దత్తపుత్రుడు (1972) - రౌడీ జగ్గడు
  46. పాపం పసివాడు (1972) - నరసింహం
  47. పిల్లా పిడుగా (1972) - రాఖా
  48. బాలభారతము (1972) - కంసుడు
  49. బీదలపాట్లు (1972)
  50. బుల్లెమ్మ బుల్లోడు (1972)
  51. మంచి రోజులొచ్చాయి (1972)
  52. మరపురాని తల్లి (1972)
  53. మా ఇంటి వెలుగు (1972)
  54. మానవుడు - దానవుడు (1972) - భుజంగం
  55. మేన కోడలు (1972) - చిదంబరం
  56. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1972) - నాగరాజు
  57. రైతుకుటుంబం (1972) - లోకయ్య
  58. హంతకులు దేవాంతకులు (1972) - బలరామ్‌
  59. ఇంటి దొంగలు (1973)
  60. ఖైదీ బాబాయ్ (1973)
  61. తాతా మనవడు (1973) - ఆనంద్
  62. బంగారు బాబు (1973) - కైకాల
  63. బంగారు మనసులు (1973)
  64. మంచివాళ్ళకు మంచివాడు (1973) - సేతుపతి
  65. మేమూ మనుషులమే (1973) - సర్వం జగన్నాథం
  66. శారద (1973)
  67. అమ్మ మనసు (1974)
  68. ఎవరికివారే యమునాతీరే (1974)
  69. గుండెలు తీసిన మొనగాడు (1974) - గంగారాం
  70. తిరుపతి (1974)
  71. దేవదాసు (1974)
  72. ధనవంతులు గుణవంతులు (1974)
  73. నిప్పులాంటి మనిషి (1974) - షేర్ ఖాన్
  74. బంగారు కలలు (1974)
  75. రామ్ రహీం (1974)
  76. సత్యానికి సంకెళ్ళు (1974)
  77. ఈ కాలం దంపతులు (1975)
  78. చదువు సంస్కారం (1975)
  79. జీవన జ్యోతి (1975)
  80. జేబు దొంగ (1975)
  81. మా ఊరి గంగ (1975)
  82. యుగంధర్ (1975)
  83. సంసారం (1975) - ఫ్యాక్టరీ మేనేజర్
  84. అందరూ బాగుండాలి (1976)
  85. జ్యోతి (1976)
  86. తూర్పు పడమర (1976)
  87. నా పేరే భగవాన్ (1976)
  88. పొగరుబోతు (1976)
  89. మంచికి మరోపేరు (1976)
  90. మనుషులంతా ఒక్కటే (1976) - జమీందారు
  91. సిరిసిరిమువ్వ (1976)
  92. సీతాకల్యాణం (1976) - రావణుడు
  93. సెక్రటరీ (1976) -
  94. అడవి రాముడు (1977)
  95. అదృష్టవంతురాలు (1977)
  96. అమరదీపం (1977)
  97. ఆత్మీయుడు (1977)
  98. ఆమె కథ (1977)
  99. ఆలుమగలు (1977)
  100. ఎదురీత (1977) - ప్రెసిడెంట్ భూషయ్య
  101. ఒకే రక్తం (1977)
  102. కల్పన (1977)
  103. కురుక్షేత్రం (1977) - దుర్యోధనుడు
  104. ఖైదీ కాళిదాస్ (1977)
  105. గంగ యమున సరస్వతి (1977)
  106. గడుసు పిల్లోడు (1977)
  107. చక్రధారి (1977)
  108. చరిత్రహీనులు (1977)
  109. చాణక్య చంద్రగుప్త (1977) - రాక్షస మంత్రి
  110. జడ్జిగారి కోడలు (1977)
  111. జన్మజన్మల బంధం (1977)
  112. జీవితమే ఒక నాటకం (1977)
  113. తొలిరేయి గడిచింది (1977)
  114. దాన వీర శూర కర్ణ (1977) - భీముడు
  115. ప్రేమలేఖలు (1977)
  116. ప్రేమించి పెళ్ళి చేసుకో (1977)
  117. బంగారు బొమ్మలు (1977)
  118. మా ఇద్దరి కథ (1977)
  119. మా బంగారక్క (1977)
  120. మొరటోడు (1977)
  121. యమగోల (1977) -యముడు
  122. సావాసగాళ్ళు (1977)
  123. సీతారామ వనవాసం (1977) - రావణుడు
  124. అతని కంటే ఘనుడు (1978)
  125. అమర ప్రేమ (1978)
  126. కటకటాల రుద్రయ్య (1978)
  127. కన్నవారిల్లు (1978)
  128. కలియుగ స్త్రీ (1978)
  129. కాలాంతకులు (1978)
  130. గమ్మత్తు గూఢచారులు (1978)
  131. చిలిపి కృష్ణుడు (1978)
  132. దొంగల వేట (1978)
  133. నాయుడుబావ (1978)
  134. పట్నవాసం (1978)
  135. ప్రాణం ఖరీదు (1978)
  136. ప్రేమ పగ (1978)
  137. మంచి బాబాయి (1978)
  138. ముగ్గురు మూర్ఖురాళ్ళు (1978)
  139. ముగ్గురూ ముగ్గురే (1978)
  140. యుగపురుషుడు (1978) - మారుతి
  141. రాజపుత్ర రహస్యం (1978)
  142. రాధాకృష్ణ (1978)
  143. రామకృష్ణులు (1978)
  144. శ్రీరామ పట్టాభిషేకం (1978)
  145. శ్రీరామరక్ష (1978)
  146. సతీ సావిత్రి (1978)
  147. అంతులేని వింతకథ (1979)
  148. ఎవడబ్బ సొమ్ము (1979)
  149. కళ్యాణి (1979)
  150. కెప్టెన్ కృష్ణ (1979)
  151. తాయారమ్మ బంగారయ్య (1979) - బంగారయ్య
  152. మా ఊళ్ళో మహాశివుడు (1979)
  153. వేటగాడు (1979)
  154. శ్రీ వినాయక విజయం (1979) - మూషికాసురుడు
  155. హేమా హేమీలు (1979)

