వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ చలనచిత్రోత్సవం ఎడిటథాన్

తెలుగు వికీ చలన చిత్రోత్సవం అన్న ఎడిటథాన్ ద్వారా జనవరి 2019 నెలలో వికీపీడియాలో సినిమా వ్యాసాలను అభివృద్ధి చేయడం, సినిమాల గురించి ఆసక్తి ఉండి రాయగల కొత్త వారిని ఆహ్వానించి రాయించడం చేయాలని సంకల్పం.

ఏం చేయాలి

మార్చు

ఈ ఎడిటథాన్లో పాల్గొనేట్టయితే: తెలుగు సినిమా వ్యాసాలను అభివృద్ధి చేయడం కానీ, తెలుగు సినిమాల గురించి ఆసక్తి ఉండి రాయదలచుకున్న వారిని ఆహ్వానించి రాయించడం కానీ చేయాలి. తెలుగు సినిమా వ్యాసాలు నాణ్యతాపరంగా అభివృద్ధి చేసేందుకు ఉపకరించేలా ఇతర పనులు (కాపీహక్కులు లేని ఫోటోలు సంపాదించడం, వగైరా) కూడా చేయవచ్చు.

వ్యాసాల సూచన

మార్చు

అభివృద్ధి చేయడానికి ఉపకరించాలని, ఈ కింది జాబితా తయారుచేస్తున్నాం. వాణిజ్యపరంగా కానీ, విమర్శపరంగా కానీ విజయవంతమైన సినిమాల జాబితాగా దీన్ని తయారుచేస్తున్నాం. మీరేదైనా పేరు చేర్చదలిస్తే చేర్చండి. ప్రతీ సినిమా ఉండదగ్గ జాబితా కాదని మాత్రం గుర్తించమనవి.

అభివృద్ధి చేసిన వ్యాసాలు

మార్చు

సూచించే వ్యాసాలు

మార్చు
1930లు
1940లు
1950లు
1960లు
1970లు
1980లు
1990లు

పాల్గొనే సభ్యులు

మార్చు

అనుభవం కల వికీపీడియన్లు

మార్చు
  1. --Rajasekhar1961 (చర్చ) 05:04, 2 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:44, 2 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --పవన్ సంతోష్ (చర్చ)
  4. --రవిచంద్ర (చర్చ) 12:39, 1 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వారు

మార్చు