1980 దశకం మార్చు

  1. అదృష్టవంతుడు (1980)
  2. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
  3. కాళి (1980)
  4. గురు (1980)
  5. చేసిన బాసలు (1980)
  6. నకిలీ మనిషి (1980)
  7. నిప్పులాంటి నిజం (1980)
  8. బంగారు బావ (1980)
  9. మహాలక్ష్మి (1980)
  10. మామా అల్లుళ్ళ సవాల్ (1980) - మామ
  11. మాయదారి కృష్ణుడు (1980)
  12. యముడు (1980)
  13. సీతారాములు (1980)
  14. అగ్నిపూలు (1981)
  15. కొండవీటి సింహం (1981) - నాగరాజు
  16. గోలనాగమ్మ (1981)
  17. జగమొండి (1981)
  18. నిరీక్షణ (1981) - కారాగార అధికారి
  19. పండంటి జీవితం (1981)
  20. పులిబిడ్డ (1981)
  21. ప్రేమ సింహాసనం (1981)
  22. రహస్యగూఢచారి (1981)
  23. స్వర్గం (1981)
  24. ఇద్దరు కొడుకులు (1982)
  25. ఇల్లాలి కోరికలు (1982)
  26. కోరుకున్న మొగుడు (1982)
  27. బంగారు భూమి (1982)
  28. బొబ్బిలి పులి (1982)
  29. భలేకాపురం (1982)
  30. యమకింకరుడు (1982)
  31. శుభలేఖ (1982) - అంకెల ఆదిశేషయ్య
  32. అగ్నిసమాధి (1983)
  33. అడవి సింహాలు (1983)
  34. అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
  35. ఆలయశిఖరం (1983)
  36. మంత్రి గారి వియ్యంకుడు (1983)
  37. ముగ్గురు మొనగాళ్ళు (1983)
  38. లంకె బిందెలు (1983)
  39. బొబ్బిలి బ్రహ్మన్న (1984) - బుల్లబ్బాయి
  40. ఆత్మబలం (1985)
  41. దొంగ (1985)
  42. ముగ్గురు మిత్రులు (1985)
  43. రక్త సింధూరం (1985)
  44. సంచలనం (1985)
  45. సువర్ణ సుందరి (1985)
  46. కొండవీటి రాజా (1986)
  47. చాణక్య శపథం (1986)
  48. కృష్ణ గారడీ (1986)
  49. శాంతినివాసం (1986)
  50. అజేయుడు (1987)
  51. తల్లి గోదావరి (1987)
  52. దాదా (1987)
  53. భలే మొగుడు (1987)
  54. మనవడొస్తున్నాడు (1987)
  55. రౌడీ పోలీస్ (1987)
  56. అమెరికా అబ్బాయి (1987)
  57. శ్రుతిలయలు (1987) - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
  58. ఆఖరి పోరాటం (1988)
  59. ఉగ్రనేత్రుడు (1988)
  60. ఖైదీ నెం. 786 (1988)
  61. దొంగ కోళ్లు (1988)
  62. ప్రేమాయణం (1988)
  63. యముడికి మొగుడు (1988) - యమధర్మరాజు
  64. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  65. రుద్రవీణ (1988)
  66. అత్త మెచ్చిన అల్లుడు (1989)
  67. ఒంటరి పోరాటం (1989)
  68. తాతయ్య పెళ్ళి మనవడి శోభనం (1989)

1990 దశకం మార్చు

  1. 20వ శతాబ్దం (1990)
  2. ఆయుధం (1990)
  3. నారీ నారీ నడుమ మురారి (1990) - జానకిరామయ్య
  4. బొబ్బిలిరాజా (1990)
  5. మా ఇంటి మహరాజు (1990)
  6. సూత్రధారులు (1990) - నీలకంఠయ్య
  7. గ్యాంగ్ లీడర్ (1991) - జైలర్
  8. మహా యజ్ఞం (1991)
  9. రౌడీ అల్లుడు (1991)
  10. సూర్య ఐ.పి.ఎస్ (1991)
  11. అల్లరి మొగుడు (1992)
  12. ఆపద్బాంధవుడు (1992)
  13. ఘరానా మొగుడు (1992) - రంగనాయకులు
  14. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
  15. బృందావనం (1992) - పానకాలు
  16. వదినగారి గాజులు (1992)
  17. ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
  18. అల్లుడిపోరు అమ్మాయిజోరు (1994)
  19. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
  20. భైరవ ద్వీపం (1994)
  21. ముద్దుల ప్రియుడు (1994)
  22. యమలీల (1994) - యముడు
  23. అల్లుడా మజాకా (1995)
  24. ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
  25. రాంబంటు (1995)
  26. సాహసవీరుడు - సాగరకన్య (1996)[1]
  27. పెళ్ళి సందడి (1996)
  28. రాముడొచ్చాడు (1996)
  29. ఆహ్వానం (1997)
  30. చిన్నబ్బాయి (1997)[2]
  31. సూర్యవంశం (1998)
  32. శుభాకాంక్షలు (1998) - సీతారామయ్య
  33. సమరసింహారెడ్డి (1999)

2000 దశకం మార్చు

మూలాలు మార్చు

  1. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]
  2. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
  3. A. B. P. Desam (23 December 2022). "చివరి సినిమాలో కూడా యముడిగా - కైకాలకు ఈ సినిమా అంకితం". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.